Tuesday, 31 March 2026
  • Home  
  • అప్పల ఆంజనేయ స్వామి బండ్ల పండుగకు హాజరైన :ఎమ్మెల్యే
- తెలంగాణ

అప్పల ఆంజనేయ స్వామి బండ్ల పండుగకు హాజరైన :ఎమ్మెల్యే

శాలిగౌరారం :ఆగస్ట్ (పున్నమి ప్రతినిధి ) శాలిగౌరారం మండలంలోని పెరక కొండారం గ్రామంలో జరిగిన శ్రీ శ్రీ శ్రీ అప్పల ఆంజనేయ స్వామి బండ్ల పండుగ సందర్భంగా గౌరవ తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలు గారు స్వామి వారిని దర్శించుకొన్నారు ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ పెరక కొండారం నుండి అడ్లూర్ గ్రామం వరకు రోడ్డును, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ గారి సహకారంతో వేయిస్థానానని హామీ ఇచ్చారు.

శాలిగౌరారం :ఆగస్ట్ (పున్నమి ప్రతినిధి )

శాలిగౌరారం మండలంలోని పెరక కొండారం గ్రామంలో జరిగిన శ్రీ శ్రీ శ్రీ అప్పల ఆంజనేయ స్వామి బండ్ల పండుగ సందర్భంగా గౌరవ తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలు గారు స్వామి వారిని దర్శించుకొన్నారు ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ పెరక కొండారం నుండి అడ్లూర్ గ్రామం వరకు రోడ్డును, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ గారి సహకారంతో వేయిస్థానానని హామీ ఇచ్చారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.