Story highlights
- పామూరు, అక్టోబర్ 05,(పున్నమి ప్రతినిధి) ఒంగోలు వై.యస్.ఆర్.
- కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నందు వై.యస్.ఆర్.
- కాంగ్రెస్ పార్టీ లో గెలిచి 5 సంవత్సరాలు గా ప్రజలకి సేవలు చేసి పదవి కాలం పూర్తీ చేసుకున్న పామూరు మండలం పామూరు మండలం వై.యస్.ఆర్.
పామూరు, అక్టోబర్ 05,(పున్నమి ప్రతినిధి) ఒంగోలు వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నందు వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ లో గెలిచి 5 సంవత్సరాలు గా ప్రజలకి సేవలు చేసి పదవి కాలం పూర్తీ చేసుకున్న పామూరు మండలం పామూరు మండలం వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ గంగసాని హుస్సేన్ రెడ్డి మాజీ ఎంపీపీ గంగసాని లక్ష్మినీ, మాజీ జడ్పీటీసీ సభ్యులు చప్పిడి సుబ్బయ్యని ఒంగోలు వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నందు రీజినల్ కోఆర్డినేటర్ ఆళ్ళ అయోధ్యరామిరెడ్డి,రాజ్యసభ సభ్యులు వై వి సుబ్బారెడ్డి , వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ప్రకాశం జిల్లా అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి,కనిగిరి వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ చేతులు మీదగా ఘనగా సన్మానించటం జరిగింది. పార్టీ మీరు చేసినసేవలు మరువలేనివి అని రాబోయే రోజులో పార్టీ తరుపున ప్రజలకి ఇంకా మంచి చేసే విధంగా మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు అని మన అందరి లక్ష్యం ఒక్కటే రాబోయే 2029 ఎన్నికలో మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళి బారి మెజారిటీతో ఆంధ్ర రాష్ట్రం సీఎం చేసుకునే బాధ్యత మనందరి మీద ఉంది అని చెప్పారు రా బోయే లోకల్ బాడీ ఎన్నికలో అందరు అధికార పార్టీకి ఎదురు నిలబడి ప్రజలకోసం పోరాడి గెలవాలి ని మనసు పూర్తిగా కోరుకుంటున్నాము అన్నారు ఈ కార్యక్రమంలో కల్లూరి రామిరెడ్డి,కో అప్షన్ సభ్యులు నాయబ్ రసూల్,అంబటి కొండారెడ్డి ,తుపాకులు అంజనీయులు,శ్రీరామ్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.