ఖమ్మం పున్నమి ప్రతినిధి
కామరెడ్డి బిసి దీక్లరేషన్ లో పేర్కొన్నట్లు 42% రిజర్వేషన్ ని పూర్తి గ బిసి లకే అమలు చెయ్యాలి అని బిజెపి ఖమ్మం టూ టౌన్ అధ్యక్షులు ధనియాకుల వెంకట్ నారాయణ యాదవ్ డిమాండ్ చేశారు. బిసి లను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తూ వారి హక్కుల ని కాల రాస్తుంది అని మండిపడ్డారు.బిసి రిజర్వేషన్ విషయం లో కాంగ్రెస్కి బిజెపిని ప్రశ్నించే హక్కు లేదన్నారు. బిసి రిజర్వేషన్ లో ముస్లిం లని చేర్చడం దూర్మార్గం అని ధనియకుల వెంకట్ నారాయణ యాదవ్ అన్నారు

42% బిసి రిజర్వేషన్ లని బీసీ లకే అమలు చెయ్యాలి
ఖమ్మం పున్నమి ప్రతినిధి కామరెడ్డి బిసి దీక్లరేషన్ లో పేర్కొన్నట్లు 42% రిజర్వేషన్ ని పూర్తి గ బిసి లకే అమలు చెయ్యాలి అని బిజెపి ఖమ్మం టూ టౌన్ అధ్యక్షులు ధనియాకుల వెంకట్ నారాయణ యాదవ్ డిమాండ్ చేశారు. బిసి లను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తూ వారి హక్కుల ని కాల రాస్తుంది అని మండిపడ్డారు.బిసి రిజర్వేషన్ విషయం లో కాంగ్రెస్కి బిజెపిని ప్రశ్నించే హక్కు లేదన్నారు. బిసి రిజర్వేషన్ లో ముస్లిం లని చేర్చడం దూర్మార్గం అని ధనియకుల వెంకట్ నారాయణ యాదవ్ అన్నారు

