ఆగస్టు 22 పున్నమి ప్రతినిధి @
లేబర్ కమిషనర్ మధ్యవర్తిత్వంతో ఫలించిన చర్చలు
22.5% వేతన పెంపునకు ఇరు వర్గాల ఆమోదం
మొదటి ఏడాది 15%, రెండో ఏడాది 2.5%
మూడో ఏడాది 5% పెంపు-అడిషనల్ లేబర్ కమిషనర్
2 వేలలోపు ఉన్నవాళ్లందరికీ ఇదే ఫార్ములా వర్తింపు
2 వేల నుంచి 5 వేల మధ్య వేతనం ఉంటే..
మొదటి ఏడాది 7.5 శాతం
రెండు, మూడో ఏడాదుల్లో 5% చొప్పున పెంపు
ఇతర సమస్యల పరిష్కారానికి కమిటీ
-అడిషనల్ లేబర్ కమిషనర్
కమిటీలో ఇండస్ట్రీ, ప్రభుత్వ వర్గాల సభ్యులు
నెల రోజుల్లో మిగతా సమస్యల పరిష్కారానికి చర్యలు
9 టు 9 కాల్ షీట్‌కు కార్మికుల అంగీకారం
పెద్ద సినిమాలకు సండే పనికి ఒకటిన్నర రోజు పేమెంట్
చిన్నసినిమాలకు 2, 4 ఆదివారాల్లో ఒకటిన్నర పేమెంట్


