Monday, 8 December 2025
  • Home  
  • చీఫ్ జస్టిస్ పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ కఠినంగా శిక్షించాలి
- యాదాద్రి భువనగిరి

చీఫ్ జస్టిస్ పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ కఠినంగా శిక్షించాలి

చీఫ్ జస్టిస్ పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ. కఠినంగా శిక్షించాలి బర్రె జహంగీర్ మాజీ మున్సిపల్ చైర్మన్ సుప్రీం కోర్టు చీఫ్ జస్టీస్ BR గవాయ్ గారిపై దాడికి యత్నించడాన్ని ఖండిస్తూ, దాడికి పాల్పడ్డవాన్ని వెంటనే అరెస్ట్ చేసి శిక్షించాలని డిమాండ్ చేస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారి విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది …ఈ సందర్భంగా దళిత గిరిజన ప్రజాసంఘాల నాయకులు మాట్లాడుతూ ప్రజాస్వామ్యానికి పునాదిగా ఉన్న నాలుగు పిల్లర్లలో ఒకటైన న్యాయ వ్యవస్థకు ప్రదాన న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్న జస్టీస్ గావాయ్ పై దాడి ప్రయత్నం చేసిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈఘటన భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో చీకటిరోజాని, ఇట్టి సంఘనతను ప్రతీ ప్రజాస్వామికవాది తీవ్రంగా ఖండించాలని అన్నారు.దాడికి పాల్పడ్డ వ్యక్తిని దేశద్రోహిగా , తీవ్రవాదిగా పరిగణించాలని మరొకసారి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాలను కోరారు. భారత రాజ్యాంగం ప్రకారం అన్ని మతాలకు, కులాలకు సమాన హక్కులు ఉన్నాయని కానీ కొందరు మానవత్వాన్ని, మానవ విలువలను కాలరాస్తూ మతోన్మాదులుగా మారి ఇలాంటి ఉగ్ర చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు. ఇలాంటివారి పట్ల చట్టం కఠినంగా వ్యవహరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె జహంగీర్ దళిత ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు బట్టు రామచంద్రయ్య బండారు రవివర్ధన్ సిర్పంగా శివలింగం దుబ్బా రామకృష్ణ మాదిగ ఇటుకల దేవేందర్ మాదిగ Dtf సత్తయ్య సార్ దిరవత్ రాజేష్ నాయక్ నగరం శంకర్ , పడిగల ప్రదీప్, సుక్క స్వామి, బండారు శివశంకర్, కోళ్ల జాంగిర్, అందే నరేష్, డాకురి ప్రకాష్, గ్యాస్ చిన్న, దర్గయి దేవేందర్, దేవరకొండ మహేష్, జాలిగం హరి శివ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు..

చీఫ్ జస్టిస్ పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ. కఠినంగా శిక్షించాలి బర్రె జహంగీర్ మాజీ మున్సిపల్ చైర్మన్ సుప్రీం కోర్టు చీఫ్ జస్టీస్ BR గవాయ్ గారిపై దాడికి యత్నించడాన్ని ఖండిస్తూ, దాడికి పాల్పడ్డవాన్ని వెంటనే అరెస్ట్ చేసి శిక్షించాలని డిమాండ్ చేస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారి విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది …ఈ సందర్భంగా దళిత గిరిజన ప్రజాసంఘాల నాయకులు మాట్లాడుతూ ప్రజాస్వామ్యానికి పునాదిగా ఉన్న నాలుగు పిల్లర్లలో ఒకటైన న్యాయ వ్యవస్థకు ప్రదాన న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్న జస్టీస్ గావాయ్ పై దాడి ప్రయత్నం చేసిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈఘటన భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో చీకటిరోజాని, ఇట్టి సంఘనతను ప్రతీ ప్రజాస్వామికవాది తీవ్రంగా ఖండించాలని అన్నారు.దాడికి పాల్పడ్డ వ్యక్తిని దేశద్రోహిగా , తీవ్రవాదిగా పరిగణించాలని మరొకసారి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాలను కోరారు.
భారత రాజ్యాంగం ప్రకారం అన్ని మతాలకు, కులాలకు సమాన హక్కులు ఉన్నాయని కానీ కొందరు మానవత్వాన్ని, మానవ విలువలను కాలరాస్తూ మతోన్మాదులుగా మారి ఇలాంటి ఉగ్ర చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు.
ఇలాంటివారి పట్ల చట్టం కఠినంగా వ్యవహరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె జహంగీర్
దళిత ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు బట్టు రామచంద్రయ్య
బండారు రవివర్ధన్
సిర్పంగా శివలింగం
దుబ్బా రామకృష్ణ మాదిగ
ఇటుకల దేవేందర్ మాదిగ
Dtf సత్తయ్య సార్
దిరవత్ రాజేష్ నాయక్
నగరం శంకర్ , పడిగల ప్రదీప్,
సుక్క స్వామి, బండారు శివశంకర్, కోళ్ల జాంగిర్, అందే నరేష్, డాకురి ప్రకాష్, గ్యాస్ చిన్న, దర్గయి దేవేందర్, దేవరకొండ మహేష్, జాలిగం హరి శివ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు..

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.