యాదాద్రి భువనగిరి జిల్లా పున్నమి ప్రతినిధి సిద్దయ్య
BRS పార్టీ విద్యార్థి విభాగం(BRSV) రాష్ట్ర స్థాయి ముఖ్య కార్యకర్తల సదస్సు విజయవంతం చేయాలి
*BRSV జిల్లా ప్రధాన కార్యదర్శి జక్కినగేష్*
రేపు హైదరాబాదులో ఉప్పల్ నియోజకవర్గం పరిధిలో మల్లాపూర్ VNR గార్డెన్ లో BRS పార్టీ విద్యార్థి విభాగం (BRSV), రాష్ట్ర స్థాయి ముఖ్య కార్యకర్తల సదస్సును విజయవంతం చేయాలని.
*BRSV జిల్లా ప్రధాన కార్యదర్శి జక్కినగేష్ వెల్లడించారు*
శుక్రవారం రోజున ప్రకటనలో తెలిపినారు
ఉదయం 10 గంటలకు విద్యార్థుల ప్రతినిధుల సదస్సు ప్రారంభం అవుతుంది. ఈ సదస్సులో ముఖ్య అతిథులుగా. మాజీ మంత్రులు కేటీఆర్. హరీష్ రావు .జగదీశ్వర్ రెడ్డి. ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ గారు హాజరవుతున్నారు
కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానం విద్యారంగం మీద భవిష్యత్ కార్యాచరణ నిర్వహించడం జరుగుతున్నది కావున ఈ సదస్సుకు విద్యార్థి నాయకులు హాజరు కావాల్సిందిగా కోరుతున్నాను.