Monday, 23 March 2026
  • Home  
  • 90 వార్డ్ అభివృద్ధి బాటలో మరో మైలు రాయి*
- విశాఖపట్నం

90 వార్డ్ అభివృద్ధి బాటలో మరో మైలు రాయి*

*90 వార్డ్ అభివృద్ధి బాటలో మరో మైలు రాయి*. విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి:- *90వ వార్డ్ లో ….* *లక్ష్మీ నగర్ ఫ్ బ్లాక్ కొండవాలు ప్రాంత వాసులు ఎన్నో యేళ్ళు గా రిటైనింగ్ వాల్స్, సరైన రోడ్డు కాలువలు లేక ఇబ్బందులు పడుతున్న తరుణంలో సమస్య ను 90వ వార్డ్ కార్పొరేటర్ బొమ్మిడి రమణ గారి దృష్టికి తీసుకురాగా బొమ్మిడి రమణ గారు స్పందించి, పశ్చిమ నియోకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ గణబాబు సూచన మేరకు 17.10 లక్షల జీవీఎంసీ వార్డ్ అభివృద్ధి నిధులు మంజూరు చేయించి రిటైనింగ్ వాల్స్,కాలువలు, సిమెంట్ రోడ్లు కు బొమ్మిడి రమణ గారు శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో , వార్డ్ అధ్యక్షులు శరగడం అరుణ్ ,జీవీఎంసీ పబ్లిక్ వర్క్స్ ఇన్స్పెక్టర్ రామ కృష్ణ,పార్లమెంట్ ఉపాధక్షులు నరవ పైడిరాజు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, బూత్ ఇంచార్జి పిల్లల మాణిక్యం మహిళా మండలి ప్రెసిడెంట్ కరిమిజ్జి జ్యోతి గారు,మహిళా మండలి సెక్రటరీ వెంకట లక్ష్మి ,తెలుగు యువత ఆర్గానే్జింగ్ సెక్రటరీ పోతల సతీష్ గారు,ధనలక్ష్మి, పలక సత్యవేణి కళ్యాణి మడ్డి శ్రీనుగారు,స్థానికులు,పాల్గొన్నారు.

*90 వార్డ్ అభివృద్ధి బాటలో మరో మైలు రాయి*.
విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి:-
*90వ వార్డ్ లో ….*
*లక్ష్మీ నగర్ ఫ్ బ్లాక్ కొండవాలు ప్రాంత వాసులు ఎన్నో యేళ్ళు గా రిటైనింగ్ వాల్స్, సరైన రోడ్డు కాలువలు లేక ఇబ్బందులు పడుతున్న తరుణంలో సమస్య ను 90వ వార్డ్ కార్పొరేటర్ బొమ్మిడి రమణ గారి దృష్టికి తీసుకురాగా బొమ్మిడి రమణ గారు స్పందించి, పశ్చిమ నియోకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ గణబాబు సూచన మేరకు 17.10 లక్షల జీవీఎంసీ వార్డ్ అభివృద్ధి నిధులు మంజూరు చేయించి రిటైనింగ్ వాల్స్,కాలువలు, సిమెంట్ రోడ్లు కు బొమ్మిడి రమణ గారు శంకుస్థాపన చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో , వార్డ్ అధ్యక్షులు శరగడం అరుణ్ ,జీవీఎంసీ పబ్లిక్ వర్క్స్ ఇన్స్పెక్టర్ రామ కృష్ణ,పార్లమెంట్ ఉపాధక్షులు నరవ పైడిరాజు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, బూత్ ఇంచార్జి పిల్లల మాణిక్యం మహిళా మండలి ప్రెసిడెంట్ కరిమిజ్జి జ్యోతి గారు,మహిళా మండలి సెక్రటరీ వెంకట లక్ష్మి ,తెలుగు యువత ఆర్గానే్జింగ్ సెక్రటరీ పోతల సతీష్ గారు,ధనలక్ష్మి, పలక సత్యవేణి కళ్యాణి మడ్డి శ్రీనుగారు,స్థానికులు,పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.