Saturday, 4 April 2026

Blog

ఆంధ్రప్రదేశ్

ఛీ..ఛీఛీ…! ఒకటి,రెండుకు వెల్లాలంటే కష్టమే! మహిళ అధికారుల భాద వర్ణనాతీతం.. శిధిలావస్థలో మరుగుదొడ్లు.. పొదలకూరు: కొన్నేళ్ల క్రితం అధికారులంతా వేకువనే రోడ్డెక్కేవారు. ఎవరైనా చెంబుతో కనిపిస్తే చాలు చెలరేగిపోయేవారు. ఆరుబయట మల, మూత్ర విసర్జన చేసేవారిపై కన్నెర్ర చేసేవారు. మరోసారి కనిపించారో ఖబడ్డార్.. అని హెచ్చరించేవారు. మరుగుదొడ్లు నిర్మించుకోండని ఉపదేశించేవారు. స్వచ్ఛభారత్ పై అలవోకగా ప్రసంగించేవారు. ఇప్పుడు అవన్నీ పక్కన పడేసి.. పనులన్నీ మానేసి ఊరూవాడా తిరుగుతున్నారు. మరుగుదొడ్ల లక్ష్యం పూర్తికి రేయింబవళ్లు శ్రమించేవారు. ఊరందరికీ మరుగుదొడ్ల ఉపయోగాలు వివరించే అధికారుల కార్యాలయాల్లో ఈ దృశ్యం దారుణంగా ఉంది. ఉన్నతాధికారుల కార్యాలయాల్లో తప్ప మిగిలిన సిబ్బంది మరుగుదొడ్లు లేవు.. ఏ చెట్టోపుట్టో చూసుకోవలసిన పరిస్థితి. మహిళా ఉద్యోగుల పరిస్థితి పరమ దారుణం. అదేవిధంగా ప్రభుత్వ కార్యాలయాలకు వివిధ పనులపై వచ్చే ప్రజలకు మరుగుదొడ్ల సమస్య వేధిస్తోంది. ఒకే చోట అన్ని శాఖల భవనాలు ఉన్నాయని సంతోషించాలో, ఆవరణలో మరుగుదొడ్ల సౌకర్యం లేనందుకు విచారించాలో తెలియని పరిస్థితి నెలకొంది. ఉపాధి హామీ, స్వచ్ఛభారత్ పథకాల పేరుతో ఊరూరా వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించామని చెబుతున్నారే గానీ ఇంత గెలిచి, రచ్చ గెలవాలన్న మాటే మరిచారు.. ప్రభుత్వ కార్యాలయాల వద్ద మరుగుదొడ్ల ఊసే లేదు. ప్రభుత్వ భవనాలన్నీ దాదాపు ఒకేచోట ఉన్నాయి. సోమవారం నుంచి శనివారం వరకు వివిధ పనులపై ప్రజలు ఆయా కార్యాలయాలకు నిత్యం అర్జీలు ఇచ్చేందుకు వందలాది మంది వస్తుంటారు. ఈ కార్యాలయాల వద్ద మరుగుదొడ్లు లేకపోవడం తో అత్యవసర పరిస్థితుల్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లేనిపక్షంలో ఇంటికి వెళ్లేంతవరకు ఉగ్గబడుతున్నారు.అధికారులు వెంటనే స్పందించి మరగుదొడ్ల నిర్మాణం చేపట్టాలని మండల ప్రజలు కోరుకుంటున్నారు.

కర్నూలు

పోలీస్ నిర్లక్ష్యంపై హైకోర్టును ఆశ్రయించిన నవజ్యోతి హ్యూమన్ రైట్స్ సంస్థ

ఓర్వకల్ మరియు కర్నూలు 4వ పట్టణ పోలీస్ స్టేషన్‌ల పరిధిలో జరిగిన రెండు హత్య కేసులపై విచారణలో పోలీసు నిర్లక్ష్యం, నిందితులకు మద్దతు వంటి అంశాలపై నవజ్యోతి హ్యూమన్ రైట్స్ సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు సంస్థ అధినేత పల్ల బాల మద్దిలేటీ @ బాలు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. వివరాల్లోకి వెళ్తే — కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలంలోని బ్రాహ్మణపల్లికి చెందిన వడ్డే ఎల్లమ్మ గారి భర్త వడ్డే శివశంకర్, అలాగే మరిది వడ్డే రామకృష్ణుడు రార్ల హత్య కేసుల్లో విచారణలో అవకతవకలు జరిగినట్లు ఆరోపించారు. ఓర్వకల్లు పోలీసులు నిందితులను కేసు నుంచి తప్పించి ఛార్జ్‌షీట్‌ సమర్పించడం ద్వారా న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించారని పిటిషన్‌లో పేర్కొన్నారు. అలాగే కర్నూలు 4వ పట్టణ పోలీస్‌స్టేషన్ పరిధిలో వడ్డే రామకృష్ణుడు 4 సంవత్సరాలుగా అదృశ్యమైన కేసులో ఇప్పటికీ విచారణ జరగలేదని, ఛార్జ్‌షీట్‌ కూడా దాఖలు కాలేదని పిటిషనర్‌ తెలిపారు. ఈ అంశాలపై పలు మార్లు ఓర్వకల్లు S.I, కర్నూలు 4వ పట్టణ SHO, DSP, SPలకు ఫిర్యాదులు చేసినా స్పందన రాకపోవడంతో, చివరికి న్యాయం కోసం హైకోర్టును ఆశ్రయించామని బాలు మీడియా ద్వారా తెలిపారు. పోలీస్ అధికారులు బాధితుల ఆవేదనను గుర్తించి, కేసులపై పూర్తి స్థాయిలో పునర్విచారణ జరిపి న్యాయం చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.

ఆంధ్రప్రదేశ్

ఏపీలో కొత్త (ప్రతిపాదిత) జిల్లాలు.. వాటి పరిధిలోకి వచ్చే అసెంబ్లీ నియోజకవర్గాలు

1. *పలాస:* ఇచ్ఛాపురం, పలాస, టెక్కలి, పాతపట్నం 2. *శ్రీకాకుళం:* శ్రీకాకుళం, ఆముదాలవలస, నరసన్నపేట, ఎచ్చెర్ల, రాజాం 3. *మన్యం పార్వతీపురం:* పార్వతీపురం, కురుపాం, సాలూరు, పాలకొండ 4. *విజయనగరం:* విజయనగరం, చీపురుపల్లి, గజపతినగరం, నెల్లిమర్ల, శృంగవరపుకోట, బొబ్బిలి 5. *విశాఖపట్నం:* భీమిలి, విశాఖ ఈస్ట్, విశాఖ వెస్ట్, విశాఖ నార్త్, విశాఖ సౌత్, గాజువాక, పెందుర్తి 6. *అల్లూరి సీతారామరాజు అరకు:* అరకు, పాడేరు, మాడుగుల 7. *అనకాపల్లి:* అనకాపల్లి, చోడవరం, నర్సీపట్నం, యలమంచిలి, పాయకరావుపేట, తుని 8. *కాకినాడ:* కాకినాడ సిటీ, కాకినాడ రూరల్, ప్రత్తిపాడు, పిఠాపురం, జగ్గంపేట, పెద్దాపురం, రామచంద్రాపురం 9. *తూర్పు గోదావరి రాజమహేంద్రవరం:* రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్, కొవ్వూరు, నిడదవోలు, అనపర్తి, రాజానగరం, రంపచోడవరం 10. *బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ అమలాపురం:* అమలాపురం, ముమ్మిడివరం, గన్నవరం, రాజోలు, కొత్తపేట, మండపేట 11. *పశ్చిమ గోదావరి నరసాపురం:* తణుకు, ఆచంట, పాలకొల్లు, నరసాపురం, భీమవరం, ఉండి, తాడేపల్లిగూడెం 12. *ఏలూరు:* ఏలూరు, దెందులూరు, ఉంగుటూరు, గోపాలపురం, చింతలపూడి, పోలవరం 13. *కృష్ణా మచిలీపట్నం:* కైకలూరు, గుడివాడ, పెడన, మచిలీపట్నం, అవనిగడ్డ, పామర్రు 14. *ఎన్టీఆర్ విజయవాడ:* విజయవాడ ఈస్ట్, విజయవాడ వెస్ట్, విజయవాడ సెంట్రల్, తిరువూరు, నూజివీడు, గన్నవరం, పెనమలూరు, మైలవరం 15. *అమరావతి:* పెదకూరపాడు, తాడికొండ, మంగళగిరి, జగ్గయ్యపేట, నందిగామ 16. *గుంటూరు:* గుంటూరు ఈస్ట్, గుంటూరు వెస్ట్, తెనాలి, పొన్నూరు, ప్రత్తిపాడు 17. *బాపట్ల:* బాపట్ల, వేమూరు, చీరాల, రేపల్లె, పర్చూరు 18. *పల్నాడు నరసరావుపేట:* నరసరావుపేట, చిలకలూరిపేట, సత్తెనపల్లి, గురజాల, మాచర్ల, వినుకొండ 19. *మార్కాపురం:* మార్కాపురం, ఎర్రగొండపాలెం, గిద్దలూరు, కనిగిరి, దర్శి 20. *ఒంగోలు:* ఒంగోలు, అద్దంకి, సంతనూతలపాడు, కొండెపి, కందుకూరు 21. *శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు:* నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, కావాలి, కోవూరు, ఉదయగిరి 22. *గూడూరు:* గూడూరు, వెంకటగిరి, సర్వేపల్లి, సూళ్లూరుపేట 23. *శ్రీ బాలాజీ తిరుపతి:* తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు, నగరి, చంద్రగిరి 24. *చిత్తూరు:* చిత్తూరు, పూతలపట్టు, గంగాధర నెల్లూరు, పలమనేరు, కుప్పం 25. *మదనపల్లి:* మదనపల్లి, పీలేరు, పుంగనూరు, తంబళ్లపల్లి 26. *సత్యసాయి హిందూపురం:* హిందూపురం, కదిరి, ధర్మవరం, పుట్టపర్తి, పెనుగొండ, మడకశిర 27. *అనంతపురం:* అనంతపురం, రాయదుర్గం, కళ్యాణదుర్గం, గుంతకల్లు, ఉరవకొండ, రాప్తాడు, శింగనమల, తాడిపర్తి 28. *ఆదోని:* ఆదోని, పత్తికొండ, ఆలూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం 29. *కర్నూలు:* కర్నూలు, డోన్, నందికొట్కూరు, కోడుమూరు 30. *నంద్యాల:* నంద్యాల, శ్రీశైలం, ఆళ్లగడ్డ, బనగానపల్లె, పాణ్యం 31. *వైఎస్సార్ కడప:* కడప, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మైదుకూరు, కమలాపురం, పులివెందుల 32. *అన్నమయ్య రాజంపేట:* రాజంపేట, రైల్వే కోడూరు, రాయచోటి, బద్వేలు.

కామారెడ్డి

ఆంజనేయ దయతో ఉజ్జీవమవుతున్న రామారెడ్డి భక్తి సంప్రదాయం

కామారెడ్డి, 05 నవంబర్, ( పున్నమి ప్రతినిధి ) : కామారెడ్డి జిల్లాలోని రామారెడ్డి గ్రామం, ఒకప్పుడు శిల్ప వైభవం చెదిరిన ఓ ఆంజనేయ ఆలయాన్ని తిరిగి మేల్కొలిపింది. విశ్వహిందూ పరిషత్, బజ రంగ్ దళ్ ఆధ్వర్యంలో స్థానిక యువకులు ముంద డుగు వేసి ఈ దేవస్థానం పునరుద్ధరణకు శ్రీకారం చుట్టారు.నిర్జీవంగా ఉన్న ఆలయం పునరుద్ధరించ బడిన తర్వాత భక్తుల ఉత్సాహం పెరిగింది. కార్తీక పౌర్ణమి రోజు సందర్భంగా స్వామి కృపతో చంద నం పూజ, అభిషేక కార్యక్రమాలు భక్తిపూర్వకంగా నిర్వహించ బడ్డాయి. పచ్చబొలు ప్రత్యేక పూజలతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయింది. “జై శ్రీరామ్” నినాదాలు గ్రామ గగ నాన్నీ దట్టించా యి.ఈ ఘట్టం కేవలం ఒక పూజా కార్యక్రమం మాత్రమే కాదు, ఇది గ్రామ ప్రజల ఏక తా, విశ్వాసం మరియు సంస్కృతికి ప్రతీక. ఒకప్పు డు శిథిలాలుగా మారిన ఈ దేవాలయం ఇప్పుడు ఆధ్యాత్మిక పునరుజ్జీవనానికి దారితీస్తోంది.స్వామి దయతో ప్రతి హృదయం భక్తి మార్గంలో వెలుగొం దాలని గ్రామస్తుల ఆకాంక్ష. కామారెడ్డి భక్తి చరిత్ర ను మరోసారి గర్వంగా నిలిపిన రామారెడ్డి ఈ ప్రయత్నం భవిష్యత్తు తరాలకు ప్రేరణగా నిలుస్తుం దని చెప్పడంలో సందేహం లేదు.ఈ కార్యక్రమం లో గ్రామస్తులు భక్తులు తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ

యజమానులు సమ్మెకు వెళ్లకుండా కొనుగోలు చేయాలన్న : జిల్లా కలెక్టర్

నకిరేకల్ : నవంబర్ ( పున్నమి ప్రతినిధి ) పత్తి రైతుల పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని జిన్నింగ్ మిల్లుల యజమానులు సమ్మెకు వెళ్లకుండా పత్తి కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠీ కోరారు. పత్తి కొనుగోలులో సి సి ఐ తీసుకువచ్చిన ఎల్1,2 నిబంధనలు, తేమశాతం, తదితర సమస్యలతో తాము పత్తిని కొనుగోలు చేయలేమని పేర్కొంటూ జిల్లాలోని జిన్నింగ్ మిల్లుల యజమానులు ఈనెల 6 నుండి సమ్మె దిశగా వెళ్లేందుకు జిల్లా కలెక్టర్ కు ఇదివరకే నోటీస్ అందజేసిన విషయం తెలిసిందే. ఈ విషయంపై మంగళవారం జిల్లా కలెక్టర్ మార్కెటింగ్ సీసీఐ, అధికారులతో పాటు, జిన్నింగ్ మిల్లుల యజమానులతో తన ఛాంబర్ లో సమావేశం నిర్వహించారు.

జోగులాంబ గద్వాల

కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తుల రద్దీతో ఆలయాలు…

గద్వాల్ నవంబర్ 5(పున్నమి ప్రతినిధి) జోగులాంబ గద్వాల జిల్లా… కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తుల రద్దీతో ఆలయాలు… నేడు కార్తీక పౌర్ణమి సందర్బంగా గవర్నమెంట్ కార్యాలయాలు విద్యాసంస్థలు సెలవు ఉండటంతో బీచుపల్లి లోని ఆంజనేయస్వామి ఆలయాలలో వేకువ జాము నుంచే కృష్ణ నదిలో నది స్నానాలు ఆచరించి భక్తిశ్రద్ధలతో కార్తిక దీపాలు వెలిగించి నదిలో వదిలిన భక్తులు.. అలంపూర్ శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాల పరిసరాలలో కార్తీక దీపాలు వెలిగించి స్వామి వారికి అభిషేకాలు,అమ్మవారికి కుంకుమ అర్చనలు నిర్వహిస్తున్న భక్తులు…

కామారెడ్డి

ఎన్నికల విజయంతో గడిచిన రెండు సంవత్సరాలు

నిజామాబాద్, కామారెడ్డి రాష్ట్రంలో అభివృద్ధి నెగ్గిందా? పాకులు పదవుల కోసం పట్టుదల! – కాంగ్రెస్ పార్టీకి అభినందనలు కానీ ప్రజల్లో అభివృద్ధి నిరీక్షణఎల్లారెడ్డి మదన్మోహన్‌కు వచ్చెన!! మంత్రి పదవి – స్థానిక జన ఊహలకు హామీదారి?మాజీ మంత్రి షబ్బీర్ అలీ నిరాశ – సలహాదారు హోదా, కానీ మంత్రి పదవికి మాత్రం ఆకాంక్షతోట లక్ష్మీకాంత్ ప్రసిద్ధి పార్టీ లో తన ప్రాభవంతో మంత్రివర్గ పోటీలో కీలక పాత్ర ఉమ్మడి జిల్లాలో రాజకీయాలు ప్రైవేట్ స్వా ర్ధాల కోసం మళ్లీ గందరగోళం రాజకీయ ఉత్కం ఠకు కొత్త ఆయుధం కావడంతో స్థానిక ప్రజల అను మానాలు పెరుగుతున్నాయి కామారెడ్డి 05 నవంబర్ ( పున్నమి ప్రతినిధి ) : కాంగ్రెస్ పార్టీ గెలిచినప్పటి నుండి రెండు సంవత్స రాలు పూర్తయ్యాయి. అయినప్పటికీ ఉమ్మడి నిజామాబాద్, కామారెడ్డి ప్రాంతాల్లో ప్రజల అభివృ ద్ధి ఆశించిన స్థాయిలో లేదు అనే అభిప్రాయాలు వ్యక్తం కావడం స్తబ్ధత కలిగిస్తోంది. ప్రజలు ప్రభు త్వ పనితీరు పై అనుమానంతో ఉన్నారు. మాజీ మంత్రులు, నాయకులు రిటైర్డ్ మైన అధికారాలతో పాటు రాజకీయాల్లో గడ్డిస్థానం కాపాడుకుంటూ ముందడుగు వేస్తున్నారు. ప్రత్యేకంగా ఎల్లారెడ్డి మదన్మోహన్ నాయకత్వంతో మంత్రివర్గంలో చోటు దక్కిన విధానం పార్టీలో కొన్ని వర్గాల్లో అయితే స్వార్ధప్రబల భావాన్ని సృష్టించింది.మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఐదేళ్ల తర్వాత సలహాదారు పదవిని పొందినా, మంత్రి పదవిలో మాత్రం ఆశలు నెర వేర్చలేక పోయారు. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంత్ ప్రతిపక్షంలో నిలబడి కీలక పాత్ర పోషిస్తూ మంత్రి పదవి కోసం పోరాడుతున్నారు.ఈ రాజకీ య పోరు సామాన్య జన మద్దతు పొందినప్పటికీ, కొన్ని వర్గాలు వ్యక్తిగత ప్రాధాన్యాల కోసం పోటీ చేస్తున్నారని గుర్తిస్తున్నారు. ఈ పరిణామాలతో ఉమ్మడి జిల్లాలో రాజకీయ వాతావరణం మరింత ఉద్వేగభరితమవుతూ, తాజా కేబినెట్ విస్తరణ, మంత్రివర్గ మార్పులతో సంబంధించి రూమర్లు మరోసారి ఊపందుకుంటున్నాయి.ప్రజా భావజా లం ఉమ్మడి జిల్లాల ప్రజలు అధికారుల పనితీరు, అభివృద్ధి పనుల ప్రగతిని గమనిస్తూ ఆశలు, సందే హాలు కలగంటూ పాటుగల స్థితిలో ఉన్నారు. రాజ కీయ నాయకుల స్థానాల కొరకు పోటీలు ప్రజా సమస్యల పరిష్కార రంగంలో వేచిచూస్తున్నాయి. తప్పుడు రాజకీయ ఆటలు, పాకులు ప్రజాభిప్రా యానికి ప్రతికూలంగా మారుతుండటంతో ప్రజా స్వామ్యానికి ధెబ్బ పడుతుంది అన్న ఆలోచనలు ప్రజల మదిలో తీవ్రంగా ఉన్నాయి.

నిజామాబాద్, కామారెడ్డి రాష్ట్రంలో అభివృద్ధి నెగ్గిందా? పాకులు పదవుల కోసం పట్టుదల! – కాంగ్రెస్ పార్టీకి అభినందనలు కానీ ప్రజల్లో అభివృద్ధి నిరీక్షణఎల్లారెడ్డి మదన్మోహన్‌కు వచ్చెన!! మంత్రి పదవి – స్థానిక జన ఊహలకు హామీదారి?మాజీ మంత్రి షబ్బీర్ అలీ నిరాశ: – సలహాదారు హోదా, కానీ మంత్రి పదవికి మాత్రం ఆకాంక్షతోట లక్ష్మీకాంత్ ప్రసిద్ధి పార్టీ లో తన ప్రాభవంతో మంత్రివర్గ పోటీలో కీలక పాత్ర ఉమ్మడి జిల్లాలో రాజకీయాలు ప్రైవేట్ స్వా ర్ధాల కోసం మళ్లీ గందరగోళం రాజకీయ ఉత్కం ఠకు కొత్త ఆయుధం కావడంతో స్థానిక ప్రజల అను మానాలు పెరుగుతున్నాయి కాంగ్రెస్ పార్టీ గెలిచినప్పటి నుండి రెండు సంవత్స రాలు పూర్తయ్యాయి. అయినప్పటికీ ఉమ్మడి నిజామాబాద్, కామారెడ్డి ప్రాంతాల్లో ప్రజల అభివృ ద్ధి ఆశించిన స్థాయిలో లేదు అనే అభిప్రాయాలు వ్యక్తం కావడం స్తబ్ధత కలిగిస్తోంది. ప్రజలు ప్రభు త్వ పనితీరు పై అనుమానంతో ఉన్నారు. మాజీ మంత్రులు, నాయకులు రిటైర్డ్ మైన అధికారాలతో పాటు రాజకీయాల్లో గడ్డిస్థానం కాపాడుకుంటూ ముందడుగు వేస్తున్నారు. ప్రత్యేకంగా ఎల్లారెడ్డి మదన్మోహన్ నాయకత్వంతో మంత్రివర్గంలో చోటు దక్కిన విధానం పార్టీలో కొన్ని వర్గాల్లో అయితే స్వార్ధప్రబల భావాన్ని సృష్టించింది.మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఐదేళ్ల తర్వాత సలహాదారు పదవిని పొందినా, మంత్రి పదవిలో మాత్రం ఆశలు నెర వేర్చలేక పోయారు. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంత్ ప్రతిపక్షంలో నిలబడి కీలక పాత్ర పోషిస్తూ మంత్రి పదవి కోసం పోరాడుతున్నారు.ఈ రాజకీ య పోరు సామాన్య జన మద్దతు పొందినప్పటికీ, కొన్ని వర్గాలు వ్యక్తిగత ప్రాధాన్యాల కోసం పోటీ చేస్తున్నారని గుర్తిస్తున్నారు. ఈ పరిణామాలతో ఉమ్మడి జిల్లాలో రాజకీయ వాతావరణం మరింత ఉద్వేగభరితమవుతూ, తాజా కేబినెట్ విస్తరణ, మంత్రివర్గ మార్పులతో సంబంధించి రూమర్లు మరోసారి ఊపందుకుంటున్నాయి.ప్రజా భావజా లం ఉమ్మడి జిల్లాల ప్రజలు అధికారుల పనితీరు, అభివృద్ధి పనుల ప్రగతిని గమనిస్తూ ఆశలు, సందే హాలు కలగంటూ పాటుగల స్థితిలో ఉన్నారు. రాజ కీయ నాయకుల స్థానాల కొరకు పోటీలు ప్రజా సమస్యల పరిష్కార రంగంలో వేచిచూస్తున్నాయి. తప్పుడు రాజకీయ ఆటలు, పాకులు ప్రజాభిప్రా యానికి ప్రతికూలంగా మారుతుండటంతో ప్రజా స్వామ్యానికి ధెబ్బ పడుతుంది అన్న ఆలోచనలు ప్రజల మదిలో తీవ్రంగా ఉన్నాయి.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.