Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Kurnool

RTC బస్సు బైక్ డీ

Punnami Newsroom Published: Updated:
RTC బస్సు బైక్ డీ

కర్నూలు పున్నమి ప్రతినిధి
గూడూరు మండలం జుల్లాకల్ గ్రామం సమీపంలో శుక్రవారం సాయంత్ర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది పోలకల్ వైపు వెళ్తున్న బైక్ అదుపు తప్పి RTC బస్సును డి కొట్టినట్లు తెలుస్తుంది బైక్ పై ఉన్న యువకుడికి గాయాలు అయినట్లు తెలుస్తుంది అటుగా వెళ్తున్న యువకులు చూసి అంబులెన్స్ కి ఫోన్ చేసి పంపించడం జరిగింది

RTC బస్సు బైక్ డీ

Leave a comment

Your email address will not be published. Required fields are marked *