Monday, 6 April 2026

Blog

E-పేపర్

బొప్పాయి విత్తనాలు, నర్సరీలపై ప్రభుత్వ నియంత్రణ చేయాలి! బ్లాక్ మార్కెట్ అరికట్టాలి!! ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కే ప్రభాకర్ రెడ్డి డిమాండ్!!

Views బొప్పాయి విత్తనాలు, నర్సరీలపై ప్రభుత్వ నియంత్రణ చేయాలి! బ్లాక్ మార్కెట్ అరికట్టాలి!! ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కే ప్రభాకర్ రెడ్డి డిమాండ్!! అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నవంబర్ 0 1( పున్నమి న్యూస్ ప్రతినిధి సింగమాల వెంకటేష్ ) రైల్వే కోడూరు నియోజకవర్గం లోని, బొప్పాయి రైతుల సమస్యలపై, కోడూరులో సిఐటియు ఆఫీసులో, శనివారం నాడు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు . ముఖ్య అతిథులుగా, ఏపీ రైతు సంఘం, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే .ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, బొప్పాయి విత్తనాలు, ఫ్రూట్ నర్సరీ పై, ప్రభుత్వం జోక్యం చేసుకొని, నియంత్రణ చేయాలని, విత్తనాల కొరత సృష్టించి, అధిక ధరలు అమ్మేందుకు చేస్తున్న బ్లాక్ మార్కెట్ ను అరికట్టాలని,డిమాండ్ చేశారు. అన్నమయ్య జిల్లాలోనూ, ప్రధానంగా, కోడూరు, రాజంపేట, నియోజకవర్గాల్లో బొప్పాయి పంటను విస్తారంగా సాగు చేస్తారని, ఈ ఏడాది బొప్పాయి పంటకు గిట్టుబాటు ధర లేక, నష్టపోయిన, ప్రత్యామ్నాయ లేక, తిరిగి రైతులు భవిష్యత్తు ఆశతో విస్తీర్ణం తగ్గించుకొని సాగుకు సిద్ధమవుతున్నారని, ఈ సందర్భంగా విత్తనాల సరఫరా చేసే డీలర్లు,బొప్పాయి తైవాన్ రెడ్ లేడీ విత్తనాలు దిగుమతి కాలేదని, కృత్రిమ కొరత సృష్టించి, నేరుగా రైతులకు అందించకుండా,డీలర్లు, ఏజెంట్లు, మొక్కలు అధిక రేట్లకు అమ్ముకునేందుకు నర్సరీలకు, అందిస్తున్నారన్నారు. బొప్పాయి విత్తనాల, లైసెన్సు డీలర్లు, రైల్వే కోడూరులో, షాపు ఏర్పాటు చేసి,ఇకపైన నేరుగా రైతులకు సరఫరా చేయాలని, నేరుగా నర్సరీ లకు అందించకుండా, చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విత్తనాలు, అధిక ధరలకు బ్లాక్లో అమ్మకుండా, ఎమ్మార్పీ రేట్లు అమ్మాలని కోరారు. విత్తనాలు బ్లాక్ మార్కెట్ల అమ్మే డీలర్లపై చర్య తీసుకోవాలన్నారు. నాణ్యమైన బొప్పాయి విత్తనాలను, 25 శాతం సబ్సిడీతో ప్రభుత్వం రైతులకు, హార్టికల్చర్ , అగ్రికల్చర్, రైతు భరోసా కేంద్రాల ద్వారా, అందించాలని కోరారు . బొప్పాయి విత్తనాలు, మరియు మొలకలు, నర్సరీలు పైన ప్రభుత్వ నియంత్రణ ఉండాలన్నారు. బొప్పాయి మొక్కలను కొన్న రైతులకు, నర్సరీల నుండి, రసీదు బిల్లులు ఇప్పించాలని కోరారు. అనంతరము, రైల్వే కోడూరులో, బొప్పాయి మొలకలు పెంచుతున్న, కొన్ని నర్సరీలను సందర్శించి పరిశీలించారు. అనంతరం, ఆర్టికల్చర్ హెచ్ ఓ, భాస్కర్ గారికి, సమస్యలతో కూడిన వినతి పత్రం, అందించారు. తమ పరిధిలో ఉన్న, నర్సరీలు పైన విచారించి చర్య తీసుకుంటామని, మిగతా విషయాలు, జిల్లా అధికారులు, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానని, హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో, సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ చంద్రశేఖర్. రైతు సంఘ నాయకులు, పంది కాళ్ళ మణి, ఏదోటి ఆదినారాయణ, సుబ్బరాజు, ఈశ్వరయ్య, బాల, అంకయ్య, కేశవులు, సిఐటియు మండల కార్యదర్శి, పి జాన్ ప్రసాద్, ఎస్ఎఫ్ఐ, జిల్లా ఉపాధ్యక్షులు, పి. లతీఫ్, తదితరులు పాల్గొన్నారు.

E-పేపర్

బొప్పాయి విత్తనాలు, నర్సరీలపై ప్రభుత్వ నియంత్రణ చేయాలి! బ్లాక్ మార్కెట్ అరికట్టాలి!! ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కే ప్రభాకర్ రెడ్డి డిమాండ్!!

0 Comments 2 Views బొప్పాయి విత్తనాలు, నర్సరీలపై ప్రభుత్వ నియంత్రణ చేయాలి! బ్లాక్ మార్కెట్ అరికట్టాలి!! ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కే ప్రభాకర్ రెడ్డి డిమాండ్!! అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నవంబర్ 0 1( పున్నమి న్యూస్ ప్రతినిధి సింగమాల వెంకటేష్ ) రైల్వే కోడూరు నియోజకవర్గం లోని, బొప్పాయి రైతుల సమస్యలపై, కోడూరులో సిఐటియు ఆఫీసులో, శనివారం నాడు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు . ముఖ్య అతిథులుగా, ఏపీ రైతు సంఘం, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే .ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, బొప్పాయి విత్తనాలు, ఫ్రూట్ నర్సరీ పై, ప్రభుత్వం జోక్యం చేసుకొని, నియంత్రణ చేయాలని, విత్తనాల కొరత సృష్టించి, అధిక ధరలు అమ్మేందుకు చేస్తున్న బ్లాక్ మార్కెట్ ను అరికట్టాలని,డిమాండ్ చేశారు. అన్నమయ్య జిల్లాలోనూ, ప్రధానంగా, కోడూరు, రాజంపేట, నియోజకవర్గాల్లో బొప్పాయి పంటను విస్తారంగా సాగు చేస్తారని, ఈ ఏడాది బొప్పాయి పంటకు గిట్టుబాటు ధర లేక, నష్టపోయిన, ప్రత్యామ్నాయ లేక, తిరిగి రైతులు భవిష్యత్తు ఆశతో విస్తీర్ణం తగ్గించుకొని సాగుకు సిద్ధమవుతున్నారని, ఈ సందర్భంగా విత్తనాల సరఫరా చేసే డీలర్లు,బొప్పాయి తైవాన్ రెడ్ లేడీ విత్తనాలు దిగుమతి కాలేదని, కృత్రిమ కొరత సృష్టించి, నేరుగా రైతులకు అందించకుండా,డీలర్లు, ఏజెంట్లు, మొక్కలు అధిక రేట్లకు అమ్ముకునేందుకు నర్సరీలకు, అందిస్తున్నారన్నారు. బొప్పాయి విత్తనాల, లైసెన్సు డీలర్లు, రైల్వే కోడూరులో, షాపు ఏర్పాటు చేసి,ఇకపైన నేరుగా రైతులకు సరఫరా చేయాలని, నేరుగా నర్సరీ లకు అందించకుండా, చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విత్తనాలు, అధిక ధరలకు బ్లాక్లో అమ్మకుండా, ఎమ్మార్పీ రేట్లు అమ్మాలని కోరారు. విత్తనాలు బ్లాక్ మార్కెట్ల అమ్మే డీలర్లపై చర్య తీసుకోవాలన్నారు. నాణ్యమైన బొప్పాయి విత్తనాలను, 25 శాతం సబ్సిడీతో ప్రభుత్వం రైతులకు, హార్టికల్చర్ , అగ్రికల్చర్, రైతు భరోసా కేంద్రాల ద్వారా, అందించాలని కోరారు . బొప్పాయి విత్తనాలు, మరియు మొలకలు, నర్సరీలు పైన ప్రభుత్వ నియంత్రణ ఉండాలన్నారు. బొప్పాయి మొక్కలను కొన్న రైతులకు, నర్సరీల నుండి, రసీదు బిల్లులు ఇప్పించాలని కోరారు. అనంతరము, రైల్వే కోడూరులో, బొప్పాయి మొలకలు పెంచుతున్న, కొన్ని నర్సరీలను సందర్శించి పరిశీలించారు. అనంతరం, ఆర్టికల్చర్ హెచ్ ఓ, భాస్కర్ గారికి, సమస్యలతో కూడిన వినతి పత్రం, అందించారు. తమ పరిధిలో ఉన్న, నర్సరీలు పైన విచారించి చర్య తీసుకుంటామని, మిగతా విషయాలు, జిల్లా అధికారులు, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానని, హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో, సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ చంద్రశేఖర్. రైతు సంఘ నాయకులు, పంది కాళ్ళ మణి, ఏదోటి ఆదినారాయణ, సుబ్బరాజు, ఈశ్వరయ్య, బాల, అంకయ్య, కేశవులు, సిఐటియు మండల కార్యదర్శి, పి జాన్ ప్రసాద్, ఎస్ఎఫ్ఐ, జిల్లా ఉపాధ్యక్షులు, పి. లతీఫ్, తదితరులు పాల్గొన్నారు.

E-పేపర్

బొప్పాయి విత్తనాలు, నర్సరీలపై ప్రభుత్వ నియంత్రణ చేయాలి! బ్లాక్ మార్కెట్ అరికట్టాలి!! ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కే ప్రభాకర్ రెడ్డి డిమాండ్!!

బొప్పాయి విత్తనాలు, నర్సరీలపై ప్రభుత్వ నియంత్రణ చేయాలి! బ్లాక్ మార్కెట్ అరికట్టాలి!! ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కే ప్రభాకర్ రెడ్డి డిమాండ్!! అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నవంబర్ 0 1( పున్నమి న్యూస్ ప్రతినిధి సింగమాల వెంకటేష్ ) రైల్వే కోడూరు నియోజకవర్గం లోని, బొప్పాయి రైతుల సమస్యలపై, కోడూరులో సిఐటియు ఆఫీసులో, శనివారం నాడు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు . ముఖ్య అతిథులుగా, ఏపీ రైతు సంఘం, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  కే .ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, బొప్పాయి విత్తనాలు,  ఫ్రూట్ నర్సరీ పై, ప్రభుత్వం జోక్యం చేసుకొని, నియంత్రణ చేయాలని, విత్తనాల కొరత సృష్టించి, అధిక ధరలు అమ్మేందుకు చేస్తున్న బ్లాక్ మార్కెట్ ను అరికట్టాలని,డిమాండ్ చేశారు. అన్నమయ్య జిల్లాలోనూ, ప్రధానంగా, కోడూరు, రాజంపేట, నియోజకవర్గాల్లో బొప్పాయి పంటను విస్తారంగా సాగు చేస్తారని,  ఈ ఏడాది బొప్పాయి పంటకు గిట్టుబాటు ధర లేక, నష్టపోయిన, ప్రత్యామ్నాయ లేక, తిరిగి రైతులు భవిష్యత్తు ఆశతో విస్తీర్ణం తగ్గించుకొని సాగుకు సిద్ధమవుతున్నారని, ఈ సందర్భంగా విత్తనాల సరఫరా చేసే డీలర్లు,బొప్పాయి తైవాన్ రెడ్ లేడీ విత్తనాలు దిగుమతి కాలేదని, కృత్రిమ కొరత సృష్టించి, నేరుగా  రైతులకు అందించకుండా,డీలర్లు, ఏజెంట్లు, మొక్కలు అధిక రేట్లకు అమ్ముకునేందుకు నర్సరీలకు, అందిస్తున్నారన్నారు. బొప్పాయి విత్తనాల,  లైసెన్సు డీలర్లు, రైల్వే కోడూరులో, షాపు ఏర్పాటు చేసి,ఇకపైన నేరుగా రైతులకు సరఫరా చేయాలని,  నేరుగా నర్సరీ లకు  అందించకుండా, చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విత్తనాలు, అధిక ధరలకు బ్లాక్లో అమ్మకుండా, ఎమ్మార్పీ రేట్లు అమ్మాలని కోరారు. విత్తనాలు బ్లాక్ మార్కెట్ల అమ్మే డీలర్లపై చర్య తీసుకోవాలన్నారు. నాణ్యమైన బొప్పాయి విత్తనాలను, 25 శాతం సబ్సిడీతో ప్రభుత్వం రైతులకు, హార్టికల్చర్ , అగ్రికల్చర్, రైతు భరోసా కేంద్రాల ద్వారా, అందించాలని  కోరారు . బొప్పాయి విత్తనాలు, మరియు  మొలకలు, నర్సరీలు పైన ప్రభుత్వ నియంత్రణ ఉండాలన్నారు. బొప్పాయి మొక్కలను కొన్న రైతులకు, నర్సరీల నుండి, రసీదు బిల్లులు ఇప్పించాలని కోరారు. అనంతరము, రైల్వే కోడూరులో, బొప్పాయి మొలకలు పెంచుతున్న, కొన్ని  నర్సరీలను సందర్శించి పరిశీలించారు. అనంతరం, ఆర్టికల్చర్ హెచ్ ఓ, భాస్కర్ గారికి, సమస్యలతో కూడిన వినతి పత్రం, అందించారు. తమ పరిధిలో ఉన్న, నర్సరీలు పైన విచారించి చర్య తీసుకుంటామని, మిగతా విషయాలు, జిల్లా అధికారులు, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానని,  హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో, సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ చంద్రశేఖర్. రైతు సంఘ నాయకులు, పంది కాళ్ళ మణి, ఏదోటి ఆదినారాయణ, సుబ్బరాజు, ఈశ్వరయ్య, బాల, అంకయ్య, కేశవులు, సిఐటియు మండల  కార్యదర్శి, పి జాన్ ప్రసాద్, ఎస్ఎఫ్ఐ, జిల్లా ఉపాధ్యక్షులు,  పి. లతీఫ్, తదితరులు పాల్గొన్నారు.

E-పేపర్

సహారా పొదుపు నిధులు మాయం.. దిక్కుతోచని స్థితిలో పొదుపు దారులు.

సహారా పొదుపు నిధులు మాయం.. దిక్కుతోచని స్థితిలో పొదుపు దారులు. అన్నమయ్య జిల్లా, రైల్వే కోడూరు నవంబర్ 01 ( పున్నమి న్యూస్ ప్రతినిధి సింగమాల వెంకటేష్ ): రైల్వే కోడూరు మండలంలో ప్రైవేటు సంస్థ అయినbసహారా పొదుపు నిధులు మాయమయ్యాయని పొదుపు దారులు సంబంధిత యాజమాన్యాన్ని అడిగితే వాయిదాలు వేస్తూ వస్తున్నారని, బాధితులు బోరున విలపిస్తున్నారు దాదాపు వందలాదిమంది పొదుపుదారులు కొన్ని సంవత్సరాల నుండి దాచుకున్న సొమ్ము కోసం నిత్యం రైల్వే కోడూరు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి ఎదురుగా ఉన్న సహారా కార్యాలయానికి కాళ్లరిగేలా తిరుగుతూ బాధితులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా ఈ కార్యాలయానికి వెళ్ళి తమ పొదుపు సొమ్మును అడిగితే ఢిల్లీ కోర్టు నందు కేసు నడుస్తున్నదని ఇప్పుడు డబ్బులు ఇచ్చే పరిస్థితులు లేవని దురుసుగా సమాధానాలు ఇస్తున్నారని బాధితులు విలేకరుల వద్ద వాపోయారు కొన్ని సంవత్సరాలుగా సహారా సేవింగ్స్ లో దాచుకున్న సొమ్ము లక్షలాది రూపాయలు ఇవ్వకుండా జాప్యం చేస్తూ అడిగినవారికి పొంతన లేని సమాధానాలు ఇస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు దీనితో సహారా కార్యాలయము నందు కొంతమేరకైనా తమ సొమ్మును ఇస్తారా లేదా అని పలు అనుమానాలకు తావిస్తోంది ఇప్పటికైనా సహారా లో దాచుకున్న పొదుపు సొమ్ము తమకు తిరిగి ఇప్పించాలని బాధితులు కోరుతున్నారు లేనిపక్షంలో కార్యాలయాన్ని ముట్టడించి ధర్నా చేస్తామని బాధితులు తమ గోడు వెళ్ళుతమ గోడు వెలి బుచ్చారు

విశాఖపట్నం

అర్హులైన వారందరికీ త్వరలోనే నూతన పింఛన్లు – ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం – మొల్లి పెంటిరాజు, డైరెక్టర్ (ఏపీ స్టేట్ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్)

గాజువాక, నవంబర్ (పున్నమి ప్రతినిధి): గాజువాక నియోజకవర్గం 75వ వార్డ్ పరిధిలోని సీతానగరం, దుర్గవానిపాలెం గ్రామాల్లో పింఛన్ లబ్ధిదారులకు కూటమి నాయకులు, సచివాలయ సిబ్బంది ఆధ్వర్యంలో పింఛన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ఏపీ స్టేట్ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ డైరెక్టర్ మొల్లి పెంటిరాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మొల్లి పెంటిరాజు మాట్లాడుతూ… త్వరలోనే అర్హులైన ప్రతి ఒక్కరికి నూతన పింఛన్లు అందజేయబడతాయి. ఎన్నికల్లో కూటమి ఇచ్చిన హామీలను అమలు చేస్తూ, ప్రతి వర్గానికీ ప్రభుత్వ సహాయం అందించే దిశగా ప్రభుత్వం కట్టుబడి ఉంది,” అని పేర్కొన్నారు. “ప్రజా సంక్షేమం, పేద ప్రజలకు అండగా ఉండడం – రాష్ట్ర అభివృద్ధి యొక్క ప్రధాన లక్ష్యమని,” అన్నారు. ఈ కార్యక్రమంలో 75వ వార్డ్ అధ్యక్షుడు నమ్మి అప్పారావు, కార్యదర్శి ములకలపల్లి పెంటయ్య, వార్డ్ క్లస్టర్ ఇంచార్జ్ ఉరుకూటి అప్పలరాజు, విశాఖ జిల్లా తెలుగుయువత ఉపాధ్యక్షుడు మొల్లి రమణబాబు, గాజువాక నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షుడు వంగలపూడి అప్పలరాజు, టీడీపీ సీనియర్ నాయకులు బొంగురాజు, ఉరుకూటి అప్పారావు, కుమార్, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

E-పేపర్

నూతన వధూవరులను ఆశీర్వదించిన…..టిడిపి సీనియర్ నాయకులు, పాటూరు శ్రీనివాసులు రెడ్డి

నూతన వధూవరులను ఆశీర్వదించిన టిడిపి నాయకులు, పాటూరు శ్రీనివాసులు రెడ్డి అన్నమయ్య జిల్లా నవంబర్ 01 ( పున్నమి న్యూస్ ప్రతినిధి,, సింగమాల వెంకటేష్ ) రైల్వే కోడూరు నియోజకవర్గం చిట్వేలి మండలం కేఎస్ అగ్రహారం హరిజనవాడ గ్రామానికి చెందిన కీర్తిశేషులు మోడపోతుల చంగయ్య భార్య మోడపోతుల మారమ్మ కుమార్తె లక్ష్మీదేవి -హరీష్ ల వివాహం కొద్దిరోజుల క్రితం జరిగినది. వివాహ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పాటూరు శ్రీనివాసరెడ్డిని మోడపోతుల కుటుంబ సభ్యులు సాదరంగా ఆహ్వానం అందించారు , భారీ వర్షాల కారణంగా పాటూరు శ్రీనివాసుల రెడ్డి వివాహ కార్యక్రమానికి హాజరు కాలేకపోయినందున, శనివారం నాడు వారి నివాసానికి విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించి, వధూవరులకు నూతన వస్త్రాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. పాటూరు శ్రీనివాసరెడ్డి స్వగృహానికి విచ్చేయడంతో నూతన వధూవరుల కుటుంబ సభ్యులు, గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు కార్యక్రమంలో టిడిపి నాయకులు నాగిరెడ్డి కరుణాకర్ రెడ్డి, ఎంపీటీసీ సుబ్రహ్మణ్యం రెడ్డి, వెంకటసుబ్బారెడ్డి, నాగిరెడ్డి సుబ్బారెడ్డి, సుబ్బరాయుడు, స్థానిక గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

వర్షాల సమయంలో సమస్యలు రాకుండా యుద్ధ ప్రాతిపదికన పనులు చేయిస్తా మాజీ శాసనసభ్యులు కోరముట్ల శ్రీ నివాసులు.

వర్షాల సమయంలో సమస్యలు రాకుండా యుద్ధ ప్రాతిపదికన పనులు చేయిస్తా మాజీ శాసనసభ్యులు కోరముట్ల శ్రీ నివాసులు. అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు నవంబర్ 01 ( నవ్యాంధ్ర వార్తాపత్రిక ) రైల్వేకోడూరు మండలం పరిధి, వైసిపి ప్రభుత్వంలో మాజీ శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు చొరవతో, రెడ్డివారిపల్లి బ్రిడ్జి పనులతో పాటు, జగనన్న కాలనీల వరకు డ్రైనేజీ పనులకు శ్రీకారం చుట్టారు, అందులో భాగంగా రెడ్డివారి పల్లి హరిజనవాడ, అరుంధతి వాడ ల దగ్గర 10 లక్షల రూపాయలతో డ్రైనేజీ కాలువలు పూర్తి చేయగా ఇటీవల కురిసిన బారి వర్షాలకు రెడ్డివారి డ్రైనేజీ కాలువ పొంగి రోడ్డుపై ప్రవహించి గ్రామ ప్రజలుకు ఇబ్బందికరంగా మారడంతో వర్షాలు తగ్గిన మరుసటి రోజు పనులు జరిపి ప్రజలకు అందుబాటులోకి తీసుకురాగా, పనులు జరుగుతున్న ప్రదేశానికి చేసిన కొరముట్ల శ్రీనివాసులు డ్రైనేజీ కాలువలను పరిశీలించి భవిష్యత్తులో ఎంత వర్షాలు, మరదలు వచ్చినా వర్షపు నీరు సజావుగా వెళ్లేటట్లు యుద్ధ ప్రాతపదికిన పనులు చేయిస్తానని గ్రామస్తులకు ఆయన హామీ ఇచ్చారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

SSA నెల్లూరు ప్రాజెక్ట్ ఆఫీసులో కొత్త సెక్టరల్ ఆఫీసర్‌గా శ్రీ జి. రమణయ్య బాధ్యతల స్వీకరణ 💐

నెల్లూరు జిల్లా, నవంబర్ (పున్నమి ప్రతినిధి) నూతనంగా ఈరోజు CMO (సెక్టరల్ ఆఫీసర్) గా SSA – SPS Nellore District Project Office నందు బాధ్యతలు స్వీకరించిన శ్రీ జి. రమణయ్య గారికి విద్యాశాఖ తరఫున హృదయపూర్వక అభినందనలు తెలిపారు. విద్యారంగంలో విశేష అనుభవం, నిర్వాహణ నైపుణ్యంతో రమణయ్య గారు విద్యా ప్రమాణాల పెంపు, పాఠశాలల అభివృద్ధి, విద్యార్థుల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తూ ముందంజలో ఉన్నారు. ఈ సందర్భంలో బ్లడ్ బ్యాంక్ & రెడ్ క్రాస్ ఇన్‌చార్జ్ శ్రీ అజయ్ బాబు గారు శ్రీ రమణయ్య గారిని శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో పలువురు విద్యాధికారులు, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొని అభినందనలు తెలియజేశారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.