Thursday, 5 February 2026
  • Home  
  • 50 వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా ఏ సి బి కి దొరికిన తహసీల్దార్ అశోక్ ప్రసాద్
- ఆంధ్రప్రదేశ్

50 వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా ఏ సి బి కి దొరికిన తహసీల్దార్ అశోక్ ప్రసాద్

అమలాపురం, అక్టోబరు 15 (పున్నమి ప్రతినిధి) : ఒక రైతు వద్ద 50 వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా ఏ సి బి కి దొరికిన తహసీల్దార్ అశోక్ ప్రసాద్… అయితే కార్యాలయం లో 5 లక్షల 8 దొరకడం తో ఖంగు తిన్న ఏసీబీ అధికారులు. అమలాపురం తహసిల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు.గంధం దుర్గా కొండలరావుకు చెందిన భూమిని ఆన్లైన్ చేయడానికి లక్ష లంచం డిమాండ్ చేసిన తహసీల్ధార్ అశోక్ ప్రసాద్.50వేల రూపాయలకు సెటిల్ చేసిన డేటా ఎంట్రీ ఆపరేటర్ రాము.రాము ద్వారా తహసీల్ధార్ అశోక్ ప్రసాద్ 50వేల నగదు తీసుకుంటుండగా రెడ్ హాండెడ్ గా పట్టుకున్న ఎసిబి అధికారులు. దీంతో పాటు తహసీల్ధారు టేబుల్‌లో అనధికారికంగా ఉన్న రూ.5,84,500 స్వాధీనం చేసుకున్న ఎసిబి అధికారులు.మొత్తం రూ.6,34,500 స్వాధీనం చేసుకున్న ఎసిబి అధికారులు.ఎసిబి దాడులలో పాల్గొన్న డిఎస్పీ ఎం. కిషోర్ కుమార్, సిఐలు వై.సతీష్, ఎన్.వి.బాస్కరరావులు. తహసీల్దార్ అశోక్ ను రాజమండ్రి ఏసీబీ కార్యాలయానికి తరలించారు. గురువారం ఆయనను ఏసీబీ కోర్టు లో హాజరు పరుస్తారు. అనంతరం జ్యుడీషియల్ రిమాండ్కు తరలిస్తారు.

అమలాపురం, అక్టోబరు 15 (పున్నమి ప్రతినిధి) : ఒక రైతు వద్ద 50 వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా ఏ సి బి కి దొరికిన తహసీల్దార్ అశోక్ ప్రసాద్… అయితే కార్యాలయం లో 5 లక్షల 8 దొరకడం తో ఖంగు తిన్న ఏసీబీ అధికారులు.
అమలాపురం తహసిల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు.గంధం దుర్గా కొండలరావుకు చెందిన భూమిని ఆన్లైన్ చేయడానికి లక్ష లంచం డిమాండ్ చేసిన తహసీల్ధార్ అశోక్ ప్రసాద్.50వేల రూపాయలకు సెటిల్ చేసిన డేటా ఎంట్రీ ఆపరేటర్ రాము.రాము ద్వారా తహసీల్ధార్ అశోక్ ప్రసాద్ 50వేల నగదు తీసుకుంటుండగా రెడ్ హాండెడ్ గా పట్టుకున్న ఎసిబి అధికారులు.
దీంతో పాటు తహసీల్ధారు టేబుల్‌లో అనధికారికంగా ఉన్న రూ.5,84,500 స్వాధీనం చేసుకున్న ఎసిబి అధికారులు.మొత్తం రూ.6,34,500 స్వాధీనం చేసుకున్న ఎసిబి అధికారులు.ఎసిబి దాడులలో పాల్గొన్న డిఎస్పీ ఎం. కిషోర్ కుమార్, సిఐలు వై.సతీష్, ఎన్.వి.బాస్కరరావులు.
తహసీల్దార్ అశోక్ ను రాజమండ్రి ఏసీబీ కార్యాలయానికి తరలించారు. గురువారం ఆయనను ఏసీబీ కోర్టు లో హాజరు పరుస్తారు. అనంతరం జ్యుడీషియల్ రిమాండ్కు తరలిస్తారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.