Thursday, 5 February 2026
  • Home  
  • 2024 ఎన్నికల హామీని చంద్రబాబు నిలబెట్టుకున్నారు. విద్యుత ఛార్జీలు తగ్గించారు*
- విశాఖపట్నం

2024 ఎన్నికల హామీని చంద్రబాబు నిలబెట్టుకున్నారు. విద్యుత ఛార్జీలు తగ్గించారు*

*చోడే పట్టాభి రామ్, విశాఖ టిడిపి అధ్యక్షులు* *విశాఖపట్నం డిసెంబర్ 5 పున్నమి ప్రతినిధి* *2024 ఎన్నికల హామీని చంద్రబాబు నిలబెట్టుకున్నారు. విద్యుత ఛార్జీలు తగ్గించారు* • *దేశంలో ట్రూ డౌన్ అమలు చేసిన తొలి ప్రభుత్వంగా చరిత్ర సృష్టించిన కూటమి ప్రభుత్వం* •*ప్రజలపై ట్రూ ఆప్ చార్జీల భారం పడకుండా దాదాపు రూ. 4,500 కోట్లు కూటమి ప్రభుత్వం భరిస్తోంది. • *ట్రూ డౌన్ అమలు ద్వారా విద్యుత్ ఛార్జీల్లో యూనిట్‌కు రూ. 13 పైసలు తగ్గుతుంది అంటే ప్రతి సగటు బిల్లు దారుడు కి ఆ తేడా కనిపిస్తుంది. • *విద్యుత్ రంగంలో సంస్కరణలతో.. ఛార్జీలను తగ్గిస్తూ కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం* • *డిస్కంల ప్రతిపాదనలను తిరస్కరిస్తూ… ట్రూ అప్ భారాన్ని ప్రభుత్వమే భరిస్తు ఈ నిర్ణయం తీసుకున్నారు • *ట్రూ అప్ ఛార్జీల పేరుతో రూ.32 వేల కోట్ల విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజల నడ్డి విరిచిన నాటి ప్రభుత్వం* పేద, మధ్యతరగతి, సామాన్య ప్రజలు, గృహ వినియోగదారులపై నూతన సంవత్సరంలో విద్యుత్ బిల్లుల భారం తగ్గించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం 2019 లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారం నుంచి దిగిపోయే సమయానికి మిగులు విద్యుత్ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉంది.. అయితే అనంతరం అధికారంలోకి వచ్చిన వైసీపీ అస్తవ్యస్థ విధానాలతో రాష్ట్రంలో విద్యుత్ రంగంలో అనిశ్చిత్తి నెలకొనడంతో పాటు నిత్యం విద్యుత్ కోతలతో ప్రజలు నరకం చవిచూశారు . *దీంతో గత 5 ఏళ్లలో 9 సార్లు విద్యుత్ బిల్లులు పెంచి రూ. 32 వేల కోట్ల అదనపు భారం వేశారు* *వైసీపీ ప్రభుత్వం. కమీషన్లకు కక్కుర్తి పడి ఎక్కువ ధరకు విద్యుత్ కొనుగోలు చేసి, విద్యుత్ ను ఆదాయ వనరుగా మార్చుకుని తమ జేబులు నింపుకున్న వైసీపీ నేతలు విద్యుత్ రంగానికి మాత్రం రూ. 1.29 లక్షల కోట్లు అప్పులుగా మిగిల్చారు* . చంద్రబాబు ప్రజలకు అండగా నిలవాలనే ఏకైక ఆలోచనతో ట్రూ అప్ భారాన్ని ప్రభుత్వమే భరించాలని నిర్ణయించుకోవడం జరిగింది. .. ముఖ్యంగా వైసీపీ పాలనలో యూనిట్ విద్యుత్ రూ. 5.19 లకు కొనుగోలు చేస్తే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రూ. 4.70 లకు కొనుగోలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై భారం తగ్గించింది. అదే సమయంలో ఆక్వా రైతులపై యూనిట్ విద్యుత్ నాడు రూ. 3.50 వసూలు చేస్తే, నేడు కూటమి ప్రభుత్వంలో యూనిట్ రూ. 1.50 పైసలకు తగ్గించి ఆక్వా రైతులకు అండగా నిలిచింది. అలాగే రాష్ట్రంలో రెన్యువబుల్ ఎనర్జీకి అధిక ప్రాధాన్యత కల్పిస్తూ, సోలార్, పవన విద్యుత్ లకు అధిక సబ్సిడీలను అందిస్తూ, ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. *5858*మెగా వాట్ విద్యుత్ ను ఏపీ జెన్కో ఉత్పతి చేసింది. నీరు, గాలి, కొండలు, సముద్రం తో పాటు కరెంట్ ను కూడాదోచిన దొంగలు వైసీపీ నాయకులు. ప్రజలు అర్ధం చేసుకోవాలి .. భోగాపురం ఎయిర్ పోర్ట్ కర్త కర్మ క్రియ టీడీపీ ప్రభుత్వం. ఎయిర్ పోర్ట్ నిర్మించిన ల్యాండ్ టిడిపి ప్రభుత్వం లో సేకరించారు. 2019 శంకుస్థాపన చేశారు. జగన్మోహనరెడ్డి ఇదే భోగాపురం కోసం ద్వంద మాటలు మాట్లాడుతున్నారు. ఎర్ర బస్ కూడా రాని ఊరుకి ఎయిర్ బస్ ఎందుకు అని అడిగాడు. కోర్టు లకు వెళ్లి ఐన భోగాపురం ఎయిర్ పోర్ట్ అపుతానని అన్నారు. ఇన్ని మాటలు చెప్పిన జగన్ మళ్ళీ శంఖు స్థాపన చేశాడు. జగన్ మాటలకు విలువ లేదు. కూటమి ప్రభుత్వంలో కొద్ది రోజులు క్రితం జి ఎం ఆర్ మానసా ట్రస్ట్ ఏవియేషన్ ఎడ్యు సిటీ తెచ్చారు ఫలితంగా ఏరో స్పేస్ ఏరో రంగంలో ఉపాధి అవకాశాలు పెంచుతున్నారు. భోగాపురం ఎయిర్ పోర్ట్ పై జగన్ మోహనరెడ్డి వాక్యాలను వీడియో దృశ్యాలు చూపిన విశాఖ టిడిపి కార్యాలయం ఈ పత్రికా సమావేశం లో వి ఏం అర్ డి ఏ ఛైర్మన్ ఏం వి ప్రణవ్ గోపాల్ యన్ టి ఆర్ వైద్య సేవ ఛైర్మన్ సీతం రాజు సుధాకర్. ప్రధాన కార్యదర్శి లొడగల కృష్ణ, మీడియా కో ఆర్డినేటర్ బైరెడ్డి పోతన రెడ్డి, పార్లమెంటు ఉపాధ్యక్షులు కోట నరేష్,బొట్టా వెంకట్ రమణ,అబ్దుల్ అనిఫ్,అలిత హేమలత,గరికిన యల్లయ్య( కింగ్ ) కార్పొరేటర్ నారాయణ తదితరులు పాల్గొన్నారు.

*చోడే పట్టాభి రామ్,
విశాఖ టిడిపి అధ్యక్షులు*
*విశాఖపట్నం డిసెంబర్ 5 పున్నమి ప్రతినిధి*
*2024 ఎన్నికల హామీని చంద్రబాబు నిలబెట్టుకున్నారు.
విద్యుత ఛార్జీలు తగ్గించారు*

• *దేశంలో ట్రూ డౌన్ అమలు చేసిన తొలి ప్రభుత్వంగా చరిత్ర సృష్టించిన కూటమి ప్రభుత్వం*

•*ప్రజలపై ట్రూ ఆప్ చార్జీల భారం పడకుండా దాదాపు రూ. 4,500 కోట్లు కూటమి ప్రభుత్వం భరిస్తోంది.

• *ట్రూ డౌన్ అమలు ద్వారా విద్యుత్ ఛార్జీల్లో యూనిట్‌కు రూ. 13 పైసలు తగ్గుతుంది అంటే ప్రతి సగటు బిల్లు దారుడు కి ఆ తేడా కనిపిస్తుంది.

• *విద్యుత్ రంగంలో సంస్కరణలతో.. ఛార్జీలను తగ్గిస్తూ కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం*

• *డిస్కంల ప్రతిపాదనలను తిరస్కరిస్తూ… ట్రూ అప్ భారాన్ని ప్రభుత్వమే భరిస్తు ఈ నిర్ణయం తీసుకున్నారు

• *ట్రూ అప్ ఛార్జీల పేరుతో రూ.32 వేల కోట్ల విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజల నడ్డి విరిచిన నాటి ప్రభుత్వం*

పేద, మధ్యతరగతి, సామాన్య ప్రజలు, గృహ వినియోగదారులపై నూతన సంవత్సరంలో విద్యుత్ బిల్లుల భారం తగ్గించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం

2019 లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారం నుంచి దిగిపోయే సమయానికి మిగులు విద్యుత్ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉంది..

అయితే అనంతరం అధికారంలోకి వచ్చిన వైసీపీ అస్తవ్యస్థ విధానాలతో రాష్ట్రంలో విద్యుత్ రంగంలో అనిశ్చిత్తి నెలకొనడంతో పాటు నిత్యం విద్యుత్ కోతలతో ప్రజలు నరకం చవిచూశారు .

*దీంతో గత 5 ఏళ్లలో 9 సార్లు విద్యుత్ బిల్లులు పెంచి రూ. 32 వేల కోట్ల అదనపు భారం వేశారు*

*వైసీపీ ప్రభుత్వం. కమీషన్లకు కక్కుర్తి పడి ఎక్కువ ధరకు విద్యుత్ కొనుగోలు చేసి, విద్యుత్ ను ఆదాయ వనరుగా మార్చుకుని తమ జేబులు నింపుకున్న వైసీపీ నేతలు విద్యుత్ రంగానికి మాత్రం రూ. 1.29 లక్షల కోట్లు అప్పులుగా మిగిల్చారు*
.
చంద్రబాబు
ప్రజలకు అండగా నిలవాలనే ఏకైక ఆలోచనతో ట్రూ అప్ భారాన్ని ప్రభుత్వమే భరించాలని నిర్ణయించుకోవడం జరిగింది.

.. ముఖ్యంగా వైసీపీ పాలనలో యూనిట్ విద్యుత్ రూ. 5.19 లకు కొనుగోలు చేస్తే,
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రూ. 4.70 లకు కొనుగోలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై భారం తగ్గించింది.

అదే సమయంలో ఆక్వా రైతులపై యూనిట్ విద్యుత్ నాడు రూ. 3.50 వసూలు చేస్తే, నేడు కూటమి ప్రభుత్వంలో యూనిట్ రూ. 1.50 పైసలకు తగ్గించి ఆక్వా రైతులకు అండగా నిలిచింది.

అలాగే రాష్ట్రంలో రెన్యువబుల్ ఎనర్జీకి అధిక ప్రాధాన్యత కల్పిస్తూ, సోలార్, పవన విద్యుత్ లకు అధిక సబ్సిడీలను అందిస్తూ,
ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది.

*5858*మెగా వాట్ విద్యుత్ ను ఏపీ జెన్కో ఉత్పతి చేసింది.

నీరు, గాలి, కొండలు, సముద్రం తో పాటు కరెంట్ ను కూడాదోచిన దొంగలు వైసీపీ నాయకులు. ప్రజలు అర్ధం చేసుకోవాలి ..

భోగాపురం ఎయిర్ పోర్ట్ కర్త కర్మ క్రియ టీడీపీ ప్రభుత్వం.
ఎయిర్ పోర్ట్ నిర్మించిన ల్యాండ్ టిడిపి ప్రభుత్వం లో సేకరించారు.
2019 శంకుస్థాపన చేశారు.

జగన్మోహనరెడ్డి ఇదే భోగాపురం కోసం ద్వంద మాటలు మాట్లాడుతున్నారు.

ఎర్ర బస్ కూడా రాని ఊరుకి ఎయిర్ బస్ ఎందుకు అని అడిగాడు.

కోర్టు లకు వెళ్లి ఐన భోగాపురం ఎయిర్ పోర్ట్ అపుతానని అన్నారు.
ఇన్ని మాటలు చెప్పిన జగన్ మళ్ళీ శంఖు స్థాపన చేశాడు.
జగన్ మాటలకు విలువ లేదు.

కూటమి ప్రభుత్వంలో
కొద్ది రోజులు క్రితం జి ఎం ఆర్ మానసా ట్రస్ట్ ఏవియేషన్ ఎడ్యు సిటీ తెచ్చారు
ఫలితంగా ఏరో స్పేస్ ఏరో రంగంలో ఉపాధి అవకాశాలు పెంచుతున్నారు.
భోగాపురం ఎయిర్ పోర్ట్ పై జగన్ మోహనరెడ్డి వాక్యాలను
వీడియో దృశ్యాలు చూపిన విశాఖ టిడిపి కార్యాలయం

ఈ పత్రికా సమావేశం లో
వి ఏం అర్ డి ఏ ఛైర్మన్ ఏం వి ప్రణవ్ గోపాల్
యన్ టి ఆర్ వైద్య సేవ ఛైర్మన్ సీతం రాజు సుధాకర్.
ప్రధాన కార్యదర్శి లొడగల కృష్ణ, మీడియా కో ఆర్డినేటర్ బైరెడ్డి పోతన రెడ్డి, పార్లమెంటు ఉపాధ్యక్షులు కోట నరేష్,బొట్టా వెంకట్ రమణ,అబ్దుల్ అనిఫ్,అలిత హేమలత,గరికిన యల్లయ్య( కింగ్ ) కార్పొరేటర్ నారాయణ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.