*ప్రొద్దుటూరు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలో చైన్ స్నాచింగ్*…
ప్రొద్దుటూరు మూడవ పట్టణ పోలీస్ స్టేషన్ సమీపంలో చరిత అనే మహిళ వెళుతూ ఉండగా ఒక వ్యక్తి ఆమె మెడలోని బంగారు చైన్ ను లాక్కెళ్ళే ప్రయత్నం చేయగా అక్కడ ఉండే ప్రజలు అతన్ని పట్టుకొని దేహశుద్ధి చేశారు అనంతరం పోలీసులకు అప్పగించారు


