పువ్వాడ నాగేంద్ర కుమార్
(పున్నమి ఖమ్మం స్టాఫర్ )
ఖమ్మం జిల్లా లోని సత్తుపల్లి లో గల JVR కాలేజీ నందు 2025-26 విద్యా సంవత్సరానికి గాను తాత్కాలిక ప్రాతిపదిక న ఉపాధ్యాయులు నియామకానికి రాష్ట్ర విద్యా శాఖ కమిషన్ ఉత్తర్వులు జారీ చేసినట్లు కళాశాల ప్రిన్సిపాల్ N. గోపి తెలిపారు. ఇంగ్లీష్, హిందీ, హిస్టరీ, ఫిజికల్ సైన్స్, జువలాజీ సబ్జెక్ట్ లకి దరఖాస్తు లు చేసుకోవా అని ఈ నెల 29 లోపు కళాశాల లో సంప్రదించాలి అని ప్రిన్సిపాల్ N గోపి తెలిపారు