Story highlights
- తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి పదవీకాలం నేటితో ముగియనుంది.
- రాష్ట్ర ప్రభుత్వం 2024 నవంబరు 1 నుంచి రెండేళ్ల కాలపరిమితితో చైర్మన్‌తోపాటు 26 మంది సభ్యులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
- ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్న కాలపరిమితి ప్రకారం ప్రస్తుత పాలకమండలి గడువు అక్టోబరు 31తో పూర్తికానుంది.
తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి పదవీకాలం నేటితో ముగియనుంది. రాష్ట్ర ప్రభుత్వం 2024 నవంబరు 1 నుంచి రెండేళ్ల కాలపరిమితితో చైర్మన్‌తోపాటు 26 మంది సభ్యులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్న కాలపరిమితి ప్రకారం ప్రస్తుత పాలకమండలి గడువు అక్టోబరు 31తో పూర్తికానుంది.
News Sources
- Punnami ReportingOwn reporting