భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయి శతజయంతి సందర్భంగా అటల్ దివస్–సుపరిపాలన దిన వారోత్సవాలను విజయవంతం చేయాలని బీజేపీ పిలుపునిచ్చింది. రాష్ట్ర అధ్యక్షుల ఆదేశాలతో జిల్లాలో ఫైవ్‌మెన్ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో ముక్కు రాధాకృష్ణ గౌడ్, యశ్వంత్ సింగ్, సన్నీ గంటి శీనయ్య, కంది మల్లికార్జున రెడ్డి, ఉల్లం శరత్ పాల్గొన్నారు. డిసెంబర్ 25–31 వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

అటల్ దివస్ – సుపరిపాలన దిన వారోత్సవాలకు ఘన ఏర్పాట్లు