నిర్మల్ జిల్లా, డిసెంబర్ 09 (పున్నమి ప్రతినిధి):
మేడి పల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారాన్ని ఊపందుకున్న సర్పంచ్ అభ్యర్థి చింతలపెల్లి ముత్తవ్వ సాయరెడ్డి ఉంగరం గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని గ్రామ ప్రజలను కోరారు.
ముత్తవ్వ సాయరెడ్డి మాట్లాడుతూ—
“నన్ను సర్పంచ్‌గా గెలిపిస్తే మేడి పల్లిని అభివృద్ధి మార్గంలో నడిపిస్తాను. ప్రతి వ్యక్తి సమస్యను నాది అనుకొని పరిష్కరించడానికి కృషి చేస్తాను. సమాజ సేవకుడిగా ప్రజలతో మమేకమై, నీతి–నిజాయితీతో పనిచేస్తాను” అని హామీ ఇచ్చారు.
గ్రామ అభివృద్ధి కోసం నిరంతరం సేవలందిస్తూ ముందుకు సాగుతానని ఆమె తెలిపారు.

మేడి పల్లి గ్రామానికి సేవ చేసే అవకాశాన్ని కల్పించండి : సర్పంచ్ అభ్యర్థి ముత్తవ్వ సాయరెడ్డి
నిర్మల్ జిల్లా, డిసెంబర్ 09 (పున్నమి ప్రతినిధి): మేడి పల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారాన్ని ఊపందుకున్న సర్పంచ్ అభ్యర్థి చింతలపెల్లి ముత్తవ్వ సాయరెడ్డి ఉంగరం గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని గ్రామ ప్రజలను కోరారు. ముత్తవ్వ సాయరెడ్డి మాట్లాడుతూ— “నన్ను సర్పంచ్‌గా గెలిపిస్తే మేడి పల్లిని అభివృద్ధి మార్గంలో నడిపిస్తాను. ప్రతి వ్యక్తి సమస్యను నాది అనుకొని పరిష్కరించడానికి కృషి చేస్తాను. సమాజ సేవకుడిగా ప్రజలతో మమేకమై, నీతి–నిజాయితీతో పనిచేస్తాను” అని హామీ ఇచ్చారు. గ్రామ అభివృద్ధి కోసం నిరంతరం సేవలందిస్తూ ముందుకు సాగుతానని ఆమె తెలిపారు.

