Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Kurnool

ప్రజలతో ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి

Punnami Newsroom Published: Updated:

Story highlights

  • ఆదోని రాయనగర్ లో 7 వ వార్డ్ లో ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుకున్నారు.
  • వీలైనంత తొందరలో మీ సమస్యలన్నీ పరిష్కరామిస్తామని ప్రజలకు భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమం లో రాయనగర్ బీజేపీ ఇంచార్జ్ ప్రశాంత్ మరియు నాయకులు పాల్గొన్నారు.

ఆదోని రాయనగర్ లో 7 వ వార్డ్ లో ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుకున్నారు. వీలైనంత తొందరలో మీ సమస్యలన్నీ పరిష్కరామిస్తామని ప్రజలకు భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమం లో రాయనగర్ బీజేపీ ఇంచార్జ్ ప్రశాంత్ మరియు నాయకులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *