Sunday, 22 March 2026
  • Home  
  • 2029 నాటికి..అందరికీ ఇళ్లు- CM.చంద్రబాబు
- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

2029 నాటికి..అందరికీ ఇళ్లు- CM.చంద్రబాబు

మాట్లాడుతూ 2029 నాటికి రాష్ట్రంలోని ప్రతి అర్హులైన కుటుంబానికి సొంత ఇల్లు కల్పించే బాధ్యతను ప్రభుత్వం తీసుకున్నదని స్పష్టం చేశారు. పట్టణాల్లో ప్రతి కుటుంబానికి 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్ల భూమిని కేటాయిస్తామని తెలిపారు. దీపావళికి ముందుగానే ఈ నెలలో 3 లక్షల ఇతర గృహప్రవేశం కార్యక్రమాన్ని నిర్వహిస్తామని, మరో 6 ఇళ్లను వచ్చే ఏడాది జూన్ లోపల పూర్తిచేసి లబ్ధిదారులకు అందిస్తామని ఆయన చెప్పారు. గృహనిర్మాణంలో చారిత్రాత్మకమైన నిలుస్తుందని సీఎం పేర్కొన్నారు. రాష్ట్రంలో మైలురాయిగా సీఎం చంద్రబాబు ప్రభుత్వం పేదల సంక్షేమం, గృహనిర్మాణం మాత్రమే కాకుండా ఆరోగ్యం, విద్య, ఉపాధి వంటి రంగాల్లో కూడా ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. పేదలకు పింఛన్లతో పాటు గృహనిర్మాణం కల్పించడం వల్ల సామ• సమానత్వం, జీవనోపాధి భద్రత కలుగుతుందని చెప్పారు. ఈ చర్యలతో పేదల జీవన ప్రమాణాలు మెరుగుపడి, ఆర్థిక స్వావలంబన సాధ్యమవుతుందని తెలిపారు. ఈ విధానాలు రాష్ట్రం సమగ్రాభివృద్ధి దిశగా వేగంగా పయనిస్తోందని సీఎం స్పష్టం చేశారు.

మాట్లాడుతూ 2029 నాటికి రాష్ట్రంలోని ప్రతి అర్హులైన కుటుంబానికి సొంత ఇల్లు కల్పించే బాధ్యతను ప్రభుత్వం తీసుకున్నదని స్పష్టం చేశారు. పట్టణాల్లో ప్రతి కుటుంబానికి 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్ల భూమిని కేటాయిస్తామని తెలిపారు. దీపావళికి ముందుగానే ఈ నెలలో 3 లక్షల ఇతర గృహప్రవేశం కార్యక్రమాన్ని నిర్వహిస్తామని, మరో 6 ఇళ్లను వచ్చే ఏడాది జూన్ లోపల పూర్తిచేసి లబ్ధిదారులకు అందిస్తామని ఆయన చెప్పారు. గృహనిర్మాణంలో చారిత్రాత్మకమైన నిలుస్తుందని సీఎం పేర్కొన్నారు. రాష్ట్రంలో మైలురాయిగా

సీఎం చంద్రబాబు ప్రభుత్వం పేదల సంక్షేమం, గృహనిర్మాణం మాత్రమే కాకుండా ఆరోగ్యం, విద్య, ఉపాధి వంటి రంగాల్లో కూడా ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. పేదలకు పింఛన్లతో పాటు గృహనిర్మాణం కల్పించడం వల్ల సామ• సమానత్వం, జీవనోపాధి భద్రత కలుగుతుందని చెప్పారు. ఈ చర్యలతో పేదల జీవన ప్రమాణాలు మెరుగుపడి, ఆర్థిక స్వావలంబన సాధ్యమవుతుందని తెలిపారు. ఈ విధానాలు రాష్ట్రం సమగ్రాభివృద్ధి దిశగా వేగంగా పయనిస్తోందని సీఎం స్పష్టం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.