పున్నమి ప్రతినిధి
తెలంగాణ ప్రభుత్వం చెల్లించాల్సిన 8 వేల కోట్ల రూపాయల ఫీజ్ రియంబర్స్ మెంట్ బకాయిలని చెల్లించాలి అని డిమాండ్ చేస్తూ ఈ నెల 15 నుండి ఇంజనీరింగ్, ఫార్మాసి, BED, MBA, MCA, లా, నర్సింగ్ తదితర వృత్తి విద్యా కళాశాల లు బంద్ చేస్తునట్లు తెలంగాణ ఉన్నత విద్యాసంస్థల యాజమాన్య సమాఖ్య అధ్యక్షు, ప్రధాన కార్యదర్సుల సంఘం తెలియ జేసింది. హైదరాబాద్ లో అత్యవసర సమావేశం అనంతరం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.


