Saturday, 4 April 2026

Blog

తిరుపతి

ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు వరం- బొజ్జల బృందమ్మ

శ్రీకాళహస్తి నవంబర్ 06 , పున్నమి న్యూస్ : శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి మాతృమూర్తి బొజ్జల బృందమ్మ నియోజికవర్గంలో బుధవారం నాడు శ్రీకాళహస్తి నియోజిక వర్గంలో చెక్కుల ఆమె పంపిణీ కార్యక్రమాన్ని బొజ్జల బృందమ్మ చేపట్టారు. శ్రీకాళహస్తి మండలం, ఏర్పేడు మండలం నుంచి 13 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను వారి ఇంటివద్దకె వెళ్లి బృందమ్మ అందింజేసారు. ఈ సందర్భంగా బొజ్జల బృందమ్మ మాట్లాడుతూ…వేలాది మంది పేద, మధ్య తరగతి ప్రజలకు సీఎం సహాయ నిధి ద్వారా ఆర్థిక చేయూతను అందని నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వందలాది మంది పేదలకు వైద్య ఖర్చుల కోసం సీఎం సహాయనిధి ద్వారా చెక్కులు అందించినట్లు పేదలకు అపత్కాలంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ఓ వరమని ఆమె అన్నారు. లబ్ధిదారుల వివరాలు పంగూరు – g.మునికృష్ణయ్య -64,348/- చిందేపల్లి -ఈశ్వరయ్య -84,928/- సీతారాంపేట -k నరసింహులు -35,527/- ఇసుకతాగేలి -హేమాద్రి -18,000/- పాతవీరాపురం -మోహనకృష్ణ -1,53,008/- గుడిమల్లం -జయరాం మొదలెయర్ -43,565/- గోవిందవరం -D శరత్ కుమార్ -2,13,916/- మునగలపాలెం -b రాజేశ్వరి -5,98,109/- చెల్లూరు -కిరణ్మయి -20,000/- ముసలిపేడు -వై రామచంద్ర-51,084/- శ్రీకాళహస్తి మండలం వెంకటరత్నం -47,547, నవీన్ రాజు – 53,500 అరుణ 20,000 ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

రంగారెడ్డి

సహారా స్టేట్స్‌, సీనియర్ సిటిజన్స్ ఫోరం ఎన్నికైన నూతన కార్యవర్గానికి అభినందనలు తెలియజేత — GHMC డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కొప్పుల నర్సింహ్మా రెడ్డి..

పున్నమి నవంబర్ 06 రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ మండలం మన్సూరాబాద్ డివిజన్ పరిధిలోని సహారా స్టేట్స్ క్లబ్ లో నూతనంగా ఎన్నికైన సీనియర్ సిటిజన్స్ ఫోరం ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగిందని ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా విచ్చేసిన జిహెచ్ఎంసి డిప్యూటీ ఫ్లోర్ లీడర్, కార్పొరేటర్ కొప్పుల నర్సింహ్మా రెడ్డి కొత్తగా ఎన్నికైన కమిటీ సభ్యులు అధ్యక్షులు N. ఆదినారాయణ రెడ్డి, ఉపాధ్యక్షుడిగా ప్రసాద్ రావు, ప్రధాన కార్యదర్శిగా ప్రకాశం, ఇతర సభ్యులుగా అమర్నాథ్, శ్యాంప్రసాద్, వీరభద్ర రావు, రామన్ గౌడ్ వారికి శుభాభినందనలు తెలియజేసి, శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ..సహారా స్టేట్స్ కాలనీ ప్రజల అభివృద్ధికి GHMC తరఫున అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. సీనియర్ సిటిజన్స్ ఫోరమ్ ద్వారా సమాజానికి సేవ చేయాలనే ఆత్మీయత ఎంతో ప్రశంసనీయమైందని అన్నారు. అలాగే, కాలనీలో ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న B.T రోడ్లను రూ.1.40 లక్షల వ్యయంతో పునరుద్ధరించగా, రూ.1.90 లక్షలతో బాక్స్ డ్రైన్ (నాలా) నిర్మాణం కూడా పూర్తయిందని తెలిపారు. మిగిలిన B.T రోడ్ల పనులు కూడా త్వరలోనే పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు సయ్యద్ జానీ, శ్రీకాంత్, భీమా నాయక్, సుదర్శన్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, O.P. సింగ్, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ముదిరాజ్ కాలనీలో భూగర్భ డ్రైనేజ్ ఇంటర్నల్ లైన్స్ నిర్మాణానికి ప్రణాళిక కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి

పున్నమి నవంబర్ 06 ప్రతినిధి దూపం అంజనేయులు హయత్ నగర్ మండలం: హయత్‌నగర్ డివిజన్ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి జలమండలి అధికారులతో కలిసి ముదిరాజ్ కాలనీలో భూగర్భ డ్రైనేజ్ ఇంటర్నల్ లైన్స్ నిర్మాణానికి సంబంధించిన లెవెల్స్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముదిరాజ్ కాలనీ ఏర్పడి చాలా సంవత్సరాలు గడిచినా భూగర్భ డ్రైనేజ్ సదుపాయం లేకపోవడం వల్ల కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు వెంటనే డ్రైనేజ్ పైప్‌లైన్ పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని జలమండలి అధికారులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో జలమండలి మేనేజర్ వాహిని, సూపర్వైజర్ బాలు, ముదిరాజ్ కాలనీ యువజన సంఘం అధ్యక్షులు మధు, శ్రీనివాస్ అలాగే కాలనీవాసులు పాల్గొన్నారు.

పున్నమి నవంబర్ 07 ప్రతినిధి దూపం అంజనేయులు హయత్ నగర్ మండలం: హయత్‌నగర్ డివిజన్ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి జలమండలి అధికారులతో కలిసి ముదిరాజ్ కాలనీలో భూగర్భ డ్రైనేజ్ ఇంటర్నల్ లైన్స్ నిర్మాణానికి సంబంధించిన లెవెల్స్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముదిరాజ్ కాలనీ ఏర్పడి చాలా సంవత్సరాలు గడిచినా భూగర్భ డ్రైనేజ్ సదుపాయం లేకపోవడం వల్ల కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు వెంటనే డ్రైనేజ్ పైప్‌లైన్ పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని జలమండలి అధికారులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో జలమండలి మేనేజర్ వాహిని, సూపర్వైజర్ బాలు, ముదిరాజ్ కాలనీ యువజన సంఘం అధ్యక్షులు మధు, శ్రీనివాస్ అలాగే కాలనీవాసులు పాల్గొన్నారు.

రంగారెడ్డి

విద్యార్థులు చదువుల్లో రాణించాలి.. ఇంటర్నేషనల్ అధ్యక్షులు ఇరుకుల రామకృష్ణ, ప్రధానోపాధ్యాలు ఆంజనేయులు

పున్నమి: నవంబర్ 06 దూపం అంజనేయులు:రంగారెడ్డి జిల్లా: విద్యార్థులకు చదువులో రాణించాలని వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అధ్యక్షులు ఇరుకుల రామకృష్ణ అన్నారు. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వనిత ఎల్బీనగర్ కపుల్స్ క్లబ్ ఆధ్వర్యంలో కొత్తపేట డివిజన్ మోహన్ నగర్ లో ప్రభుత్వం ప్రాథమిక పాఠశాలలో మౌళిక సదుపాయల కల్పన కోసం పాఠశాలలకు కూర్చీలను అందజేశారు. అనంతరం పాఠశాలల్లో పనిచేసే మహిళ సిబ్బందికి బట్టలు అందజేశారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అధ్యక్షులు రామకృష్ణ దంపతులు ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల విద్యార్థుకుల తమ క్లబ్ ద్యారా చేయూతనందిస్తున్నామని తెలిపారు. గతంలో ఈ పాఠశాల విద్యార్థులకు బెల్ట్స్ ఐడెంటిటీ కార్డ్స్, నోట్ బుక్స్, స్టేషనరీ కిట్స్ అందజేసినట్లు ఆయన తెలిపారు. భవిష్యత్తులో పాఠశాలకు చేయూత అందిస్తామని పేర్కొన్నారు. పాఠశాల అభివృద్ధి సహకరించిన వారికి పాఠశాల ప్రధానోపాధ్యాలు ఆంజనేయులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ హైదరాబాద్ డిస్ట్రిక్ట్ గవర్నర్ సార్ అనంతం, వైస్ గవర్నర్ చంద్రమౌళి. క్యాబినెట్ సెక్రెటరీ దోడ్డి వినయ్ సంతోషి. బదం జగదీష్, ట్రెజరీ గంగిశెట్టి నవన్కుమార్. రిజనల్ చైర్మన్ బలసా హరిప్రాడ్, స్వప్న. జోన్ చైర్మన్ మాషెట్టి మాధవి. ఎల్బీనగర్ క్లబ్స్ అధ్యక్షులు చిత్తలూరి శ్రీలత, కార్యదర్శి భిక్షమయ్య. శ్యామల తదితరులు పాల్గొన్నారు.

కామారెడ్డి

మద్దికుంట గ్రామంలోపదవి విరమణ మహోత్సవం

కామారెడ్డి 6 నవంబర్ (పున్నమి ప్రతినిధి) : మద్దికుంటలో హెచ్‌.ఎం. తిరుపతి గారి పదవీ విరమణకు ఘన సన్మానం కార్యక్రమాన్ని నిర్వహించినట్లు మాజీ సర్పంచ్ తోట గంగాయ తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,కామారెడ్డి జిల్లా,రామారెడ్డి మండలం, మద్దికుంట జిల్లా పరిషత్ హై స్కూల్ ప్రధానోపాధ్యాయులుగా రెండు సంవత్సరాలు ఒక నెలపాటు క్రమశిక్షణతో తన సేవలు అందించిన కామ తిరుపతి గురువా రం పదవీ విరమణ పొందారని చెప్పారు.ఈ సంద ర్భంగా రామారెడ్డి మండల విద్యాధికారి ఆనందరా వు పాల్గొని తిరుపతి సేవలను ప్రశంసించారు. ఇన్చార్జి హెడ్‌మాస్టర్ శ్రీనివాస్, టీచర్స్ బృందం, స్థానిక ప్రజలు, విద్యార్థులు కార్యక్ర మంలో పాల్గొని సెర్వీస్ రిటైర్మెంట్‌కి శుభాకాంక్షలు తెలిపారు.తన పాఠశాల పరిపాలనలో క్రమశిక్షణ, విద్యా ప్రమాణా ల పెంపు, విద్యార్థుల అభివృద్ధి పట్ల చూపిన శ్రద్ధ కు గుర్తుగా స్థానికులు ఆయనను సత్కరించారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.