संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल

Tag: #పున్నమిసౌందర్యం #వెన్నెలరాత్రి #ప్రేమగానం #విరహవేదన #తెలుగుకవిత్వం #నిట్టలసీతారామ్ #పున్నమిన్యూస్ #PunnamiSoundaryam #MoonlightLove #TeluguPoetry #RomanticPoem #LoveSong #NittalaSitaram #PunnamiNews

సాహితీ

పున్నమి వెన్నెలలో ప్రేమ గానామృతం: నిట్టల. సీతారామ్

పున్నమి సౌందర్యం వేణువు విసిరే ప్రేమ గానానివో విరహవేదన వీణా నాదానివో వెన్నెల రాత్రుల మదన సామ్రాజ్యానివో నన్ను అల్లుకునే పున్నమి సౌందర్యాన్నివో ప్రేమ సెలయేటిలో పుష్పించిన కమలానివో వలపు వసంతాల కోయిల గానానివో నిట్టల. సీతారామ్