Saturday, 4 April 2026

Blog

కామారెడ్డి

ఆలయాల్లో లక్షాదీపారాధన ఘనోత్సవం

కామారెడ్డి, 5 నవంబర్, ( పున్నమి ప్రతినిధి ) : కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రంతో పాటు ఉప్పల్వాయి, పోసానిపేట్, రెడ్డిపెట్ తదితర గ్రామాలలో ప్రజాస్వామ్యాన్ని ప్రతిఫలింపజేసే ప్రాచీన రామాల యంలో ఇటీవల ఘనమైన లక్షా దీపారాధన ఉత్స వం జరిగింది. జ్వాలతోరణం, గోమత అలంకర ణతో ప్రత్యేక పూజలు, దశ హారతులు, సంస్కృతిక కార్యక్రమాలతో కూడిన ఈ ఉత్సవం ఘనంగా నిర్వహించబడింది. కార్తిక పౌర్ణమి రోజున మహిళ లు దివ్యభక్తితో పాల్గొని ఆధ్యాత్మిక అనుభూ తులను పొందటం విశేషం. లక్షాదీపాల వెలుగుల ఆకాశం క్రింద రామాలయం ఆలయ ప్రాచీనతను ప్రతిబింబిస్తూ, భక్తుల మతీస్థి తికి ఆరాధన నాణ్యతను బోధించింది. స్థానికులు పూజల్లో పాల్గొని, ఆధ్యాత్మిక శాంతి, ఆనందాన్ని ఆస్వాదించారు. ఆలయ సుందర అలంకరణ, దీపాల వెలుగులు భక్తులను ఆహ్లాద పరచడంతో పాటు ప్రాంతీయ సాంప్రదాయాలను మరోసారి పటిమగా ప్రదర్శించా యి.ఈ సంబరాలు రామారె డ్డి మండల ప్రజల ఆధ్యాత్మ క అవసరాలను తీర్చే వేదికగా నిలిచి, భక్తి జగ్రత్తు, పూజా విధానాల పరంపర కొనసాగిం పుకు దోహదపడ్డాయి. దశ హారతుల వేళలో పరస్పర భక్తి పరస్పర స్ఫూర్తిని మరింత పెంపొం దించింది. ఈ వేడుకలు ప్రాచీన స్థానిక సంప్రదాయానికి నిలిచారు.లక్షాదీపారాధన అభిమానులు రోజువారీ జీవితంలో మరింత మౌలిక శాంతి, ఆధ్యాత్మిక పరాకాష్టలను పొందేం దుకు ఈ ఉత్సవాలు మార్గదర్శకమయ్యాయి. .

కామారెడ్డి

ఆలయాల్లో లక్షాదీపారాధన ఘనోత్సవం

కామారెడ్డి, 5 నవంబర్, ( పున్నమి ప్రతినిధి ) : కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రంతో పాటు ఉప్పల్వాయి, పోసానిపేట్, రెడ్డిపెట్ తదితర గ్రామాలలో ప్రజాస్వామ్యాన్ని ప్రతిఫలింపజేసే ప్రాచీన రామాల యంలో ఇటీవల ఘనమైన లక్షా దీపారాధన ఉత్స వం జరిగింది. జ్వాలతోరణం, గోమత అలంకర ణతో ప్రత్యేక పూజలు, దశ హారతులు, సంస్కృతిక కార్యక్రమాలతో కూడిన ఈ ఉత్సవం ఘనంగా నిర్వహించబడింది. కార్తిక పౌర్ణమి రోజున మహిళ లు దివ్యభక్తితో పాల్గొని ఆధ్యాత్మిక అనుభూ తులను పొందటం విశేషం. లక్షాదీపాల వెలుగుల ఆకాశం క్రింద రామాలయం ఆలయ ప్రాచీనతను ప్రతిబింబిస్తూ, భక్తుల మతీస్థి తికి ఆరాధన నాణ్యతను బోధించింది. స్థానికులు పూజల్లో పాల్గొని, ఆధ్యాత్మిక శాంతి, ఆనందాన్ని ఆస్వాదించారు. ఆలయ సుందర అలంకరణ, దీపాల వెలుగులు భక్తులను ఆహ్లాద పరచడంతో పాటు ప్రాంతీయ సాంప్రదాయాలను మరోసారి పటిమగా ప్రదర్శించా యి.ఈ సంబరాలు రామారె డ్డి మండల ప్రజల ఆధ్యాత్మ క అవసరాలను తీర్చే వేదికగా నిలిచి, భక్తి జగ్రత్తు, పూజా విధానాల పరంపర కొనసాగిం పుకు దోహదపడ్డాయి. దశ హారతుల వేళలో పరస్పర భక్తి పరస్పర స్ఫూర్తిని మరింత పెంపొం దించింది. ఈ వేడుకలు ప్రాచీన స్థానిక సంప్రదాయానికి నిలిచారు.లక్షాదీపారాధన అభిమానులు రోజువారీ జీవితంలో మరింత మౌలిక శాంతి, ఆధ్యాత్మిక పరాకాష్టలను పొందేం దుకు ఈ ఉత్సవాలు మార్గదర్శకమయ్యాయి. .

కామారెడ్డి

ఆలయాల్లో లక్షాదీపారాధన ఘనోత్సవం

కామారెడ్డి, 5 నవంబర్, ( పున్నమి ప్రతినిధి ) : కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రంతో పాటు ఉప్పల్వాయి, పోసానిపేట్, రెడ్డిపెట్ తదితర గ్రామాలలో ప్రజాస్వామ్యాన్ని ప్రతిఫలింపజేసే ప్రాచీన రామాల యంలో ఇటీవల ఘనమైన లక్షా దీపారాధన ఉత్స వం జరిగింది. జ్వాలతోరణం, గోమత అలంకర ణతో ప్రత్యేక పూజలు, దశ హారతులు, సంస్కృతిక కార్యక్రమాలతో కూడిన ఈ ఉత్సవం ఘనంగా నిర్వహించబడింది. కార్తిక పౌర్ణమి రోజున మహిళ లు దివ్యభక్తితో పాల్గొని ఆధ్యాత్మిక అనుభూ తులను పొందటం విశేషం. లక్షాదీపాల వెలుగుల ఆకాశం క్రింద రామాలయం ఆలయ ప్రాచీనతను ప్రతిబింబిస్తూ, భక్తుల మతీస్థి తికి ఆరాధన నాణ్యతను బోధించింది. స్థానికులు పూజల్లో పాల్గొని, ఆధ్యాత్మిక శాంతి, ఆనందాన్ని ఆస్వాదించారు. ఆలయ సుందర అలంకరణ, దీపాల వెలుగులు భక్తులను ఆహ్లాద పరచడంతో పాటు ప్రాంతీయ సాంప్రదాయాలను మరోసారి పటిమగా ప్రదర్శించా యి.ఈ సంబరాలు రామారె డ్డి మండల ప్రజల ఆధ్యాత్మ క అవసరాలను తీర్చే వేదికగా నిలిచి, భక్తి జగ్రత్తు, పూజా విధానాల పరంపర కొనసాగిం పుకు దోహదపడ్డాయి. దశ హారతుల వేళలో పరస్పర భక్తి పరస్పర స్ఫూర్తిని మరింత పెంపొం దించింది. ఈ వేడుకలు ప్రాచీన స్థానిక సంప్రదాయానికి నిలిచారు.లక్షాదీపారాధన అభిమానులు రోజువారీ జీవితంలో మరింత మౌలిక శాంతి, ఆధ్యాత్మిక పరాకాష్టలను పొందేం దుకు ఈ ఉత్సవాలు మార్గదర్శకమయ్యాయి. .

తిరుపతి

పురమిత్ర యాప్ పై అవగాహన కల్పిసున్న మున్సిపల్ సిబ్బంది

శ్రీకాళహస్తి నవంబర్ 05, పున్నమి న్యూస్ : :శ్రీకాళహస్తి పట్టణ పరిధిలో పురపాలక సంఘ కమిషనర్ భవానీ ప్రసాద్ ఆదేశాల మేరకు మున్సిపల్ సిబ్బంది పాతవరదయ్య పాల్యం రోడ్ సచివాలయ పరిధిలో, మునిసిపల్ పరిధిలో ఉన్న భవనాలను, ఖాళీ జాగా పన్ను, పురమిత్ర ఆప్ సేవలను ఎలా ఉపయోగించుకోవలో మున్సిపల్ సిబ్బంది స్థానికులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సంక్షేమ కార్యదర్శి శ్రీహరి, పారిశుద్ధ్య కార్యదర్శి మహేష్, మహిళా సంరక్షణ కార్యదర్శి సుహాన, వసతుల కల్పన కార్యదర్శి కంప హరి, మున్సిపల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ సోమశేఖర్ పాల్గొన్నారు.

తిరుపతి

అనుబంధ ఆలయాలపై శ్రద్ధ చూపని దేవస్థాన ఈ.వో – మాజీ ఎమ్మెల్యే

శ్రీకాళహస్తి పట్టణ పరిధిలో ఉన్న అర్ధనారీశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి నాడు విద్యుత్ సరఫరా అంతరాయంతో అర్ధనారీశ్వరాలయం అంధకారంలో ఉండిపోయి విద్యుత్ దీపాలులేక అలయావరణం అంతా చీకటిగా మారిన పరిస్తితి చూసి కార్తీక పౌర్ణమి నాడు శ్రీ అర్ధనారీశ్వర స్వామి వారి దర్శనార్ధం వచ్చిన మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి అక్కడి పరిస్థితులు చూసి తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఆలయానికి విధ్యుత్ సరఫరా చియ్యవరం గ్రామం నుండి ఇవ్వడం పై మాజీ ఎమ్మెల్యే మండిపడ్డారు. కార్తీక పౌర్ణమి నాడు అర్ధనారీశ్వర స్వామి ఆలయానికి వచ్చే మహిళలు పడుతున్న ఇబ్బందులు చూస్తుంటే ఈ పాపం ఎవరిని విడిచిపెట్టదని కార్తీకమాసంలో ఈ ఆలయానికి మహిళలు అధిక సంఖ్యలో వస్తుంటారని స్వామివారి ఆలయంలో కనీసం విద్యుత్తు సరఫరా కూడా లేకపోవడం చాలా బాధాకరమన్నారు. అలాగే శ్రీకాళహస్తి పట్టణ పరిధిలో ఉన్న శివాలయానికి చియ్యవరం గ్రామ నుండి విద్యుత్ సరఫరా ఇవ్వడం అందులో ఇవాళ విద్యుత్ లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే స్వామివారి ఆలయానికి వెళ్లే రోడ్డు సరిగ్గా లేక అక్కడికి వచ్చే మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ జారిపడటం చూస్తుంటే ఈ పాపంకి కారకులైన వారిని శివయ్య కఠినంగా శిక్షిస్తాడన్నారు. స్వామివారి ఆలయానికి వెళ్లే రోడ్డుకు ఇరువైపులా పదివేల లోడ్లు ఇసుక దోచుకుని కనీసం 10 లోడ్లతో కూడా స్వామివారి ఆలయం రోడ్లు వేయాలనిపించలేదని అసహనం వ్యక్తం చేశారు. శ్రీకాళహస్తి అనుబంధం ఆలయాలపై శ్రద్ధ లేని ఈవో దేవస్థానం ఏసి రూమ్ లో కూర్చుని కలెక్షన్లకే పరిమితమయ్యారని భక్తుల మనోభావాలు దెబ్బతీస్తున్న దేవస్థానం ఈవో దీనిపై 24 గంటల్లో సమాధానం చెప్పాలని లేకుంటే తానే ధర్నాకి దిగుతానని అయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం మాజీ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు, ఉత్తరాజి సర్వణ కుమార్, కంట ఉదయ్ కుమార్, కొల్లూరు హరి నాయుడు, టైలర్ శ్రీను తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి

జనసేన ఆధ్వర్యంలో అన్నదానం కార్యక్రమం

శ్రీకాళహస్తి నవంబర్ 05 , పున్నమి న్యూస్ : శ్రీకాళహస్తి పట్టణ జనసేన అధ్యక్షులు తోట గణేష్ ఆధ్వర్యంలో కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం యొక్క 2వ గేట్ వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బలిజసేన శ్రీకాళహస్తి నియోజకవర్గ అధ్యక్షులు కుప్పాల వెంకటేష్ (డుమ్ము రాయల్),గరిక సురేష్, జాజాల వెంకట ముని, చింత వెంకటరమణ యాదవ్,జాజాల వెంకట ముని,రమణ గారి మురళీ,వినోద్,బాబు తదితరులు పాల్గొన్నారు.

ఖమ్మం

కార్తిక పౌర్ణమి సందర్భంగా నింగిలో ప్రకాశవంతమైన చందమామ దర్శనం : శివ నామ స్మరణ తో మార్మోగిన శివాలయాలు:

పున్నమి ప్రతి నిధి: ఖమ్మం కార్తీక పౌర్ణమి పర్వదినం ని భక్తులు భక్తి శ్రద్ద లతో జరుపుకున్నారు. కార్తిక పౌర్ణమి వేళ నింగిలో చందమామ ప్రకాశవంతంగా దర్శనమిచ్చారు. పొద్దున్నుండి ఉపవాసం ఉన్న భక్తులు సాయంత్రం చందమామను దర్శించుకుని తమ ఉపవాసాన్ని విరమణ చేశారు. ఈ సందర్భంగా భక్తులు శివాలయాల్లో దీపాలు వెలిగించి భక్తి శ్రద్ధలతో కార్తిక పౌర్ణమి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించారు. పట్టణాల నుంచి గ్రామాల దాకా భక్తి వాతావరణం నెలకొంది.

విశాఖపట్నం

విపత్తులు, వైపరీత్యాల్లో చేతులెత్తేస్తున్న ప్రభుత్వం : మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ధ్వజం

విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి:- – విపత్తులు, వైపరీత్యాల్లో చేతులెత్తేస్తున్న ప్రభుత్వం : మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ధ్వజం విశాఖపట్నంలోని తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ. – తుపాన్‌ ప్రభావంతో తీవ్రంగా నష్టపోయిన రైతులు – క్షేత్రస్ధాయిలో అంచనాలు కూడా వేయని ప్రభుత్వం – రూపాయి పరిహారం కూడా ప్రకటించని చంద్రబాబు – మరోవైపు ప్రతి వారం అప్పు. తాజాగా రూ.3 వేల కోట్లు – ఇప్పటి వరకు ఏకంగా రూ.2.27 లక్షల కోట్ల అప్పు – మరి తెస్తున్న ఆ అప్పు మొత్తం ఏమవుతోంది? : కూటమి ప్రభుత్వ తీరుపై బొత్స ఆగ్రహం – కాశీబుగ్గ దుర్ఘటనకు ప్రభుత్వానిదే బాధ్యత – ప్రభుత్వ వైఫల్యం వల్లనే ఆలయంలో తొక్కిసలాట – శాంతిభద్రతల పరిరక్షణ బాధ్యత ప్రభుత్వానిదే – కాశీబుగ్గ ఆలయం ప్రైవేటుదని ప్రభుత్వం కబుర్లు – దానిపై చంద్రబాబు, మంత్రుల వ్యాఖ్యలు దారుణం – ఆ శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం రాష్ట్రంలో ఉంది – మరి భక్తుల రక్షణ బాధ్యత ప్రభుత్వానిది కాదా? : సూటిగా ప్రశ్నించిన బొత్స సత్యనారాయణ – విద్య, వైద్యం, వ్యవసాయం మా ప్రాధాన్యంశాలు – రైతు చేయి పెట్టేదిగా ఉండాలి. చేయి చాచే వాడిగా ఉండరాదు – ఇదే మా ప్రభుత్వ విధానం. ఆ దిశలోనే పని చేశాం – అందుకే విత్తనం నుంచి విక్రయం వరకు అండగా నిలిచాం – రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశాం – మద్ధతు ధర కోసం రూ.7800 కోట్లు ఖర్చు చేశాం : ప్రెస్‌మీట్‌లో బొత్స సత్యనారాయణ స్పష్టీకరణ విశాఖపట్నం: ప్రజలు, రైతుల పట్ల కూటమి ప్రభుత్వం కనీస బాధ్యత లేకుండా వ్యవహరిస్తోందని శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. విశాఖపట్నంలోని తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలకు ఇబ్బంది తలెత్తినప్పుడు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడల్లా చేతులెత్తేయం చంద్రబాబు ప్రభుత్వానికి పరిపాటిగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తుపాన్‌ ప్రభావంతో రైతులు నష్టపోతే, నష్టం అంచనాకు క్షేత్రస్ధాయిలో కనీసం పర్యటించలేదని ఆక్షేపించారు. పంటలు కోల్పోయిన రైతులకు ఇప్పటి వరకు ఒక్క రూపాయి పరిహారం కూడా ప్రకటించలేదన్న ఆయన, తెస్తున్న అప్పంతా ఏమవుతోందని నిలదీశారు. కాశీబుగ్గ ఆలయ ఘటన పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమన్న బొత్స సత్యనారాయణ, శాంతి భద్రతల పరిరక్షణలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తేల్చి చెప్పారు. ప్రెస్‌మీట్‌లో బొత్స సత్యనారాయణ ఇంకా ఏమన్నారంటే..: ● రైతులకు అండగా వైయస్‌.జగన్‌ ప్రభుత్వం: అన్నం పెట్టే రైతన్న చేయి పెట్టేవాడిగా ఉండాలే తప్ప.. చేయి పట్టేవాడిగా ఉండదరాన్న స్వర్గీయ వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి ఆలోచనలే వైయస్సాస్‌ కాంగ్రెస్‌ పార్టీ విధానం. మా హయాంలో అదే తరహాలో రైతులకు అన్ని రకాలుగా అండగా ఉన్నాం. రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రతి అడుగులో రైతుల చేయి పట్టించుకుని నడిపాం. విత్తనం మొదలు పంటల అమ్మకం వరకు ఆర్బీకేలు రైతులకు తోడుగా నిలబడ్డాయి. ప్రతి ఎకరాకు పక్కాగా ఈ–క్రాప్‌ చేశాం. తద్వారా పంట పండించిన రైతులు అధిక వర్షాలు, కరువు వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించి నష్టపోతే వారికి, ఆ సీజన్‌ ముగిసేలోగానే పరిహారం అందించే ఏర్పాటు చేశాం. ● ఇది విఫల ప్రభుత్వం: కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు సంక్షేమాన్ని పూర్తిగా పక్కన పెట్టింది. ప్రభుత్వమే ఇన్సూరెన్స్‌ చెల్లించే విధానానికి స్వస్తి చెప్పి.. మరలా పూర్వపు పద్దతిలో పంట ఇన్సూరెన్స్‌ను రైతులే కట్టాలనే నిబంధన తీసుకొచ్చారు. ఒకవేళ రైతులు కట్టకపోతే వారిని ప్రోత్సహించి.. కట్టేలా చేయాల్సిన ప్రభుత్వం ఆ పని చేయలేదు. ఇవాళ తుపాన్‌ ప్రభావంతో అధిక వర్షాలు వల్ల రైతులు పంట నష్టపోయారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో తుపాన్‌ ప్రభావం ఉంది. వరి, అరటి, ప్రత్తి, చెరకు, పూలతోటలు అన్ని రకాల రైతులు నష్ట పోయారు. వారి పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన మంత్రులు మాటలు మాత్రమే చెబుతున్నారు. ఎక్కడా చేతలు కనిపించడం లేదు. పంట పొలాల్లో నుంచి నీరు పోయినా ఇప్పటి వరకూ పంట నష్టంపై ప్రకటన చెయ్యలేదు. నష్టపోయిన రైతులకు ఎకరాకు ఇంత సాయం చేస్తామని భరోసా కల్పించే ప్రకటన ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకూ లేదు. రైతు శ్రేయస్సు గురించి ఆలోచించే మనస్సు ఈ ప్రభుత్వానికి లేదు. దీనిపై మాట్లాడితే మా మీద బురద జల్లుతున్నారు. ● ప్రశ్నిస్తూనే ఉంటాం: ప్రభుత్వం మాపై బురద చల్లినా మేం ప్రజల తరపున ప్రశ్నిస్తూనే ఉంటాం. మా పరిపాలనలో గత ఐదేళ్లలో మేం రైతుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టాం. ఇప్పుడూ అలాగే జరగాలని, రైతు నష్టపోకూడనన్నది మా విధానం. రైతులు కూటమి ప్రభుత్వానికి అవసరం లేదు. మీరు కరపత్రాలు వేసి మరీ ఇచ్చిన హామీలనే ప్రశ్నిస్తున్నాం? రైతులకు మంచి చెయ్యండి. అది మానేసి విమర్శలు చేస్తే ఎలా?. ఇక ఎల్లో మీడియాను చూస్తుంటే నవ్వాలో ఏడాలో కూడా అర్ధం కావడం లేదు. చంద్రబాబు శక్తి ఉంటే తుపాన్‌ ను ఏపీ నుంచి దూరంగా విసిరికొట్టేవాడని మాట్లాడుతూ… చివరకు పాలనను అపహాస్యం చేస్తున్నారు. ప్రభుత్వం వచ్చి 18 నెలల కాలంలో అధిక వర్షాలు, ప్రకృతి వైపరీత్యాల సమయంలో ఏ జిల్లాకు ఎంత నిధులిచ్చారు? రైతులకు ఏ మేరకు మేలు చేశారో ప్రభుత్వం ప్రకటించాలి. ఇన్సూరెన్స్‌ చేస్తే ఆ వివరాలు, ఇన్‌పుట్‌ సబ్సిడీ చెల్లిస్తే ఆ వివరాలు వెల్లడించాలి? ● వ్యవసాయం, విద్య, వైద్యం మా ప్రాధాన్యతలు: వ్యవసాయం, విద్య, వైద్యం మా ప్రభుత్వ ప్రాధాన్యతాంశాలు. అది మా పార్టీ విధానం. ఉచితంగా రైతుల ఇన్సూరెన్స్‌ ప్రభుత్వం కట్టాలనేది మా విధానం. కూటమి విధానం రైతులే ఇన్సూరెన్స్‌ కట్టుకోవాలి. ఏ వర్గానికి ఏమి వద్దు అనేది కూటమి విధానం. విద్య, వైద్యం అందించడం ప్రభుత్వ బాధ్యత. అధికారం ఉంది కదా అని వైద్య విద్యను అమ్మేస్తామనడం సరికాదు. పేదవాడు వైద్యవిద్యను ఎలా అభ్యసిస్తాడు? ● కాశీబుగ్గ దుర్ఘటన ప్రభుత్వ వైఫల్యమే: కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాట అత్యంత దురదృష్టకరం. 15 నుంచి 20 వేల మంది భక్తులు వచ్చారు. కనీస పోలీసు భద్రత కల్పించలేదు. లా అండ్‌ ఆర్డర్‌ నిర్వహించే పరిస్థితి లేదు. ఇదేమని అడిగితే, ముఖ్యమంత్రి, మంత్రులు బాధ్యతారాహిత్యంగా అది ప్రైవేట్‌ ఆలయం అంటున్నారు. ఇవేం మాటలు!. ఏకాదశి పర్వదినాన జనాలు పెద్ద ఎత్తున వస్తారన్న చోట రక్షణ కల్పించాల్సింది ప్రభుత్వం కాదా? కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తిరుపతి, సింహాచలంలో ఇదే రకమైన ఘటనలు జరిగాయి. రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యం ఏమిటంటే, చంద్రబాబు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా ఇలాంటి ఘటనలే జరుగుతాయి. వైయస్సార్సీపీ ఐదేళ్ల పాలనలో వైయస్‌.జగన్‌ హయాంలో ఎప్పుడైనా ఇలాంటి ఘటన ఒక్కటైనా జరిగిందా? కారణం.. ఏ పండగలు, ప్రత్యేక సందర్భాలు వచ్చినా తగిన ముందస్తు ఏర్పాట్లు, జాగ్రత్తలు తీసుకున్నాం కాబట్టే ఇలాంటి ఘటనలు లేవు. ప్రజలు చనిపోయిన తర్వాత వచ్చి మాట్లాడుతున్నారు. ఇందుకేనా మీకు ప్రజలు అధికారం ఇచ్చింది? ప్రజలు ఒకసారి ఓట్లేసి గెలిపించిన తర్వాత అందరికీ ముఖ్యమంత్రే. ఆ స్ధాయిలో ఉన్న వ్యక్తి అది ప్రైవేటు దేవాలయం అని మాట్లాడ్డం ఎంతవరకు సమంజసం? తిరుపతి, సింహాచలంలో ఇలాంటి ఘటనలు జరిగితే వాటి నుంచి మీరు ఏమి నేర్చుకున్నారు? ఎలాంటి చర్యలు తీసుకున్నారు? భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ప్రభుత్వం ఏదైనా నిర్దిష్ట విధానం (ఎస్‌ఓపీ) రూపొందించుకుందా? దాన్ని విడుదల చేసిందా?. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ప్రజల కోసం పని చేయాలి. అది కాకుండా రాష్ట్రంలో ఏం జరిగినా వైయస్సార్‌సీపీ వారిని ఎలా ఇరికించాలా అని ప్రభుత్వం పని చేస్తోంది. మొంథా తుపాన్‌లో నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవడంతో పాటు, కాశీబుగ్గ దుర్ఘటనకు కారణాలు ఏంటో, బాధ్యులెవరో సమాధానం చెప్పాలని బొత్స సత్యనారాయణ డిమాండ్‌ చేశారు. ● మీడియా ప్రశ్నలకు బదులిస్తూ.. మా ప్రభుత్వ హయాంలో ప్రతి ఎకరా ఇ–క్రాప్‌ చేయడంతో పాటు బీమా ప్రీమియం ప్రభుత్వం తరపున చెల్లించడంతో పాటు, రైతులు కట్టాల్సింది కూడా వారి తరపున మేమే చెల్లించాం. దాన్ని ఒక పాలసీగా రూపొందించాం. అది ఈ ప్రభుత్వంలో నిల్చిపోయింది. పొగాకు, మిర్చి, అరటి, మామిడి వంటి పంటలకు రైతులకు మద్ధతు ధర రాకపోతే ప్రభుత్వమే జోక్యం చేసుకుని మద్దుతు ధర ఇచ్చేది. అందుకోసం రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశాం. ఆ దిశలో 5 ఏళ్లలో రూ.7800 కోట్లు ఖర్చు చేశాం. ఇ–క్రాప్‌ చేయకుండా నష్టపోయిన రైతులు వివరాలు ఈ ప్రభుత్వానికి ఎలా వస్తాయి. 80 లక్షల మంది రైతులు ఉంటే… కేవలం 19 లక్షల రైతులకే పంటల బీమా సదుపాయం ఉంది. మరి మిగిలిన రైతుల పరిస్థితి ఏమిటి?. ఈ ప్రభుత్వం, పోలీసులు ఉన్నది వైయస్సార్సీపీ నేతలపై కక్ష సాధింపు చర్యలకా? తప్పు చేసిన వారిని శిక్షించడానికా? ఎన్నికల మందు రూ.25 వేల కోట్ల విలువైన డ్రగ్స్‌ కంటైనర్‌ దొరికిందని అంటే నేనే .. ఈ అంశంలో దర్యాప్తు చేయాలని సీబీఐకి లేఖ రాశాను. భోగాపురం విమానాశ్రయానికి చంద్రబాబు 2014–19 మధ్య ఏ పనీ చేయలేకపోతే, మేం వచ్చాక అవసరమైన ల్యాండ్‌ పూలింగ్‌ చేసాం. శంకుస్థాపన చేసిన రోజే మొదటి విమానం రాక కోసం టార్గెట్‌ పెట్టుకున్నాం. కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు ఊ అంటే భోగాపురం వెళ్తున్నాడు. నిజానికి ఎయిర్‌పోర్టు నిర్మాణానికి, ఎయిర్‌పోర్ట్‌ ఆధారిటీ ఆఫ్‌ ఇండియాకు ఏ సంబంధం లేదు. మీరు కోతికి కొబ్బరి చిప్ప దొరికిన చందాన వ్యవహరిస్తున్నారు. మీకు చేతనైతే ఎయిర్‌పోర్టుకు అప్రోచ్‌ రోడ్స్‌ తేవాలి. విశాఖలో పెట్టుబడుల సదస్సుపై మాట్లాడుతూ, గత మా ప్రభుత్వంలో విశాఖలో గ్లోబల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ సమ్మిట్‌ (జీఐఎస్‌) నిర్వహించాం. అప్పుడు అంబానీ, జిందాల్, ఆదానీ, మిట్టల్‌ వంటి వారు హాజరయ్యారు. మరి

కామారెడ్డి

రామారెడ్డిలో కాలభైరవ స్వామి దేవస్థానం వద్ద దుకాణాల బహిరంగ వేలం

కామారెడ్డి, 05 నవంబర్, (పున్నమి ప్రతినిధి ) : కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలోని ఇ సన్న పల్లి గ్రామంలో శ్రీ కాలభైరవ స్వామి దేవస్థానం పరి ధిలోని దుకాణాల బహిరంగ వేలం పాట నిర్వ హిం చబడింది. వేదవిధానాలతో ప్రారంభమైన ఈ వేలం లో మొత్తం10 మంది డిపాజిట్లు చెల్లించారు. వేలం ప్రకారం కిరాణా, పూసవేర్లు, కూల్‌డ్రింక్స్, టెంకాయ ల దుకాణం మొదలైన వాటికి పోటీ పడి పాల్గొన్నా రు. చివరగా కిరాణ దుకాణం బండి జగన్నాథం (తండ్రి పేరు కిష్టయ్య, నివాసం రామకోండి) గారు సంవత్స రానికి రూ. 6,00,000/- (ఆరులక్షలు)కి కైవసం చేసుకున్నారు.అయితే ఆధ్యాత్మిక బుక్ స్టాల్, రుద్రాక్ష మాలల ఆర్టికల్స్ దుకాణం కోసం ఎవరూ వేలంలో పాల్గొనకపోవడంతో ఆ దుకాణం వేలం రద్దైంది.ఈ బహిరంగ వేలం దేవాదాయ శాఖ నిజామాబాద్ నుంచి వచ్చిన జూనియర్ అసిస్టెంట్ సుమన్ పర్య వేక్షణలో ప్రశాంతంగా పూర్తయింది. దేవస్థానం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంపై స్థానిక భక్తులు స్పందిస్తూ, ఆదాయ వృద్ధికి అవి దోహదపడతాయని పేర్కొన్నారు.

రంగారెడ్డి

*కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలిపే లక్ష్యంగా సిహెచ్ యాదయ్య ఇంటింటి

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి నవంబర్ 04 : జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక నేపథ్యంలో భాగంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గం శ్రీరామ్ నగర్ కాలనీ పలు కాలనీల్లో మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సిహెచ్ యాదయ్య కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలిపే లక్ష్యం ఇంటింటి ప్రచారం నిర్వహిచారు ఈ కార్యక్రమంలో మహేశ్వరం నియోజకవర్గం నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు…

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.