సెప్టెంబర్ 25 పున్నమి ప్రతినిధి @
ప్రపంచ వ్యాప్తంగా నెల అంటే 30 లేదా 31 రోజులుగా లెక్కిస్తారు. కానీ భారతీయ టెలికాం కంపెనీలు మాత్రం నెలను 28 రోజులు గణన చేస్తూ రీఛార్జీలు, ప్లాన్లను అమలు చేస్తున్నాయి. దీంతో వినియోగదారులు నష్టపోతున్నారని పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నెలలో 2-3 రోజులు తగ్గించడం ద్వారా సంవత్సరానికి 13 రీఛార్జీలు చేయాల్సి వస్తోందని యూజర్లు ఆరోపిస్తున్నారు. టెలికాం బిల్లింగ్ విధానంపై పారదర్శకత కోరుతూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

28 రోజులేనా మొబైల్ రీఛార్జ్ అంటే! మిగతా 2-3 రోజులు ఏమైయినాయి!
సెప్టెంబర్ 25 పున్నమి ప్రతినిధి @ ప్రపంచ వ్యాప్తంగా నెల అంటే 30 లేదా 31 రోజులుగా లెక్కిస్తారు. కానీ భారతీయ టెలికాం కంపెనీలు మాత్రం నెలను 28 రోజులు గణన చేస్తూ రీఛార్జీలు, ప్లాన్లను అమలు చేస్తున్నాయి. దీంతో వినియోగదారులు నష్టపోతున్నారని పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నెలలో 2-3 రోజులు తగ్గించడం ద్వారా సంవత్సరానికి 13 రీఛార్జీలు చేయాల్సి వస్తోందని యూజర్లు ఆరోపిస్తున్నారు. టెలికాం బిల్లింగ్ విధానంపై పారదర్శకత కోరుతూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

