ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ
ఐ పోలవరం మండలం మురమళ్ళ శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారి ఆలయంలో వి.హెచ్.పి. జిల్లా అధ్యక్షులు అక్కిరెడ్డి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో
అయోధ్య లో సుందర భవ్య దివ్య రామమందిర నిర్మాణం పూర్తి చేసుకొని బాలారాముడుగా మరియు పట్టాభిరాముడు గా కొలువై మన సుదీర్ఘ మనోభీష్టం నెరవేర్చినందుకు కృతజ్ఞతగా
విశ్వహిందూ పరిషత్ నేత్రుత్వం లో రామభక్తులచే 11 కోట్ల శ్రీరామ నామం స్మరిస్తూ వ్రాయించే *కరపత్రం, శ్రీరామకోటి పుస్తక ఆవిష్కరణ*
శృంగవృక్షం శ్రీదత్తపీఠం పీఠాధిపతి శ్రీ సాయిదత్త నాగనంద సరస్వతి స్వామీజీ చేతుల మీదుగా జరిగింది.
ఈ కార్యక్రమం కు ముఖ్య అతిధి గా భాగ్యనగర్ క్షేత్ర కార్యదర్శి శ్రీ తనికెళ్ళ రవికుమార్ మరియు కార్యదర్శి శ్రీ ప్రయోగ నరసింహ మూర్తి, సహా కార్యదర్శి రాజా నాగరత్న కుమార్, విశేష సంపర్క ప్రముఖ్ శ్రీ భమిడిపాటి కృష్ణమూర్తి, బజరంగ్ దళ్ ప్రముఖ్ శ్రీ శిరంగు నాయుడు, అర్చక మందిర పురోహిత ప్రముఖ్ కోటిపల్లి వెంకట సుబ్రహ్మణ్యం, అడబాల నరేష్, యాతం కృష్ణ, వివేకానంద సోసైటీ కార్యదర్శి గోవ్వాల నాగరాజు, కోనసీమ ఆర్ఎస్ఎస్ ప్రచారక్ స్వరూప్. ఐపోలవరం ఖండ ఆర్ఎస్ఎస్ కార్యవాహ శ్రీ గోపాలకృష్ణ రాజు, గొలకోటి వెంకటరెడ్డి ,ఆర్ఎస్ఎస్ నాయకులు శ్రీ సలాది శ్రీనివాసరావు, *ఎస్ ఎస్ ఎఫ్* ముమ్మిడివరం ఖండ ధర్మ ప్రచారక్ బొంతు కనకారావు ఏలూరి రాంబాబు కోడమర్తి శర్మ పాల్గొన్నారు.

11 కోట్ల శ్రీరామ నామ లికిత జపం.
ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ఐ పోలవరం మండలం మురమళ్ళ శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారి ఆలయంలో వి.హెచ్.పి. జిల్లా అధ్యక్షులు అక్కిరెడ్డి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో అయోధ్య లో సుందర భవ్య దివ్య రామమందిర నిర్మాణం పూర్తి చేసుకొని బాలారాముడుగా మరియు పట్టాభిరాముడు గా కొలువై మన సుదీర్ఘ మనోభీష్టం నెరవేర్చినందుకు కృతజ్ఞతగా విశ్వహిందూ పరిషత్ నేత్రుత్వం లో రామభక్తులచే 11 కోట్ల శ్రీరామ నామం స్మరిస్తూ వ్రాయించే *కరపత్రం, శ్రీరామకోటి పుస్తక ఆవిష్కరణ* శృంగవృక్షం శ్రీదత్తపీఠం పీఠాధిపతి శ్రీ సాయిదత్త నాగనంద సరస్వతి స్వామీజీ చేతుల మీదుగా జరిగింది. ఈ కార్యక్రమం కు ముఖ్య అతిధి గా భాగ్యనగర్ క్షేత్ర కార్యదర్శి శ్రీ తనికెళ్ళ రవికుమార్ మరియు కార్యదర్శి శ్రీ ప్రయోగ నరసింహ మూర్తి, సహా కార్యదర్శి రాజా నాగరత్న కుమార్, విశేష సంపర్క ప్రముఖ్ శ్రీ భమిడిపాటి కృష్ణమూర్తి, బజరంగ్ దళ్ ప్రముఖ్ శ్రీ శిరంగు నాయుడు, అర్చక మందిర పురోహిత ప్రముఖ్ కోటిపల్లి వెంకట సుబ్రహ్మణ్యం, అడబాల నరేష్, యాతం కృష్ణ, వివేకానంద సోసైటీ కార్యదర్శి గోవ్వాల నాగరాజు, కోనసీమ ఆర్ఎస్ఎస్ ప్రచారక్ స్వరూప్. ఐపోలవరం ఖండ ఆర్ఎస్ఎస్ కార్యవాహ శ్రీ గోపాలకృష్ణ రాజు, గొలకోటి వెంకటరెడ్డి ,ఆర్ఎస్ఎస్ నాయకులు శ్రీ సలాది శ్రీనివాసరావు, *ఎస్ ఎస్ ఎఫ్* ముమ్మిడివరం ఖండ ధర్మ ప్రచారక్ బొంతు కనకారావు ఏలూరి రాంబాబు కోడమర్తి శర్మ పాల్గొన్నారు.

