खबर की मुख्य बातें
- పున్నమి సౌందర్యం వేణువు విసిరే ప్రేమ గానానివో విరహవేదన వీణా నాదానివో వెన్నెల రాత్రుల మదన సామ్రాజ్యానివో నన్ను అల్లుకునే పున్నమి సౌందర్యాన్నివో ప్రేమ సెలయేటిలో పుష్పించిన కమలానివో వలపు వసంతాల కోయిల గానానివో నిట్టల.
- సీతారామ్
పున్నమి సౌందర్యం
వేణువు విసిరే ప్రేమ గానానివో
విరహవేదన వీణా
నాదానివో
వెన్నెల రాత్రుల మదన సామ్రాజ్యానివో
నన్ను అల్లుకునే పున్నమి సౌందర్యాన్నివో
ప్రేమ సెలయేటిలో పుష్పించిన కమలానివో
వలపు వసంతాల కోయిల గానానివో
నిట్టల. సీతారామ్