ఆగస్టు 15 పున్నమి ప్రతినిధి: డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ మామిడికుదురు మండలం అప్పనపల్లి M.P.P ప్రైమరీ స్కూల్ లో భారత దేశ ప్రజలందరికీ 79వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేసారు.
ఏ దేశమేగినా ఎందుకాలిడినా
ఏ పీటమెక్కినా ఎవ్వరేమనినా
పొగడరా నీ తల్లి భూమి భారతిని
నిలుపరా నీ జాతి నిండు గౌరవమును.
నా భారత దేశ ప్రజలందరికీ అప్పనపల్లి M.P.P ప్రైమరీ స్కూల్ తరపున అప్పనపల్లి M.P.P ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ N. రఘురామయ్య స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేసారు.
ఎందరో మహానుభావుల కలల పంట
మరెందరో అమరవీరుల త్యాగఫలం
ఈనాడు మనం అనుభవిస్తున్న ఈ స్వాతంత్ర ఫలం.
వీరుల త్యాగఫలం వృధా కాకుండ మన జాతి గౌరవాన్ని కాపాడటం మనందరి బాధ్యత.ఈ సందర్భంగా ఆనాటి నుండి ఈనాటి వరకు మనదేశ రక్షణకు, అబివృద్ది కి పాటుపడిన నవీన భారతావని ముద్దుబిడ్డలైన నా తోటి భారతీయులందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు అంటూ మాస్టర్ షబ్బీర్ ర్ హుస్సేన్ ప్రశాంగించారు.
“మన దేశానికి స్వాతంత్ర్యం రావడానికి అనేక మంది మహానుభావులు తమ ప్రాణాలను అర్పించారు. వారి త్యాగాల వల్లనే ఈ రోజు మనం స్వేచ్ఛాయుతమైన దేశంలో జీవిస్తున్నాము. స్వాతంత్ర్యం కేవలం మన హక్కుల గుర్తు మాత్రమే కాదు — అది మన బాధ్యతల గుర్తు కూడా అని మాస్టారు B. పెద్దిరాజు ప్రశాంగిచ్చారు.
ప్రతి భారతీయుడు తన దేశం పట్ల గౌరవం, సమాజం పట్ల నిబద్ధత, ప్రజాసేవ పట్ల తపన కలిగి ఉండాలి. అభివృద్ధి, ఐక్యత, న్యాయం — ఇవి మన దేశాన్ని ముందుకు నడిపే మూడు స్తంభాలు.
భారత మాతకు సేవ చేయడం నా గర్వకారణం.
ఈ రోజు మనం ప్రతిజ్ఞ చేద్దాం — మన దేశం కోసం, మన ప్రజల కోసం, మనం శ్రామిద్దాం అంటూ మాస్టర్ బి. రామకృష్ణ ప్రశాంగించారు.
అప్పనపల్లి M.P.P ప్రైమరీ స్కూల్ లో హెడ్ మాస్టర్ N.రఘురామయ్య, బి. పెద్దిరాజు, బి. రామకృష్ణ, షబ్బీర్ ర్ హుస్సేన్, Mఅనంత లక్ష్మి దేవి స్కూల్ పిల్లలుకు ఆ గ్రామ పెద్దలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభ సందర్బంగా స్వీట్ పంచి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలో! అప్పనపల్లి M.P.P ప్రైమరీ స్కూల్.
ఆగస్టు 15 పున్నమి ప్రతినిధి: డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ మామిడికుదురు మండలం అప్పనపల్లి M.P.P ప్రైమరీ స్కూల్ లో భారత దేశ ప్రజలందరికీ 79వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేసారు. ఏ దేశమేగినా ఎందుకాలిడినా ఏ పీటమెక్కినా ఎవ్వరేమనినా పొగడరా నీ తల్లి భూమి భారతిని నిలుపరా నీ జాతి నిండు గౌరవమును. నా భారత దేశ ప్రజలందరికీ అప్పనపల్లి M.P.P ప్రైమరీ స్కూల్ తరపున అప్పనపల్లి M.P.P ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ N. రఘురామయ్య స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేసారు. ఎందరో మహానుభావుల కలల పంట మరెందరో అమరవీరుల త్యాగఫలం ఈనాడు మనం అనుభవిస్తున్న ఈ స్వాతంత్ర ఫలం. వీరుల త్యాగఫలం వృధా కాకుండ మన జాతి గౌరవాన్ని కాపాడటం మనందరి బాధ్యత.ఈ సందర్భంగా ఆనాటి నుండి ఈనాటి వరకు మనదేశ రక్షణకు, అబివృద్ది కి పాటుపడిన నవీన భారతావని ముద్దుబిడ్డలైన నా తోటి భారతీయులందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు అంటూ మాస్టర్ షబ్బీర్ ర్ హుస్సేన్ ప్రశాంగించారు. “మన దేశానికి స్వాతంత్ర్యం రావడానికి అనేక మంది మహానుభావులు తమ ప్రాణాలను అర్పించారు. వారి త్యాగాల వల్లనే ఈ రోజు మనం స్వేచ్ఛాయుతమైన దేశంలో జీవిస్తున్నాము. స్వాతంత్ర్యం కేవలం మన హక్కుల గుర్తు మాత్రమే కాదు — అది మన బాధ్యతల గుర్తు కూడా అని మాస్టారు B. పెద్దిరాజు ప్రశాంగిచ్చారు. ప్రతి భారతీయుడు తన దేశం పట్ల గౌరవం, సమాజం పట్ల నిబద్ధత, ప్రజాసేవ పట్ల తపన కలిగి ఉండాలి. అభివృద్ధి, ఐక్యత, న్యాయం — ఇవి మన దేశాన్ని ముందుకు నడిపే మూడు స్తంభాలు. భారత మాతకు సేవ చేయడం నా గర్వకారణం. ఈ రోజు మనం ప్రతిజ్ఞ చేద్దాం — మన దేశం కోసం, మన ప్రజల కోసం, మనం శ్రామిద్దాం అంటూ మాస్టర్ బి. రామకృష్ణ ప్రశాంగించారు. అప్పనపల్లి M.P.P ప్రైమరీ స్కూల్ లో హెడ్ మాస్టర్ N.రఘురామయ్య, బి. పెద్దిరాజు, బి. రామకృష్ణ, షబ్బీర్ ర్ హుస్సేన్, Mఅనంత లక్ష్మి దేవి స్కూల్ పిల్లలుకు ఆ గ్రామ పెద్దలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభ సందర్బంగా స్వీట్ పంచి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

