Thursday, 5 February 2026
  • Home  
  • 92 వార్డ్ ఇందిరానగర్ , గోపాలపట్నం. విశాఖ అక్టోబర్ (పున్నమి )ప్రతినిధి ప్రాంతానికి చెందిన .లక్ష్మణరావు* అనే వ్యక్తి ఇటివలే*మరణించినారు
- విశాఖపట్నం

92 వార్డ్ ఇందిరానగర్ , గోపాలపట్నం. విశాఖ అక్టోబర్ (పున్నమి )ప్రతినిధి ప్రాంతానికి చెందిన .లక్ష్మణరావు* అనే వ్యక్తి ఇటివలే*మరణించినారు

. వరియొక్క స్నేహితులు అందించిన ఆర్థికసాయం , రేషన్ సరుకులను* ప్రభుత్వ విప్ గణబాబు. చేతులు మిదిగా వారి కుటుంబసభ్యులకు అందించాడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు నారిపిన్ని సత్తిరాజు , స్నేహితులు నగు , సూరిబాబు , శ్రీను , మొదలగున్నవారు పాల్గొన్నారు.

. వరియొక్క స్నేహితులు అందించిన ఆర్థికసాయం , రేషన్ సరుకులను* ప్రభుత్వ విప్ గణబాబు. చేతులు మిదిగా వారి కుటుంబసభ్యులకు అందించాడం జరిగింది.
ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు నారిపిన్ని సత్తిరాజు , స్నేహితులు నగు , సూరిబాబు , శ్రీను , మొదలగున్నవారు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.