Friday, 27 March 2026
  • Home  
  • AVS నెల్లూరు జిల్లాప్రధాన కార్యదర్శిగా చెరుకూరి ఖాజా
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

AVS నెల్లూరు జిల్లాప్రధాన కార్యదర్శిగా చెరుకూరి ఖాజా

నెల్లూరు ఉదయగిరి Date 10-12-2025 ఉదయగిరి మండలం, బశినేనిపల్లి గ్రామానికి చేందిన చెరుకూరి ఖాజా గారిని ఆంధ్రప్రదేశ్ విద్యార్థి సంగం (AVS)నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి గా నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షులు ఎం.అశోక్ రెడ్డి గారు ఉత్తర్వుల జారీ చేసినారు. ఈ సందర్బంగా అధ్యక్షులకు చెరుకూరు ఖాజా ధన్యవాదములు తెలుపుతూ ఆంధ్రప్రదేశ్ విద్యార్థి సంగం రాష్ట్రము లో మరియు నెల్లూరు జిల్లా లో విద్యార్థుల సమస్యల పట్ల, హక్కుల పట్ల బాధ్యత గా పనిచేస్తుందని తెలిపినారు.

నెల్లూరు
ఉదయగిరి
Date 10-12-2025

ఉదయగిరి మండలం, బశినేనిపల్లి గ్రామానికి చేందిన చెరుకూరి ఖాజా గారిని ఆంధ్రప్రదేశ్ విద్యార్థి సంగం (AVS)నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి గా నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షులు ఎం.అశోక్ రెడ్డి గారు ఉత్తర్వుల జారీ చేసినారు. ఈ సందర్బంగా అధ్యక్షులకు చెరుకూరు ఖాజా ధన్యవాదములు తెలుపుతూ ఆంధ్రప్రదేశ్ విద్యార్థి సంగం రాష్ట్రము లో మరియు నెల్లూరు జిల్లా లో విద్యార్థుల సమస్యల పట్ల, హక్కుల పట్ల బాధ్యత గా పనిచేస్తుందని తెలిపినారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.