యాదాద్రి భువనగిరి జిల్లా పున్నమి ప్రతినిధి
కాంగ్రెస్ పార్టీ నాయకులు భువనగిరి ఎంపీ చాముల కిరణ్ కుమార్ రెడ్డి గారి ముఖ్య అనుచరుడు హేరే కార్ శ్రీను గారి జన్మదిన సందర్భంగా ఈరోజు వివేరా హోటల్ లో పుట్టినరోజు సందర్భంగా హేరే కార్ శ్రీను గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు వాకిటి శ్రీహరి గారు ఆలేరు ఎమ్మెల్య ప్రభుత్వ విప్ బిర్లా ఐలన్న గారు వారు మాట్లాడుతూ యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామి వారి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాము ఈ కార్యక్రమంలో పిసిసి కార్యదర్శి పోత్నాక్ ప్రమోద్ కుమార్ మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె జాంగిర్ గారు సేవాదళ్ రాష్ట్ర కార్యదర్శి పిట్టల బాలరాజ్ గారు ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మన్ యాదగిరిగుట్ట మాజీ మున్సిపల్ చైర్మన్ మాజీ కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు


