మహాకవి కాళిదాసు జయంతి సభలో “మహాకవి కాళిదాసు – సుభాషితాలు” అంశం: సాయి కుమార్ రెడ్డి బత్తిన

0
58

మహాకవి కాళిదాసు జయంతి సభలో “మహాకవి కాళిదాసు – సుభాషితాలు” అంశం: సాయి కుమార్ రెడ్డి బత్తిన

భగవాన్ శ్రీ రామకృష్ణుల కృపతో వర్థమాన సమాజం వారు మరియు పునుగు రమామణి స్మారక నిధి వారు సంయుక్తంగా నిర్వహిస్తున్న మహాకవి కాళిదాసు జయంతి సభ  సందర్భంగా “మహాకవి కాళిదాసు – సుభాషితాలు” అనే ప్రాసంగిక అంశంపై ఉపన్యసించేందుకు సాయి కుమార్ రెడ్డి బత్తినకు ఆహ్వానం లభించింది.

సాహితీ సేవలకు ఈ అవకాశాన్ని కల్పించిన మజ్జిగ ప్రభాకర్ రెడ్డిగారికి, తమ్ముడు రవిచంద్రన్ గారికి ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. సనాతన ధర్మం, సంస్కృతి, సాహిత్యపట్ల తనకున్న అభిమానం నేపథ్యంలో కాళిదాసు వంటి మహాకవిపై అభిప్రాయాలను ప్రదర్శించేందుకు ఈ వేదిక ఎంతో గొప్పదని ఆయన పేర్కొన్నారు.

0
0