🗳️ జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు బిజెపి మానిటరింగ్ కమిటీ
హైదరాబాద్, ఆగస్టు 29:
తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు జూబ్లీహిల్స్ ఉపఎన్నికల కోసం మానిటరింగ్ కమిటీని ప్రకటించారు.
👉 ఈ కమిటీలో సభ్యులు:
🔹 పాయల్ శంకర్ గారు – ఎమ్మెల్యే
🔹 ఎం. రఘునందన్ రావు గారు – ఎంపీ
🔹 గరికపాటి మోహన్ రావు గారు – మాజీ ఎంపీ
🔹 చింతల రామచంద్రరెడ్డి గారు – మాజీ ఎమ్మెల్యే
🔹 డాక్టర్ గౌతమ్ రావు గారు – మాజీ అధ్యక్షులు, హైదరాబాద్ సెంట్రల్ జిల్లా
✨ జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో బిజెపి విజయం కోసం ఈ కమిటీ సమన్వయం చేస్తుంది.
🗳️ జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు బిజెపి మానిటరింగ్ కమిటీ 🗳️
హైదరాబాద్, ఆగస్టు 29:
తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు జూబ్లీహిల్స్ ఉపఎన్నికల కోసం మానిటరింగ్ కమిటీని ప్రకటించారు.
👉 ఈ కమిటీలో సభ్యులు:
🔹 పాయల్ శంకర్ గారు – ఎమ్మెల్యే
🔹 ఎం. రఘునందన్ రావు గారు – ఎంపీ
🔹 గరికపాటి మోహన్ రావు గారు – మాజీ ఎంపీ
🔹 చింతల రామచంద్రరెడ్డి గారు – మాజీ ఎమ్మెల్యే
🔹 డాక్టర్ గౌతమ్ రావు గారు – మాజీ అధ్యక్షులు, హైదరాబాద్ సెంట్రల్ జిల్లా
✨ జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో బిజెపి విజయం కోసం ఈ కమిటీ సమన్వయం చేస్తుందిని రాష్ట్ర శాఖ న్యూస్ విడుదల చేసారు.