संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
श्री पोट्टी श्रीरामुलु नेल्लोर

దుత్తలూరు మండలంలో సర్పంచ్ నామినేషన్లకు ఏర్పాట్లు పూర్తి

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
దుత్తలూరు మండలంలో సర్పంచ్ నామినేషన్లకు ఏర్పాట్లు పూర్తి

खबर की मुख्य बातें

  • దుత్తలూరు: మండలంలో గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణకు అధికారులు ఏర్పాట్లు చేపట్టారు.
  • దుత్తలూరు సచివాలయ పరిధిలో రవి నాయుడు, నందిపాడు పరిధిలో రామ్మోహన్ రావు, ఏరుకొల్లు పరిధిలో తిరుపతయ్య, నర్రవాడ పరిధిలో నాగ మల్లికార్జున ఆర్వో అధికారులుగా నియమితులయ్యారు.
  • ఆయా సచివాలయాల పరిధిలోని గ్రామాలకు బీసీ, ఎస్సీ, ఓసీ, మహిళా రిజర్వేషన్లు కేటాయించారు.

దుత్తలూరు: మండలంలో గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణకు అధికారులు ఏర్పాట్లు చేపట్టారు. దుత్తలూరు సచివాలయ పరిధిలో రవి నాయుడు, నందిపాడు పరిధిలో రామ్మోహన్ రావు, ఏరుకొల్లు పరిధిలో తిరుపతయ్య, నర్రవాడ పరిధిలో నాగ మల్లికార్జున ఆర్వో అధికారులుగా నియమితులయ్యారు. ఆయా సచివాలయాల పరిధిలోని గ్రామాలకు బీసీ, ఎస్సీ, ఓసీ, మహిళా రిజర్వేషన్లు కేటాయించారు. దుత్తలూరు, నందిపాడు, ఏరుకొల్లు, నర్రవాడ సచివాలయాల్లో అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంటుంది. ఎన్నికల ప్రక్రియలో భాగంగా అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *