Tuesday, 7 April 2026

Category: ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్

ఈరోజు ముధోల్ నియోజక వర్గ ముధోల్ మండలంలోని చించాల లో గ్రామంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో N S U I ఆధ్వర్యంలో MA లతీఫ్ గారి తరుపున నియమించిన పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మైనార్టీ ఇంచార్జ్ M A లతీఫ్ గారు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు అలాగే ఆత్మారం గారు NS U I ముధోల్ నియోజకవర్గ నాయకుడు కె. శశికుమార్ విష్ణు నిఖిల్ తదితరులు పాల్గొన్నారు పుస్తకాలు పంపిణీ కార్యక్రమం జరిగిన అనంతరం MA లతీఫ్ గారు మాట్లాడుతూ నా జీవితం ప్రజాసేవకు అంకితం అంటూ ప్రతి రోజు ప్రతి క్షణం ప్రజలలోనే ఉంటాను అంటూ పిల్లల సమస్యలను అడిగి తెలుసుకన్నారు అనంతరం స్కూల్ హెడ్ మాస్టర్ రాజశేఖర్ గారు మరియు nsui నాయకులు శశి కుమార్ విష్ణు నిఖిల్ లతీఫ్ గారిని సన్మానించరూ

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.