*హిందీ కాంప్లెక్స్ లో మాట్లాడుతున్న రిసోర్స్ పర్సన్ ఎంఎన్ విజయకుమార్*
*(పున్నమి ప్రతినిధి వనపర్తి జిల్లా తేదీ 24 /11/ 2025)*
*నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ లో భాగంగా PARAKH ఎన్ ఈ పి 2024 పై స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలురు ఘనపూర్ యందు ఒకరోజు హిందీ కాంప్లెక్స్ నిర్వహించడం జరిగింది కార్యక్రమానికి గెజిటెడ్ ప్రధాన ఉపాధ్యాయులు కాళిదాసు మరియు రిసోర్స్ పర్సన్ లు, ఎం ఎన్ విజయకుమార్,అంజలయ్య, సి.చంద్రశేఖర్ ,కవిత లతీఫ్ ,శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు, మాట్లాడుతూ కాలానుగుణంగా డిజిటల్ పాఠాల ద్వారా ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలకు హిందీ బోధన చేస్తే వారు సులభంగా అర్థం చేసుకోగలుగుతారని రిసోర్స్ పర్సన్లు తెలియజేశారు ఇందులో వివిధ మండలాల నుంచి హిందీ పండితులు పాల్గొని విజయవంతం చేశారు*


