ఆగస్టు 20 పున్నమి ప్రతినిధి :
APMDSC 2025 పై కీలక నిర్ణయం వెలువడింది
నేటి సాయంత్రానికి వెబ్సైట్ లోకి మెరిట్ లిస్ట్ విడుదల.
రేపు ఉదయానికి సెలక్షన్ లిస్ట్ సిద్ధం చేసి రోస్టర్ పాయింట్స్ కి అనుగుణంగా ఎంపికైన అభ్యర్థుల చరవాణిలకు సమాచారం అందవేత.
వీలైతే ఈ రాత్రికే అభ్యర్థులకు నేరుగా మొబైల్ ఫోన్ లకు సమాచార పంపిణీ.
21 నుండి సర్టిఫికెట్ల వెరిఫికేషన్.. సెప్టెంబర్ 5 నాటికి పాఠశాలల్లోకి నూతన ఉపాధ్యాయులు..

APMDSC 2025 పై కీలక నిర్ణయం వెలువడింది
ఆగస్టు 20 పున్నమి ప్రతినిధి : APMDSC 2025 పై కీలక నిర్ణయం వెలువడింది నేటి సాయంత్రానికి వెబ్సైట్ లోకి మెరిట్ లిస్ట్ విడుదల. రేపు ఉదయానికి సెలక్షన్ లిస్ట్ సిద్ధం చేసి రోస్టర్ పాయింట్స్ కి అనుగుణంగా ఎంపికైన అభ్యర్థుల చరవాణిలకు సమాచారం అందవేత. వీలైతే ఈ రాత్రికే అభ్యర్థులకు నేరుగా మొబైల్ ఫోన్ లకు సమాచార పంపిణీ. 21 నుండి సర్టిఫికెట్ల వెరిఫికేషన్.. సెప్టెంబర్ 5 నాటికి పాఠశాలల్లోకి నూతన ఉపాధ్యాయులు..

