Friday, 10 April 2026

Blog

కుమురం భీమ్ ఆసిఫాబాద్

“ఇదే మన సమాజం ముఖచిత్రమా?”

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రం లోని గాంధీ చౌక్ ఈ చిత్రంలో కనిపిస్తున్నట్లు, దళిత వర్గాలకు చెందిన శ్రమికుడు మురుగు లోపల, ఏ రక్షణ పరికరాలు లేకుండా, ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తున్నాడు ఇప్పటికీ వేల దళిత కుటుంబాలు నెలలు, సంవత్సరాలు మాన్యువల్ స్కావెంజింగ్ – అత్యంత ప్రమాదకర, అపమానకర వృత్తిని – బలవుత ఉంటున్నాయి�.వాస్తవానికి, ఇది రాజ్యాంగ హక్కులు, మానవ హక్కులు రెండింటికి వ్యతిరేకంగా ఉంది�.ఇప్పటికీ ప్రాథమిక సదుపాయాలు, ఉపాధిలో సమానత్వం, సురక్షిత వాతావరణం లభించడంలో విఫలమయ్యే పరిస్థితి కొనసాగుతోంది�. ప్రభుత్వం తక్షణమే manual scavenging పూర్తిగా నిషేధించాలని, బాధిత కుటుంబాలకు ప్రత్యామ్నాయ ఉపాధి, ఆరోగ్య భద్రత కల్పించునట్లు చర్యలు తీసుకోవాలి.ప్రజలు, యువత, స్వచ్ఛంద సంస్థలు మానవత్వం కోసం మొగ్గుపెట్టి, ఈ సమస్యపై అవగాహన పెంచాలి.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

బంగాళాఖాతంలో విచిత్ర మలుపు! కాకినాడ కాదు నరసాపురం వైపు దూసుకెళ్లిన “మొంథా”

ఏపీపై మొంథా పంజా. అర్ధరాత్రి నరసాపురం సమీపంలో తీరం దాటిన మొంథా తుఫాన్.. మొంథా తుఫాన్ తీరం దాటిన సమయంలో భారీగా ఈదురుగాలులు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాపై ఎక్కువగా తుఫాన్ ఎఫెక్ట్.. నేలకూలిన చెట్లు, కరెంట్ స్తంభాలు.. నిలిచిపోయిన విద్యుత్ సరఫరా. బంగాళాఖాతం ఎప్పటికీ అంచనాలకు అందని సముద్రం. ఎప్పుడు ఎలా మారుతుందో ముందుగా చెప్పడం అసాధ్యం. ఒక రోజూ ప్రశాంతంగా ఉండే ఈ సముద్రం, మరుసటి రోజు బలమైన తుపాన్లతో అల్లకల్లోలంగా మారిపోతుంది. ఈసారి కూడా అలాంటి పరిస్థితే నెలకొంది. బంగాళాఖాతంలో ఏర్పడిన “మొంథా” తుపాన్‌ అధికారులు ఊహించిన దిశలో కదలకుండా తనదైన మార్గంలో సాగుతోంది. నాలుగు రోజులుగా వాతావరణశాఖ, విపత్తు నిర్వహణ అధికారులు ఈ తుపాను కాకినాడ తీరాన్ని తాకుతుందని అంచనా వేస్తూ వచ్చారు. సీఎం సమీక్షా సమావేశంలో కూడా అదే సమాచారం అందించబడింది. అయితే ఆ అంచనాలు పూర్తిగా తలకిందులయ్యాయి. ఇప్పుడీ “మొంథా” తుపాను అంచనాలను మించిపోయే విధంగా తన మార్గాన్ని మార్చేసింది. ప్రస్తుతం ఇది బంగాళాఖాతంలో గంటకు 12 కిలోమీటర్ల వేగంతో పశ్చిమదిశగా దూసుకెళ్తోంది. దీని కేంద్ర భాగంలో గాలుల వేగం గంటకు 85 కిలోమీటర్ల వరకు నమోదవుతోంది. తాజా సమాచారం ప్రకారం, ఇది పాలకొల్లు నుండి సుమారు 130 కిలోమీటర్ల దూరంలో ఉండి, షాకింగ్ విషయమేమిటంటే, ఈ తుపాను ఇప్పుడు అర్ధరాత్రి నరసాపూర్ సమీపంలో తీరం దాటిన తుఫాన్. డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో రాజోలు, అంతర్వేది, కేసుదాస్ పాలేం, ఓడలరేవు, కరవాక, వంటి ప్రాంతాలను మొంథా తుఫాన్ మార్గాలను సృష్టించుకునీ చివరకు నరసాపురం సమీపంలో తీరం దాటిన మొంథా తుఫాన్. మొంథా తీవ్రతుపాను మచిలీపట్నం- కాకినాడ మధ్య నర్సాపురం సమీపంలో మంగళవారం రాత్రి 11:30 గంటల నుంచి 12:30 మధ్య తీరాన్ని దాటిందని APSDMA తెలిపింది. ఇది రానున్న 6గంటల్లో తుపానుగా బలహీనపడనుందని వెల్లడించింది. తీరప్రాంత ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే పలు జిల్లాల్లో వర్షాలు ప్రారంభమయ్యాయి.

కుమురం భీమ్ ఆసిఫాబాద్

“ఇదే మన సమాజం ముఖచిత్రమా?”

ఈ చిత్రంలో కనిపిస్తున్నట్లు, దళిత వర్గాలకు చెందిన శ్రమికుడు మురుగు లోపల, ఏ రక్షణ పరికరాలు లేకుండా, ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తున్నాడు ఇప్పటికీ వేల దళిత కుటుంబాలు నెలలు, సంవత్సరాలు మాన్యువల్ స్కావెంజింగ్ – అత్యంత ప్రమాదకర, అపమానకర వృత్తిని – బలవుత ఉంటున్నాయి�.వాస్తవానికి, ఇది రాజ్యాంగ హక్కులు, మానవ హక్కులు రెండింటికి వ్యతిరేకంగా ఉంది�.ఇప్పటికీ ప్రాథమిక సదుపాయాలు, ఉపాధిలో సమానత్వం, సురక్షిత వాతావరణం లభించడంలో విఫలమయ్యే పరిస్థితి కొనసాగుతోంది�. ప్రభుత్వం తక్షణమే manual scavenging పూర్తిగా నిషేధించాలని, బాధిత కుటుంబాలకు ప్రత్యామ్నాయ ఉపాధి, ఆరోగ్య భద్రత కల్పించునట్లు చర్యలు తీసుకోవాలి.ప్రజలు, యువత, స్వచ్ఛంద సంస్థలు మానవత్వం కోసం మొగ్గుపెట్టి, ఈ సమస్యపై అవగాహన పెంచాలి.

E-పేపర్

పిఏసీ సభ్యులు కొణిదెల నాగబాబుకి జన్మదిన శుభాకాంక్షలు జనసేనపార్టీ సీనియర్ నాయకులు వర్ధన్న గారి ప్రసాద్

పిఏసీ సభ్యులు కొణిదెల నాగబాబుకి జన్మదిన శుభాకాంక్షలు జనసేనపార్టీ నాయకులు వర్ధన్న గారి ప్రసాద్ రైల్వే కోడూరు అక్టోబర్ పున్నమి ప్రతినిధి జనసేన పార్టీ పిఏసీ సభ్యులు శ్రీ కొణిదెల నాగబాబు అన్నయ్య గారికి నియోజకవర్గ ప్రజలందరి తరపున హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన వర్ధనగారి ప్రసాద్ జనసేన పార్టీ రైల్వే కోడూరు నియోజకవర్గం పుల్లంపేట మండలం.

పల్నాడు

శ్రీశైలం ఘాట్ రోడ్డులో విరిగిపడిన భారీ కొండచరియలు!

శ్రీశైలంలో మొంథా తుఫాను ప్రభావంతో ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది. డ్యామ్ ఘాట్ రోడ్డుపై భారీ కొండచరియలు విరిగిపడటంతో హైదరాబాద్-శ్రీశైలం బస్సుల రాకపోకలకు అంతరాయం కలిగింది. పోలీసులు జేసీబితో వాటిని తొలగిస్తున్నారు. లింగాలగట్టు చెక్ పోస్ట్ వద్ద వాగు ఉప్పొంగి ప్రవహించడంతో భవనం కోతకు గురైంది.

పల్నాడు

మోథా తుఫాన్ ఎఫెక్ట్

పల్నాడు జిల్లా కొత్తపల్లి గ్రామ మోథా తుఫాన్ ఎఫెక్ట్ విరిగిన చెట్లు కరెంటు స్తంభాలు… తప్పిన ప్రమాదం వెంటనే అప్రమత్తమైన రెవెన్యూ పంచాయతీ ఎలక్ట్రికల్ శాఖ అధికారులు పల్నాడు జిల్లా మాచర్ల మండలం కొత్తపల్లి లోని ప్రధాన రహదారి పైన విరిగిన కరెంటు పోల్ విద్యుత్ పోల్ విరగటంతో భయబ్రాంతులకు గురైన ఆ ప్రాంతవాసులు అప్రమత్తమైన విద్యుత్ శాఖ జోరు వానను సైతం లెక్కచేయకుండా ట్రాఫిక్ క్లియర్ చేస్తున్న రెవిన్యూ పంచాయతీ శాఖ అధికారులు విద్యుత్ పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్న విద్యుత్ శాఖ

కోనసీమకు తప్పిన మెంథా తుపాన్ ముప్పు

రాజోలు.డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ….ప్రజలను మూడు రోజులు నుండి భయ బ్రాంతులకు గురిచేసి అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి ,ఒక పక్క జిల్లా అంతా వర్షం,మరి కాసేపటికి ఎండ ప్రజలను అయోమయం చేసి కొన సీమ ప్రజలను వనికించిఆఖరికి అంతర్వేది సముద్రం తీరాన్ని తాకి బలహీనపడింది .స్వల్పంగా విద్యుత్ స్తంభాలు 20,పదుల సంఖ్యలో చెట్లు నేలకూలాయి.కోనసీమ జిల్లా మాకనపాలెంనికి చెందిన గూ వీరవేణి (49) తాటి చెట్టు వి రి మీద పడటంతో ఆమె అక్కడిక్కడే మృతి చెందారు

ఆంధ్రప్రదేశ్

బాలాహీనపడిన ముంథా తుఫాన్

కృష్ణాజిల్లా , గుడివాడ అక్టోబర్ 29: ఏపీ వ్యాప్తంగా అలజడి సృష్టిస్తున్న ‘మొంథా’ తుఫాన్ బలహీనపడింది. తీవ్ర తుఫాన్.. తుఫాన్‌గా బలహీనపడింది. రానున్న 6 గంటల్లో తీవ్ర వాయుగుండంగా బలహీనపడే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. తుఫాన్ మచిలీపట్నంకు 50 కి.మీ. దూరంలో కేంద్రీకృతం అయింది. తుఫాన్ ప్రభావంతో నేడు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. కోస్తాంధ్రలో ఈదురు గాలులు బలంగా వీస్తున్నాయని, ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది ఏపీ వ్యాప్తంగా అలజడి సృష్టిస్తున్న ‘మొంథా’ తుఫాన్ బలహీనపడింది. తీవ్ర తుఫాన్.. తుఫాన్‌గా బలహీనపడింది. రానున్న 6 గంటల్లో తీవ్ర వాయుగుండంగా బలహీనపడే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. తుఫాన్ మచిలీపట్నంకు 50 కి.మీ. దూరంలో కేంద్రీకృతం అయింది. తుఫాన్ ప్రభావంతో నేడు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. కోస్తాంధ్రలో ఈదురు గాలులు బలంగా వీస్తున్నాయని, ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.