Tuesday, 7 April 2026

Blog

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

తుఫాను ప్రభావంతో ఇబ్బంది పడుతున్న వారికి ఆహారం, దుప్పట్లు పంపిణీ చేస్తున్న జన సైనికులు…!

తుఫాను ప్రభావంతో దుత్తలూరు మండలంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిశాయి. ఈ వర్షాలకు దుత్తలూరు కొండపై ఉన్న సుమారు యాభై ఎస్టీ కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సమాచారం తెలుసుకున్న జనసేన మండల అధ్యక్షులు రవి కుమార్ ఆ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ కొట్టే వెంకటేశ్వర్లు దృష్టికి తీసుకెళ్లారు. సమాచారం అందుకున్న ఆయన ఇబ్బందులు పడుతున్న యాభై కుటుంబాలకు దుప్పట్లు, ఆహార పదార్థాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తుఫాను ప్రభావంతో కురిసిన వర్షాలకు ఇబ్బందులు పడుతున్నందున ఈ కార్యక్రమం చేపట్టినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, సీనియర్ నాయకులు నిమ్మలపల్లి రామచైతన్య , కమతం శ్రీనివాసులు , నందా నవీన్, జ్యోతి రవి, పంట పెంచలరావు కార్యకర్తలు పాల్గొన్నారు.

తిరుపతి

ఎమ్మెల్యే బొజ్జల చొరవతో తుపాన్ బాధితులకు పునరావాసం

శ్రీకాళహస్తి అక్టోబర్ 29, పున్నమి న్యూస్: శ్రీకాళహస్తి నియోజికవర్గంలో ఏర్పేడు మండలంలోని నచ్చనేరి పంచాయతీలో మొంథా తుఫాన్ సృష్టించిన బీభత్సంతో గిరిజన కాలనీలో గోడలు కూలి నిరాశ్రయులైన ప్రజలను శ్రీకాళహస్తి నియోజికవర్గ శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి ప్రత్యక చొరవతీసుకుని తుపాన్ బాధితులను సమీపంలోని దగ్గుపేరు పాథశాలలో పునరావాసం కల్పించి వారికి నిత్యవసర సరుకులైన బియ్యం ప్యాకెట్లు, వంట సరుకులను పంపిణీ చేసి త్వరలోనే ఇల్లు కోల్పోయిన వారి వివరాలు సేకరించి వారికి ప్రభుత్వం నుంచి పక్కా ఇల్లు మంజూరు చేస్తామని వారికి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి హామీ ఇవ్వడం జరిగినది. ఈ కార్యక్రంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

కామారెడ్డి

వరి కొనుగోలు కేంద్రాల్లో రైతుల ఇబ్బందులు పరిశీలించిన కలెక్టర్

– రైతులకు అండగా కాంగ్రెస్ నాయకులు కామారెడ్డి 29 అక్టోబర్పు,( పున్నమి ప్రతినిధి ) : కామారెడ్డి జిల్లా, ఉప్పల్వాయి, రామారెడ్డి కేంద్రాల పరిశీలన.. తుఫాన్ ప్రభావంతో ఇబ్బందులు ఎదు ర్కొంటున్న సంధర్బంలో కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పోలీసులు, అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్ళ గా, వెంటనే స్పందించి క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టిన కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌కు జిల్లా పరిషత్‌ మాజీ ఫ్లోర్‌ లీడర్‌ నా రెడ్డి మోహన్‌ రెడ్డి కృతజ్ఞత లు తెలిపారు.తాజాగా తుఫాన్‌ ప్రభావంతో వరి కాళ్లాలు తడిసి రైతులు కష్టాలు పడుతున్న విష యం తెలుసుకున్న మోహన్‌ రెడ్డి, మండలంలోని ఉప్పల్వాయి, రామారెడ్డి వంటి కొనుగోలు కేంద్రా లను స్వయంగా సందర్శించి, రైతులతో మాట్లాడా రు. వారికెదురవుతున్న సమస్యలను వివరించి జిల్లా కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు. రైతుల ఇబ్బందు లను గమనించిన కలెక్టర్‌ మంగళవారం తక్షణమే వివిధ కొనుగోలు కేంద్రాలను సందర్శించి, వరి నిల్వ, తడిసిన ధాన్యం ఎండబెట్టడం, తరలింపు వంటి అంశాలపై అధికారులకి ప్రత్యక్ష ఆదేశాలు జారీ చేశారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.మాజీ ఫ్లోర్‌ లీడర్‌ మోహన్‌ రెడ్డి మాట్లాడుతూ, “రైతుల సమస్యల పరిష్కారానికి కలెక్టర్‌ సత్వరంగా స్పందించడం అభినందనీయ మైన విషయం. ఈ సమయంలో కాంగ్రెస్‌ శ్రేణులు రైతులకు అండగా ఉండి, వారిని ఆదుకోవడం, వారి సమస్యలను ప్రజా ప్రతినిధుల, అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమయానికి పరిష్కారాలు సాధిం చేందుకు కృషి చేయడం మనందరి బాధ్యత” అని అన్నారు.రైతుల సమస్యల పరిష్కారానికి జిల్లా స్థాయిలో అధికార యంత్రాంగం వేగంగా కదిలిం దని ఆయన అభినందించారు. తుఫాన్‌ ప్రభావం తో నష్టపోయిన రైతులకు సాయం అందించే దిశగా ప్రభుత్వం ముందుకురావాలని మోహన్‌ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

తూర్పు గోదావరి

ప్రత్యామ్నాయ రాజకీయ నిర్మాణం ఒక్కటే ఆంధ్రుల భవిష్యత్

” ప్రత్యామ్నాయ రాజకీయ నిర్మాణం ” ఒక్కటే ఆంధ్రుల భవిష్యత్ కు మార్గం అని భావించి ఏకమైవుదాం . మేడా శ్రీనివాస్ , పిలుపు, రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ .. ************************ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు విభజన అనంతరం ఏ విధమైన అభివృద్ధి లేక పోయింది . నష్ట పోయింది. నష్ట పోతుంది. జరిగుతున్న నష్టం వెల కట్టలేనిదని ఆంధ్రప్రదేశ్ వాదులు బావించాలి .. ప్రస్తుతం చంద్రబాబు కూటమికి , జగన్ కు గల సమస్యల కారణాల రిత్యా మోదీ సర్కార్ ను ప్రశ్నించలేని బలహీన స్థితిలో వారు వున్నారు . ఎన్నటికీ మోదీ ని వీరు ఎదిరించలేరు . ఆంధ్రప్రదేశ్ కు ఏమి సాధించను లేరు అనేది యదార్థం.. కాలయాపన లేకుండా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ కోసం , బావి తరాల అభ్యున్నతి కోసం ఏకమైవుదాం . సిద్ధంకండి .. అజెండా ******* (1) ప్రత్యేక హోదా , రాయితీలతో కూడిన విభజన హామీలు .. (2) యుద్ద ప్రాతిపదికన మహా అద్భుతమైన రాజధాని నిర్మాణం. (3) పోలవరం జాతీయ ప్రాజెక్ట్ సాధన.. (4) రామాయపట్నం మేజర్ పోర్ట్ సాధన.. (5) కడప ఉక్కు ఫ్యాక్టరి సాధన.. (6) 12 వ ఆర్ధిక సంఘం సిఫార్సు మేరకు కే జి బేసిన్ నుండి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి 50% ఆర్ధిక వాటా సాధన . (7) యువత పై అక్రమ కేసులు లేని ఆంధ్రప్రదేశ్ నిర్మాణం.. మరిన్ని ఆంధ్రప్రదేశ్ ప్రధాన సమస్యల కోసం ప్రత్యామ్నాయ రాజకీయ నిర్మాణాన్ని ప్రోత్సహిద్దాం .. విద్యార్థులు, యువత, మేధావులు, న్యాయవాదులు , విద్యావంతులు , విశ్రాంత ఉద్యోగులు, జర్నలిస్ట్ లు , కార్మికులు, వ్యాపార, పారిశ్రామిక వేత్తలు , ఉద్యమ సంస్థలు, ఉద్యమ రాజకీయ పార్టిలు ఆంధ్రప్రదేశ్ అభ్యున్నతి కోసం ఏకం అవుదాం .. ఆ నాటి జై ఆంధ్ర ఉద్యమ స్ఫూర్తి ని ప్రతి ఆంధ్రుడిలోను తట్టి లేపుదాం .. జై ఆంధ్రప్రదేశ్ .. సేవ్ ఆంధ్రప్రదేశ్..

యాదాద్రి భువనగిరి

* నిరుపేద వివాహానికి 100 కిలోల బియ్యం అందజేత

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి అక్టోబర్ 29 : సంస్థాన్ నారాయణపురం మండలం వెంకంబావితండ గ్రామానికి చెందిన నిరుపేద కుటుంభం అయిన మెగావత్ సాయిరాం లలిత దంపతుల కుమార్తె మెగావత్ సంజన మహేష్ ల వివాహము తేదీ 30 /10/ 2025 గురువారం రోజున శ్రీ వెంకటేశ్వర ఫంక్షన్ హాల్ నారాయణపురంలో జరిగే వివాహానికి వెంకంబావి తండా గ్రామం మాజీ సర్పంచ్ పానుగోతు పాండురంగ నాయక్ శోభ దంపతులు మరియు పి టి ఎన్ సేవా ట్రస్టు చైర్మన్ అయినా కుమారులు పానుగోతు తరుణ్ నాయక్ పానుగోతు ఆకాష్ రాజ్ లతొ కలసి వారి వివాహానికి ఒక క్వింటాల్ ( 100 )కిలోల బియ్యం అందజేశారు ఈ కార్యక్రమంలో వారి కుటుంబ సభ్యులు మరియు గుడిమల్కాపురం మాజీ సర్పంచ్ మన్నే చిత్రసేనారెడ్డి సురేష్ దాస్య సాయిరాం లలిత రాజేష్ లక్ష్మణ్ నాగరాజు జగన్మోహన్ తదితరులు పాల్గొన్నారు.

అనకాపల్లి

మొంథా తుఫాన్ కారణంగా రేపు పాఠశాలకు సెలవు ప్రకటించిన జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్

అనకాపల్లి జిల్లా ఎలమంచి నియోజకవర్గం అక్టోబర్ 29 (పున్నమి న్యూస్) ప్రతినిధి: అందరు అందరూ DYEO/MEO/HM లకు తెలియజేయనది ఏమనగా మన గౌరవ కలెక్టర్ మరియు జిల్లా మెజిస్ట్రేట్ అనకాపల్లి శ్రీమతి విజయకృష్ణన్ గారు ఆదేశాల మేరకు రేపు అనగా తేదీ 30.10.2025 అన్ని యాజమాన్యలు అనగా ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలకు తుపాను కారణంగా ముందస్తుగా సెలవు ప్రకటించడం జరిగింది, ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ పాఠశాల కూడా తెరవదానికి ఎవరికి అనుమతి లేదు, ఏదైనా ప్రైవేట్ పాఠశాల తెరిచినట్లు తెలిస్తే కఠిన చర్యలు తప్పవు. జిల్లా విద్యాశాఖాధికారి, అనకాపల్లి సూచనల మేరకు

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.