Monday, 8 December 2025
  • Home  
  • పాలెం వెంకన్న దేవాలయంలో వైభవంగా దుర్గమాత పూజలు
- నాగర్‌కర్నూల్

పాలెం వెంకన్న దేవాలయంలో వైభవంగా దుర్గమాత పూజలు

పున్నమి ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా సెప్టెంబర్ 28 మహా చండిదేవి గా అవతారంలో దుర్గ మాత దర్శనం బిజినెపల్లి మండలం లోని పాలెం గ్రామంలో ని శ్రీ అలెర్మెల్ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో 7వరోజు ఆదివారంనాడు శ్రీ దుర్గ మాతను శ్రీ మహాచండి దేవిగా అలంకరించారు. కొండల్, వెంకట్ దంపతులు అభిషేక, దుర్గా పూజలో పాల్గొన్నారు .సాయంత్రం కుంకుమార్చన మహిళ భక్తురాలచే కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రణవితేజ ఆధ్వర్యంలో చిన్నారులు ధాత్రేయ, శ్రావిక, రూపిక, క్రితిక, బ్రితిక, వర్ష చిన్నారులచే శ్రీ శారాదాంబ నమోస్తుతే శ్రీసరస్వతి, శ్రీ నవ్వదుర్గల నృత్యం లు భక్తులను ఆకట్టుకున్నాయి. అనంతరం చిన్నారులను సన్మానించారు. ఆలయ ప్రధాన అర్చకులు కురవి రామానుజచార్యులు, జయంత్ ఆలయ సిబ్బంది ఆర్ శివకుమార్, కార్యక్రమంలో శ్రీపద్మావతి మాతృమండలి సభ్యులు,వాణి బాయి ఫ్రెండ్స్ యూత్ సభ్యులు ఆనంద్, వెంకటేష్, ఆనంద్ సింగ్ ,బిళ్ళకంటి వినయ్, పోతుల శ్రీనివాస్, వినయ్, సన్నీ, శషిధర్, నీలాధర్, మురళి,నర్సింహా,అల్లోజీ, మహిళాలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

పున్నమి ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా సెప్టెంబర్ 28
మహా చండిదేవి గా అవతారంలో దుర్గ మాత దర్శనం
బిజినెపల్లి మండలం లోని పాలెం గ్రామంలో ని శ్రీ అలెర్మెల్ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో 7వరోజు ఆదివారంనాడు శ్రీ దుర్గ మాతను శ్రీ మహాచండి దేవిగా అలంకరించారు. కొండల్, వెంకట్ దంపతులు అభిషేక, దుర్గా పూజలో పాల్గొన్నారు .సాయంత్రం కుంకుమార్చన మహిళ భక్తురాలచే కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రణవితేజ ఆధ్వర్యంలో చిన్నారులు ధాత్రేయ, శ్రావిక, రూపిక, క్రితిక, బ్రితిక, వర్ష చిన్నారులచే శ్రీ శారాదాంబ నమోస్తుతే శ్రీసరస్వతి, శ్రీ నవ్వదుర్గల నృత్యం లు భక్తులను ఆకట్టుకున్నాయి. అనంతరం చిన్నారులను సన్మానించారు. ఆలయ ప్రధాన అర్చకులు కురవి రామానుజచార్యులు, జయంత్ ఆలయ సిబ్బంది ఆర్ శివకుమార్, కార్యక్రమంలో శ్రీపద్మావతి మాతృమండలి సభ్యులు,వాణి బాయి ఫ్రెండ్స్ యూత్ సభ్యులు ఆనంద్, వెంకటేష్, ఆనంద్ సింగ్ ,బిళ్ళకంటి వినయ్, పోతుల శ్రీనివాస్, వినయ్, సన్నీ, శషిధర్, నీలాధర్, మురళి,నర్సింహా,అల్లోజీ, మహిళాలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.