మలేరియా వ్యాధి మళ్లీ ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. వర్షాకాలం ప్రారంభం కావడంతో దోమల పెరుగుదల అధికమవుతుండటంతో జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. జ్వరంతో పాటు చలి, వాంతులు, శరీర నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని అన్నారు. ఇంటి చుట్టూ నీరు నిల్వ ఉండకుండా చూడటం, దోమల నివారణ చర్యలు తీసుకోవడం అవసరం. ప్రభుత్వ ఆరోగ్యశాఖ కూడా గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది.

మలేరియా చాలా డేంజర్