ఘనంగా (SGF) పాఠశాల క్రీడల ఎంపికలు పూర్తి
——————————————————–
జనగామ, అక్టోబర్ 13,పున్నమి న్యూస్:
జనగామ జిల్లాస్థాయి పాఠశాలల క్రీడలు (SGF) అండర్ 14 సంవత్సరాల బాలబాలికల కబడ్డీ ఎంపికలు మరియు 17 సంవత్సరాల బాలబాలికల వాలీబాల్ ఎంపికలు ఈరోజు స్థానిక మినీ స్టేడియం ధర్మకంచ జనగామలో ఘనంగా జరిగినాయి ఈ ఎంపికలకు జనగామ జిల్లా నలుమూల నుండి దాదాపు 600 మంది క్రీడాకారులు మరియు 60 మంది వ్యాయామ విద్య ఉపాధ్యాయులు వ్యాయామ దర్శకులు హాజరయ్యారు, ఇందులో ఎంపికైన 14 సంవత్సరాల బాలబాలికలు రేపు జాకారంలో జరిగే ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి ఎంపికలలో పాల్గొంటారు అదేవిధంగా 17 సంవత్సరాల వాలీబాల్ బాల బాలికలో రేపు ఓ సిటీ హనుమకొండలో జరిగే వరంగల్ ఉమ్మడి జిల్లా స్థాయి ఎంపికలలో పాల్గొంటారని జనగామ జిల్లా పాఠశాల క్రీడా కార్యదర్శి జాటోత్ గోర్ సింగ్ ఒక ప్రకటనలో తెలియజేశారు, ఈ ఎంపికలలో వ్యాయామదర్శకులు కిష్టయ్య, గంగిశెట్టి మనోజ్ కుమార్, కైరిక హనుమంతరావు, వీర్యానాయక్, రమాదేవి ఆవుల అశోక్ కిరణ్, జ్యోతి, శ్రీదేవి, మాధవి, సంగీత మాధురి పద్మ, నరేష్, శ్రీనివాస్ మనోహర్, వెంకటేశ్వర్లు అశోక్, సైదులు, కుమార్, శ్రీధర్, ముజీబ్, సాయి, దిలీప్, వాణిశ్రీ, నీల, ప్రణతి, శ్రీహరి ప్రేమ్ సాయి మహేష్ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

అండర్ 14మరియు 17 సంవత్సరాల బాలబాలికల కబడ్డీ ఎంపికలు
ఘనంగా (SGF) పాఠశాల క్రీడల ఎంపికలు పూర్తి ——————————————————– జనగామ, అక్టోబర్ 13,పున్నమి న్యూస్: జనగామ జిల్లాస్థాయి పాఠశాలల క్రీడలు (SGF) అండర్ 14 సంవత్సరాల బాలబాలికల కబడ్డీ ఎంపికలు మరియు 17 సంవత్సరాల బాలబాలికల వాలీబాల్ ఎంపికలు ఈరోజు స్థానిక మినీ స్టేడియం ధర్మకంచ జనగామలో ఘనంగా జరిగినాయి ఈ ఎంపికలకు జనగామ జిల్లా నలుమూల నుండి దాదాపు 600 మంది క్రీడాకారులు మరియు 60 మంది వ్యాయామ విద్య ఉపాధ్యాయులు వ్యాయామ దర్శకులు హాజరయ్యారు, ఇందులో ఎంపికైన 14 సంవత్సరాల బాలబాలికలు రేపు జాకారంలో జరిగే ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి ఎంపికలలో పాల్గొంటారు అదేవిధంగా 17 సంవత్సరాల వాలీబాల్ బాల బాలికలో రేపు ఓ సిటీ హనుమకొండలో జరిగే వరంగల్ ఉమ్మడి జిల్లా స్థాయి ఎంపికలలో పాల్గొంటారని జనగామ జిల్లా పాఠశాల క్రీడా కార్యదర్శి జాటోత్ గోర్ సింగ్ ఒక ప్రకటనలో తెలియజేశారు, ఈ ఎంపికలలో వ్యాయామదర్శకులు కిష్టయ్య, గంగిశెట్టి మనోజ్ కుమార్, కైరిక హనుమంతరావు, వీర్యానాయక్, రమాదేవి ఆవుల అశోక్ కిరణ్, జ్యోతి, శ్రీదేవి, మాధవి, సంగీత మాధురి పద్మ, నరేష్, శ్రీనివాస్ మనోహర్, వెంకటేశ్వర్లు అశోక్, సైదులు, కుమార్, శ్రీధర్, ముజీబ్, సాయి, దిలీప్, వాణిశ్రీ, నీల, ప్రణతి, శ్రీహరి ప్రేమ్ సాయి మహేష్ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

