హుకుంపేట మండలం, జి. బొడ్డపుట్టు జీటీడబ్ల్యూ ఆశ్రమ (బాలికలు) పాఠశాలను అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం సోమవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సంధర్బంగా పదవ తరగతి విద్యార్ధినిల విద్యా సామర్ధ్యాలను పరిశీలించారు. చదువు ను కష్టంతో కాకుండా ఇష్టంతో చదవాలని అన్నారు. వసతులు అన్ని సక్రమంగా ఉన్నాయా లేదా అని మోను ప్రకారం భోజనం పెడుతున్నారా లేదా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్ధి దశ నుండే ప్రణాళిక బద్ధంగా చదివితే భవిష్యత్‌లో ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చని ఎమ్మెల్యే సూచించారు.

హుకుంపేట: కష్టంతో కాకుండా ఇష్టంతో చదవాలి