📢 *సచివాలయాల పేర్లు మార్చలేదు: CMO స్పష్టత*
గ్రామ / వార్డు సచివాలయాల పేరును ‘విజన్ యూనిట్లు’ గా మార్చారు అన్న వార్తలు అవాస్తవం అని సీఎంవో వివరణ ఇచ్చింది.
➥ 2047 స్వర్ణాంధ్ర లక్ష్యం దిశగా
గ్రామ, వార్డు సచివాలయాలు విజన్ యూనిట్లుగా పని చేయాలి అని
సీఎం సూచించారు మాత్రమే.
➥ పేర్లు మార్చడం జరగలేదు.
➥ సచివాలయాలు తమ యథావిధంగా కొనసాగుతాయి.

