Tuesday, 31 March 2026
  • Home  
  • అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా దుర్గాపురం విజయ్‌ నర్సింగ్‌ కళాశాలలో వయోవృద్ధ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అరవింద్ ఉషాకటారియా, రోహిత్ సంగీత కటారియా సహకారంతో శతాధిక వృద్ధుల సత్కార కార్యక్రమం నిర్వహించారు.
- ఎన్ టి ఆర్ జిల్లా

అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా దుర్గాపురం విజయ్‌ నర్సింగ్‌ కళాశాలలో వయోవృద్ధ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అరవింద్ ఉషాకటారియా, రోహిత్ సంగీత కటారియా సహకారంతో శతాధిక వృద్ధుల సత్కార కార్యక్రమం నిర్వహించారు.

అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా దుర్గాపురం విజయ్‌ నర్సింగ్‌ కళాశాలలో వయోవృద్ధ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అరవింద్ ఉషాకటారియా, రోహిత్ సంగీత కటారియా సహకారంతో శతాధిక వృద్ధుల సత్కార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నా సతీమణి ట్రస్టీ బొండా సుజాత, తూర్పు నియోజకవర్గ MLA గద్దె రామ్మోహన్ రావు గారితో కలిసి హాజరై 14 మంది శతాధిక వృద్ధులను సత్కరించి వారి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.