Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel

Tag: యాక్సిడెంట్

ప్రకాశం

మార్కాపురం జిల్లా పెద్ద అరవిడు మండలం కుంట వద్ద రోడ్డు ప్రమాదం

మార్కాపురం జిల్లా పెద్ద అరవిడు మండలం కుంట వద్ద రోడ్డు ప్రమాదం ఆర్టిసి బస్సును ఢీ కొట్టిన స్కూటీ ప్రమాదంలో స్కూటీపై ప్రయాణిస్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలు గాయపడిన వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం వెంటనే చికిత్స నిమిత్తం హాస్పిటల్ కి తరలింపు ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు Uploaded Video: