Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel

Tag: #తితిదే #తిరుమల #తిరుపతి #తితిదేపాలకమండలి #శ్రీవేంకటేశ్వరస్వామి #TTD #Tirumala #Tirupati #TTDBoard #AndhraPradesh #TeluguNews

అన్నమయ్య

నేటితో ముగియనున్న తితిదే పాలకమండలి పదవీకాలం

తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి పదవీకాలం నేటితో ముగియనుంది. రాష్ట్ర ప్రభుత్వం 2024 నవంబరు 1 నుంచి రెండేళ్ల కాలపరిమితితో చైర్మన్‌తోపాటు 26 మంది సభ్యులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్న కాలపరిమితి ప్రకారం ప్రస్తుత పాలకమండలి గడువు అక్టోబరు 31తో పూర్తికానుంది.