NTR వైద్య సేవ కార్పొరేట్ పెనల్ సమ్మె విరమణ పై ప్రైవేట్ ఆసుపత్రి యాజమాన్యాలతో తుది చర్చలు
అమరావతి
ఈ రోజు విజయవాడ NTR వైద్య సేవా కార్యలయంలో ప్రైవేట్ ఆసుపత్రులు యాజమాన్యాలతో వైద్య సేవ కార్పొరేట్ పేనల్ సమ్మె విరమణ పై మరో దఫా చర్చలు జరిపారు ఎప్పటికప్పుడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారి సూచనల మేరకు మెడికల్ & హెల్త్ ప్రినిస్పల్ సెక్రటరీ స్వరూప్ గౌర్ ఐఏఎస్ గారు NTR వైద్య సేవ సీఈఓ దినేశ్ (ఐఏఎస్) గారు చైర్మెన్ సీతంరాజు సుధాకర్ గారు కలసి ప్రైవేట్ ఆసుపత్రి యాజమాన్యాలతో తుది చర్చలు జరిపారు.

NTR వైద్య సేవ కార్పొరేట్ పెనల్ సమ్మె విరమణ పై ప్రైవేట్ ఆసుపత్రి యాజమాన్యాలతో తుది చర్చలు
NTR వైద్య సేవ కార్పొరేట్ పెనల్ సమ్మె విరమణ పై ప్రైవేట్ ఆసుపత్రి యాజమాన్యాలతో తుది చర్చలు అమరావతి ఈ రోజు విజయవాడ NTR వైద్య సేవా కార్యలయంలో ప్రైవేట్ ఆసుపత్రులు యాజమాన్యాలతో వైద్య సేవ కార్పొరేట్ పేనల్ సమ్మె విరమణ పై మరో దఫా చర్చలు జరిపారు ఎప్పటికప్పుడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారి సూచనల మేరకు మెడికల్ & హెల్త్ ప్రినిస్పల్ సెక్రటరీ స్వరూప్ గౌర్ ఐఏఎస్ గారు NTR వైద్య సేవ సీఈఓ దినేశ్ (ఐఏఎస్) గారు చైర్మెన్ సీతంరాజు సుధాకర్ గారు కలసి ప్రైవేట్ ఆసుపత్రి యాజమాన్యాలతో తుది చర్చలు జరిపారు.

