*గోపవరం గ్రామ పంచాయతీ పరిధిలోని ద్వారక నగర్ నందు ఎద్దుల బండలాగుడు పోటీలను ప్రారంభించిన తెలుగుదేశం పార్టీ కడప జిల్లా అధ్యక్షుడు చదిపిరాళ్ళ భూపేష్ రెడ్డి గారు,యువనాయకుడు బచ్చల ప్రతాప్ గారు,ప్రొద్దుటూరు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పట్నం లక్ష్మణ్ కుమార్ గారు పాల్గొన్నారు. ఈ పోటీల్లో 9 జతల ఎడ్లు పాల్గొన్నాయి. స్థానిక 3 టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు.




