తేదీ 23-07-2025
ఈ రోజు కుబీర్ మండలం లోని EX ఆర్మీ దొంతుల గణేష్ గారు ఇటీవల రహదారి ప్రయాణంలో అనుకోని పరిస్థితుల్లో స్వర్గస్తులయ్యారు వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన శ్రీ భోస్లె నారాయణ్ రావు పటేల్ గారు మరియు వారితో పాటు ఈ కార్యక్రమం లో బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శంకర్ చంద్రే గారు మరియు భైంసా ఆత్మ కమిటీ చైర్మన్ సిద్ధం వార్ వివేకానంద గారు మరియు కుబీర్ మండలం అధ్యక్షులు బషీర్ గారు మరియు బంక బాబు గారు మరియు సాహెబ్ రావు గారు శివాజీ గారు సందీప్ గారు భూషణ్ గారు మరియు ముధోల్ మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గంగారెడ్డి గారు మరియు అష్ట శ్రీనివాస్ గారు మరియు SC సెల్ అధ్యక్షులు కుబీర్ మండలం జడే శ్రీనివాస్ గారు మరియు బాధిత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు,