*_హెల్త్ అసిస్టెంట్ యాదగిరి (గిరి) గారిని పరామర్శించిన మాజీ మంత్రివర్యులు డాక్టర్ నాగం జనార్దన్ రెడ్డి_*
*_గత కొన్ని రోజుల నుండి యాదగిరి (గిరి) అనారోగ్యానికి గురి అయ్యారు ప్రస్తుతం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో హేమంత్ న్యూరో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు ఆ విషయం తెలుసుకుని ఈరోజు హాస్పిటల్ కి వెళ్లి వారిని పరామర్శించిన మాజీ మంత్రివర్యులు డాక్టర్ నాగం జనార్దన్ రెడ్డి_*


